బ్రేకింగ్ న్యూస్
పశ్చిమ గోదావరిలో కూటమికి సవాలు: ‘రైజ్’ పొలిటికల్ ఎక్స్‌రే 2026 గ్రౌండ్ రిపోర్ట్ విడుదల.. భీమవరం, నర్సాపురంలలో అలర్ట్!అమరావతి విజన్ చూసి నా పుస్తకంలోని వాక్యాన్నే మార్చేశా.. పాన్ ఐఐటీ గ్లోబల్ ఛైర్మన్ ప్రభాత్ కుమార్ ప్రశంసలుఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో బీసీవై పార్టీ పర్యటన గ్రాండ్ సక్సెస్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి శ్రేణులు సమాయత్తం.. భారీగా చేరికలు!విజయవాడలో అత్యాధునిక ‘లీలా ఉడ్ కార్వింగ్ వర్క్స్’: కేవలం రూ. 1,000 నుంచే మెయిన్ డోర్ డిజైన్లు.. నాణ్యమైన సీఎన్‌సీ, జాలీ వర్క్స్‌తో సరికొత్త హంగులు!సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల వైఎస్ జగన్ తీవ్ర సంతాపం.. చిత్రసీమ నిజమైన మార్గదర్శకుడిని కోల్పోయిందంటూ నివాళిమచిలీపట్నం కనకా పరమేశ్వరి దేవస్థానంలో ఘనంగా శరన్నవరాత్ర మహోత్సవాలు.. అక్టోబర్ 11 నుంచి ఉత్సవాలు ప్రారంభంతిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు: విమాన ప్రయాణికులకు మాత్రమే వర్తించే నిబంధనలు.. బోర్డింగ్ పాస్ లేకుండా రావద్దని టీటీడీ విజ్ఞప్తి!ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భేటీ.. తెనాలిలో ఇళ్ల నిర్మాణ శంకుస్థాపనపై చర్చజంగారెడ్డిగూడెం వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న సహాయ సేవ సమితిమొవ్వ గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. పామర్రు నుంచి భారీ ర్యాలీగా తరలివెళ్లిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్పశ్చిమ గోదావరిలో కూటమికి సవాలు: ‘రైజ్’ పొలిటికల్ ఎక్స్‌రే 2026 గ్రౌండ్ రిపోర్ట్ విడుదల.. భీమవరం, నర్సాపురంలలో అలర్ట్!అమరావతి విజన్ చూసి నా పుస్తకంలోని వాక్యాన్నే మార్చేశా.. పాన్ ఐఐటీ గ్లోబల్ ఛైర్మన్ ప్రభాత్ కుమార్ ప్రశంసలుఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో బీసీవై పార్టీ పర్యటన గ్రాండ్ సక్సెస్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి శ్రేణులు సమాయత్తం.. భారీగా చేరికలు!విజయవాడలో అత్యాధునిక ‘లీలా ఉడ్ కార్వింగ్ వర్క్స్’: కేవలం రూ. 1,000 నుంచే మెయిన్ డోర్ డిజైన్లు.. నాణ్యమైన సీఎన్‌సీ, జాలీ వర్క్స్‌తో సరికొత్త హంగులు!సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల వైఎస్ జగన్ తీవ్ర సంతాపం.. చిత్రసీమ నిజమైన మార్గదర్శకుడిని కోల్పోయిందంటూ నివాళిమచిలీపట్నం కనకా పరమేశ్వరి దేవస్థానంలో ఘనంగా శరన్నవరాత్ర మహోత్సవాలు.. అక్టోబర్ 11 నుంచి ఉత్సవాలు ప్రారంభంతిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు: విమాన ప్రయాణికులకు మాత్రమే వర్తించే నిబంధనలు.. బోర్డింగ్ పాస్ లేకుండా రావద్దని టీటీడీ విజ్ఞప్తి!ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భేటీ.. తెనాలిలో ఇళ్ల నిర్మాణ శంకుస్థాపనపై చర్చజంగారెడ్డిగూడెం వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న సహాయ సేవ సమితిమొవ్వ గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. పామర్రు నుంచి భారీ ర్యాలీగా తరలివెళ్లిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్
బిజినెస్

విజయవాడలో అత్యాధునిక ‘లీలా ఉడ్ కార్వింగ్ వర్క్స్’: కేవలం రూ. 1,000 నుంచే మెయిన్ డోర్ డిజైన్లు.. నాణ్యమైన సీఎన్‌సీ, జాలీ వర్క్స్‌తో సరికొత్త హంగులు!

విజయవాడలో అత్యాధునిక ‘లీలా ఉడ్ కార్వింగ్ వర్క్స్’: కేవలం రూ. 1,000 నుంచే మెయిన్ డోర్ డిజైన్లు.. నాణ్యమైన సీఎన్‌సీ, జాలీ వర్క్స్‌తో సరికొత్త హంగులు!

​రచన: జన గళం బిజినెస్/లోకల్ డెస్క్, విజయవాడ: సొంతింటి కలను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అత్యాధునిక వుడ్ కార్వింగ్ మరియు ఇంటీరియర్ డిజైనింగ్ సేవలను ‘లీలా ఉడ్ కార్వింగ్ వర్క్స్’ విజయవాడ నగరంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. భవన నిర్మాణాలలో ప్రధాన ద్వారాలు (మెయిన్ డోర్స్), పూజా మందిరాలు, ఇంటీరియర్లకు ప్రత్యేకమైన కళాత్మక రూపాన్ని అందించేందుకు అధునాతన సాంకేతికతతో వినియోగదారులకు నచ్చిన రీతిలో డోర్లపై విశేషమైన డిజైన్లను చెక్కి అందిస్తున్నారు.

​వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా కేవలం రూ. 1,000 నుంచే మెయిన్ డోర్ డిజైన్ పనులను ప్రారంభించి అత్యంత సరసమైన ధరలకే నాణ్యమైన సేవలను అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. లీలా ఉడ్ కార్వింగ్ వర్క్స్ లో ప్రత్యేకంగా జాలి వర్క్స్, బైసన్ బోర్డ్స్, ఎక్రిలిక్ షీట్స్ కటింగ్ తో పాటు ఆధునిక భవనాల బాహ్య సౌందర్యానికి ఉపకరించే WPC, ACP సెరాబోర్డ్ ఎలివేషన్ పనులను నైపుణ్యం కలిగిన నిపుణుల ద్వారా అత్యున్నత ప్రమాణాలతో చేపడుతున్నారు. ఆకర్షణీయమైన వినాయకుడు, లక్ష్మీదేవి దేవతామూర్తుల ఆకృతులు, సాంప్రదాయ చెక్కడాలు, మోడరన్ జామెట్రిక్ డిజైన్లతో కూడిన తలుపులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు, ఆర్డర్ల కోసం నిర్వాహకులు ఆర్. భాను (89776 66999), వి. జీవ (80999 94494)లను సంప్రదించవచ్చని, లేదా డోర్ నెం: 10-23, పండరీపురం 1వ లైను, మెగా ఎస్టేట్స్ రోడ్డు, పప్పులమిల్లు సెంటర్, అశోక్ నగర్, విజయవాడ చిరునామాలో నేరుగా సందర్శించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.

Related News Desk సమాఖ్య 2026: వ్యాపార రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం.. అక్టోబర్ 14న హైదరాబాద్ హైటెక్స్‌లో ‘సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్’ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!