బ్రేకింగ్ న్యూస్
మంచి జరిగే ముందు కష్టాలు తప్పవు: శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య సందేశం!విజయవాడలో ఉద్రిక్తంగా మారిన చలో లోక్‌భవన్ కార్యక్రమం.. సీఈసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకుల అరెస్ట్రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జనసేన నేత: పరామర్శించిన ఏపీఆర్డీసీ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్!వెస్ట్ ఇబ్రహీంపట్నంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన.. యువత ఉపాధి అవకాశాల పెంపునకు ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్మైలవరం నియోజకవర్గంలో 146 మందికి రూ. 80.38 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం భరోసా: ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్గుల్మార్గ్‌లో లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటన.. ఐబీబీఐ ప్రతినిధులతో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ వల్లభనేని బాలశౌరినాటి చిల్లర.. నేటి జ్ఞాపకం: 1940 – 1990 భారతీయ నాణేల ప్రస్థానం!స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. మున్సిపల్ నుంచి జెడ్పీ వరకు కేటగిరీల వారీగా కోటాను వెల్లడించిన మంత్రి అచ్చెన్నాయుడుతిరువూరు నుంచి బీసీలకు 40 శాతం సీట్లు కేటాయించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రజక, వడ్డెరలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీతిరువూరులో కాంగ్రెస్ పార్టీ విలేకర్ల సమావేశం.. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేతలుమంచి జరిగే ముందు కష్టాలు తప్పవు: శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య సందేశం!విజయవాడలో ఉద్రిక్తంగా మారిన చలో లోక్‌భవన్ కార్యక్రమం.. సీఈసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకుల అరెస్ట్రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జనసేన నేత: పరామర్శించిన ఏపీఆర్డీసీ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్!వెస్ట్ ఇబ్రహీంపట్నంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన.. యువత ఉపాధి అవకాశాల పెంపునకు ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్మైలవరం నియోజకవర్గంలో 146 మందికి రూ. 80.38 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం భరోసా: ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్గుల్మార్గ్‌లో లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటన.. ఐబీబీఐ ప్రతినిధులతో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ వల్లభనేని బాలశౌరినాటి చిల్లర.. నేటి జ్ఞాపకం: 1940 – 1990 భారతీయ నాణేల ప్రస్థానం!స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. మున్సిపల్ నుంచి జెడ్పీ వరకు కేటగిరీల వారీగా కోటాను వెల్లడించిన మంత్రి అచ్చెన్నాయుడుతిరువూరు నుంచి బీసీలకు 40 శాతం సీట్లు కేటాయించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రజక, వడ్డెరలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీతిరువూరులో కాంగ్రెస్ పార్టీ విలేకర్ల సమావేశం.. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేతలు
ఆంధ్ర

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జనసేన నేత: పరామర్శించిన ఏపీఆర్డీసీ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్!

​Slug: aprdc-director-garikipati-siva-sankar-visits-injured-janasena-leader-pasam-naga-babu-ramanakkapeta
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జనసేన నేత: పరామర్శించిన ఏపీఆర్డీసీ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్!

​జన గళం నూజివీడు/గన్నవరం బ్యూరో: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు పాశం నాగబాబు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ జనసేన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రోడ్డు అభివృద్ధి సంస్థ (ఏపీఆర్డీసీ) డైరెక్టర్ గరికిపాటి శివశంకర్ నేడు రమణక్కపేటలోని నాగబాబు స్వగృహానికి వెళ్లారు. ప్రమాద వివరాలు, ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుని ఆయనను ఆప్యాయంగా పరామర్శించారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకుని యథావిధిగా ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు. పార్టీ శ్రేణులు, నాయకత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

Related News Desk మంచి జరిగే ముందు కష్టాలు తప్పవు: శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య సందేశం!