బ్రేకింగ్ న్యూస్
విజయవాడలో శ్రీ మహాగణపతి పునరాగమన వీడ్కోలు మహోత్సవం.. నేడు గాంధీనగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు వైభవంగా శోభాయాత్ర!భారీ వర్షాల హెచ్చరిక: కృష్ణా జిల్లాలోని అన్ని పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్!ప్రతి మనిషి కథ మనకు కనిపించదు.. ఎదుటివారి అంతరంగాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన పరిపక్వత!50వ సారి రక్తదానం చేసిన విశ్రాంత విద్యాధికారి డి. అంజయ్య.. అభినందించిన చిరంజీవి బ్లడ్ సెంటర్!స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఆత్మగౌరవ పోరు.. కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం!జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డికి కీలక బాధ్యతలు.. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక నిర్ణయం!జగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంజగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంకాకినాడలో జనసేన పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సమరశంఖం!అమరావతి రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ ఉన్నత స్థాయి సమీక్ష.. ఐకానిక్ టవర్లు, నివాస సముదాయాల నిర్మాణానికి గడువు నిర్దేశంవిజయవాడలో శ్రీ మహాగణపతి పునరాగమన వీడ్కోలు మహోత్సవం.. నేడు గాంధీనగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు వైభవంగా శోభాయాత్ర!భారీ వర్షాల హెచ్చరిక: కృష్ణా జిల్లాలోని అన్ని పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్!ప్రతి మనిషి కథ మనకు కనిపించదు.. ఎదుటివారి అంతరంగాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన పరిపక్వత!50వ సారి రక్తదానం చేసిన విశ్రాంత విద్యాధికారి డి. అంజయ్య.. అభినందించిన చిరంజీవి బ్లడ్ సెంటర్!స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఆత్మగౌరవ పోరు.. కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం!జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డికి కీలక బాధ్యతలు.. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక నిర్ణయం!జగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంజగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంకాకినాడలో జనసేన పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సమరశంఖం!అమరావతి రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ ఉన్నత స్థాయి సమీక్ష.. ఐకానిక్ టవర్లు, నివాస సముదాయాల నిర్మాణానికి గడువు నిర్దేశం
ఆంధ్ర

ప్రతి చెరువును మంచినీటితో నింపాలి: ఎంపీపీ కూనసాని గరుడ ప్రసాద్

Slug: kruthivennu-mpp-kunasani-garuda-prasad-drinking-water-tanks-meeting
ప్రతి చెరువును మంచినీటితో నింపాలి: ఎంపీపీ కూనసాని గరుడ ప్రసాద్

జన గళం కృష్ణా డెస్క్: అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లోని ప్రతి చెరువును మంచినీటితో నింపాలని కృత్తివెన్ను మండల పరిషత్ అధ్యక్షుడు కూనసాని గరుడ ప్రసాద్ సూచించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎంపీపీ పేర్కొన్నారు. గ్రామాల్లో మంచినీటి అవసరాలు, చెరువుల పరిస్థితిపై సమావేశంలో చర్చించారు.

Related News Desk భారీ వర్షాల హెచ్చరిక: కృష్ణా జిల్లాలోని అన్ని పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్!

నీటి సరఫరాకు సంబంధించిన సమస్యలను అధికారులు ఆయన దృష్టికి తీసుకురాగా, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి చెరువులను నీటితో నింపాలని సూచించారు. తాగునీటి సమస్యపై నిర్లక్ష్యం వహిస్తే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.

ప్రస్తుత మండల పరిషత్‌కు ఇదే చివరి సర్వసభ్య సమావేశం కావడంతో ఎంపీపీ దంపతులు, జడ్పీటీసీ దంపతులు, సభ్యులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి, ఎంపీడీవో నరసింహారావు, మాజీ ఆర్టీసీ ప్రాంతీయ చైర్మన్ పిన్నింటి మహేష్, కూనసాని సుగుణ కుమార్, పాశం కృష్ణ, మైలా రాజు, గోపీశెట్టి చిన్నా, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.