బ్రేకింగ్ న్యూస్
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జనసేన నేత: పరామర్శించిన ఏపీఆర్డీసీ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్!వెస్ట్ ఇబ్రహీంపట్నంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన.. యువత ఉపాధి అవకాశాల పెంపునకు ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్మైలవరం నియోజకవర్గంలో 146 మందికి రూ. 80.38 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం భరోసా: ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్గుల్మార్గ్‌లో లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటన.. ఐబీబీఐ ప్రతినిధులతో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ వల్లభనేని బాలశౌరినాటి చిల్లర.. నేటి జ్ఞాపకం: 1940 – 1990 భారతీయ నాణేల ప్రస్థానం!స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. మున్సిపల్ నుంచి జెడ్పీ వరకు కేటగిరీల వారీగా కోటాను వెల్లడించిన మంత్రి అచ్చెన్నాయుడుTitle: తిరువూరు నుంచి బీసీలకు 40 శాతం సీట్లు కేటాయించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రజక, వడ్డెరలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీతిరువూరులో కాంగ్రెస్ పార్టీ విలేకర్ల సమావేశం.. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేతలుకేబినెట్ భేటీకి పవన్ దూరం: పితృ తర్పణాల్లో నిమగ్నం!మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో దుర్గగుడి పాలకమండలి భేటీ: ఉత్సవాల ఏర్పాట్లపై చర్చ!రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జనసేన నేత: పరామర్శించిన ఏపీఆర్డీసీ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్!వెస్ట్ ఇబ్రహీంపట్నంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన.. యువత ఉపాధి అవకాశాల పెంపునకు ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్మైలవరం నియోజకవర్గంలో 146 మందికి రూ. 80.38 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం భరోసా: ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్గుల్మార్గ్‌లో లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటన.. ఐబీబీఐ ప్రతినిధులతో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ వల్లభనేని బాలశౌరినాటి చిల్లర.. నేటి జ్ఞాపకం: 1940 – 1990 భారతీయ నాణేల ప్రస్థానం!స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. మున్సిపల్ నుంచి జెడ్పీ వరకు కేటగిరీల వారీగా కోటాను వెల్లడించిన మంత్రి అచ్చెన్నాయుడుTitle: తిరువూరు నుంచి బీసీలకు 40 శాతం సీట్లు కేటాయించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రజక, వడ్డెరలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీతిరువూరులో కాంగ్రెస్ పార్టీ విలేకర్ల సమావేశం.. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేతలుకేబినెట్ భేటీకి పవన్ దూరం: పితృ తర్పణాల్లో నిమగ్నం!మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో దుర్గగుడి పాలకమండలి భేటీ: ఉత్సవాల ఏర్పాట్లపై చర్చ!
అమరావతి

స్థానిక సంస్థల ఎన్నికల నగారా: పంచాయతీలకు 3 దశలు.. పురపాలకానికి ఒకే విడత!

Slug: ap-local-body-elections-schedule-panchayat-municipal-mptc-zptc-sec-anil-chandra-punetha
స్థానిక సంస్థల ఎన్నికల నగారా: పంచాయతీలకు 3 దశలు.. పురపాలకానికి ఒకే విడత!

​జన గళం ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సమాయత్తమైంది. గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించగా, పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు. నోటిఫికేషన్ లేదా షెడ్యూల్ వెలువడిన సమయం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని తెలిపారు. నోటిఫికేషన్ వచ్చిన 14 రోజుల్లోనే గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని, పోలింగ్ ముగిసిన రోజే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. పురపాలక ఎన్నికలు 15 రోజుల్లో, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 16 రోజుల్లో పూర్తి చేసి, పోలింగ్ ముగిసిన రెండు రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా, మిగిలినవన్నీ పార్టీ గుర్తులపైనే జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,05,432 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశామని, అవసరార్థం తెలంగాణ నుంచి 17,650 బాక్సులను రప్పించామని కమిషనర్ వివరించారు.

Related News Desk రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జనసేన నేత: పరామర్శించిన ఏపీఆర్డీసీ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్!