బ్రేకింగ్ న్యూస్
మంత్రి నారా లోకేష్‌కు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వానం.. ఉండవల్లిలో వైభవంగా జరగనున్న వేడుకలుమైలవరం అన్నా క్యాంటీన్‌కు రూ. 22,400 విరాళం అందజేసిన బయన శ్రీనివాసరావు.. స్వయంగా భోజనం వడ్డించిన తెలుగు యువత నేతలుఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రీసర్వే గ్రౌండ్ ట్రూథింగ్ పనుల పరిశీలన.. అర్హులైన రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో ఏ. కుమార్ సూచనగుంటూరు జిల్లా జనసేన పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కమిటీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన కిలారి వెంకట రోశయ్యను కలిసి అభినందించిన కూటమి నేతలువిజయవాడలో అట్టహాసంగా ప్రారంభం కానున్న ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ మరియు ‘సరస్ మేళా’.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడువీఎంసీ రిజర్వేషన్ల లెక్కలు: ఎవరికి ఏ డివిజన్?పవన్ కళ్యాణ్‌కు అగ్నిపరీక్ష: కూటమి లెక్కలు.. పార్టీ ఆశలు!సుబ్రహ్మణ్య స్వామి దివ్య సందేశం: “సమయం నిర్ణయించే వరకు సహనంగా ఉండు!”మధ్యతరగతి ఆర్థిక భరోసా: ఈఎంఐల ఉచ్చులో పడకండి.. వచ్చే ఆరు నెలలు జాగ్రత్తే రక్ష!స్మార్ట్ మీటర్లు పేదలకు శిక్షగా మారకూడదు: సీఎం చంద్రబాబుకు కోన నాగార్జున విజ్ఞప్తి!మంత్రి నారా లోకేష్‌కు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వానం.. ఉండవల్లిలో వైభవంగా జరగనున్న వేడుకలుమైలవరం అన్నా క్యాంటీన్‌కు రూ. 22,400 విరాళం అందజేసిన బయన శ్రీనివాసరావు.. స్వయంగా భోజనం వడ్డించిన తెలుగు యువత నేతలుఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రీసర్వే గ్రౌండ్ ట్రూథింగ్ పనుల పరిశీలన.. అర్హులైన రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో ఏ. కుమార్ సూచనగుంటూరు జిల్లా జనసేన పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కమిటీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన కిలారి వెంకట రోశయ్యను కలిసి అభినందించిన కూటమి నేతలువిజయవాడలో అట్టహాసంగా ప్రారంభం కానున్న ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ మరియు ‘సరస్ మేళా’.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడువీఎంసీ రిజర్వేషన్ల లెక్కలు: ఎవరికి ఏ డివిజన్?పవన్ కళ్యాణ్‌కు అగ్నిపరీక్ష: కూటమి లెక్కలు.. పార్టీ ఆశలు!సుబ్రహ్మణ్య స్వామి దివ్య సందేశం: “సమయం నిర్ణయించే వరకు సహనంగా ఉండు!”మధ్యతరగతి ఆర్థిక భరోసా: ఈఎంఐల ఉచ్చులో పడకండి.. వచ్చే ఆరు నెలలు జాగ్రత్తే రక్ష!స్మార్ట్ మీటర్లు పేదలకు శిక్షగా మారకూడదు: సీఎం చంద్రబాబుకు కోన నాగార్జున విజ్ఞప్తి!
అమరావతి

వీఎంసీ రిజర్వేషన్ల లెక్కలు: ఎవరికి ఏ డివిజన్?

vmc-vijayawada-municipal-corporation-division-reservations-oc-bc-sc-st-list
వీఎంసీ రిజర్వేషన్ల లెక్కలు: ఎవరికి ఏ డివిజన్?

జన గళం విజయవాడ బ్యూరో: విజయవాడ నగర పాలక సంస్థ (వీఎంసీ) ఎన్నికల నగారా మోగనున్న వేళ డివిజన్ల రిజర్వేషన్ల వ్యవహారం ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. నగరంలో కులాల ప్రాతిపదికన ఓటర్ల సంఖ్య ఖరారు కావడంతో అధికారులు ప్రాథమిక రిజర్వేషన్ల జాబితాను ఇప్పటికే ప్రభుత్వానికి పంపించారు. తాజా పరిణామాల నేపథ్యంలో సవరణలు జరుగుతుండగా, తుది జాబితాలో మరికొన్ని మార్పులు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రస్తుత సమీకరణాల ప్రకారం నగరంలోని మొత్తం డివిజన్లలో ఓసీలకు 23, బలహీన వర్గాలకు (బీసీ) 28, ఎస్సీలకు 6, ఎస్టీలకు 2 డివిజన్లు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ తమ డివిజన్లలో ముందస్తు వ్యూహాలకు పదును పెడుతున్నారు.
ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటాయింపులపై ప్రాథమిక అంచనాలు.. తుది జాబితాపై సర్వత్రా ఆసక్తి.
ఓసీ కేటాయింపులు (23 డివిజన్లు): 2, 3, 5, 6, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 27, 28, 29 డివిజన్లు ఓసీలకు అవకాశం.
(మహిళలకు: 2, 6, 10, 12, 13, 14, 15, 18, 20, 23, 27; పురుషులకు: 5, 9, 11, 16, 17, 19, 21, 22, 24, 28, 29).
బీసీల వాటా (28 డివిజన్లు): 7, 25, 26, 30, 32, 33, 41, 42, 44, 45, 46, 47, 50, 51, 52, 55, 59, 66, 68, 73, 78, 79, 80, 83, 84, 85, 86 డివిజన్లు బీసీలకు దక్కే అవకాశం.
(విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 7, 25, 26, 30 డివిజన్లు బీసీలకు కేటాయించే వీలు).
ఎస్సీ వర్గాలు (6 డివిజన్లు): 4, 8, 53, 54, 61 మరియు మరొక డివిజన్ ఎస్సీ కేటగిరీకి వచ్చే అవకాశం.
ఎస్టీ వర్గాలు (2 డివిజన్లు): 42, 73 డివిజన్లు ఎస్టీలకు కేటాయించే అవకాశం కనిపిస్తోంది.
తుది మార్పుల అవకాశం: ఎన్నికల అధికారుల పరిశీలన అనంతరం తుది రిజర్వేషన్ల జాబితాలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం.