బ్రేకింగ్ న్యూస్
మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు వేదవ్యాస్ ప్రగాఢ సంతాపంతిరుపతిలో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: బలమైన అభ్యర్థులతో స్థానిక సమరానికి సిద్ధం: మంత్రి అనగాని సత్యప్రసాద్రేపు మోపిదేవిలో ప్రజా దర్బార్: ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చొరవమాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని భౌతికకాయానికి కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్ ఘన నివాళిఒంగోలులో జనసేన ప్రధాన కార్యదర్శి, ఎంఎస్ఎంఈ చైర్మన్‌కు ఘన స్వాగతం: ఉడా చైర్మన్ రియాజ్ మర్యాదపూర్వక భేటీమచిలీపట్నంలో స్థానిక సమరానికి జనసేన సన్నద్ధం: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కీలక భేటీసీనియర్ జర్నలిస్ట్ అద్దంకి శ్రీనివాసరావును పరామర్శించిన కాపు జేఏసీ, మున్నూరుకాపు నేతలుమంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలకు ఘన ఏర్పాట్లు: విజ్జేశ్వరం నుండి నిడదవోలు వరకు బైక్ ర్యాలీవైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన శుభాకాంక్షలునూజివీడు మున్సిపల్ కార్యాలయమా లేక ఈవీ ఛార్జింగ్ కేంద్రమా?: ప్రభుత్వ విద్యుత్‌తో ఉద్యోగి సొంత వాహనానికి ఛార్జింగ్మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు వేదవ్యాస్ ప్రగాఢ సంతాపంతిరుపతిలో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: బలమైన అభ్యర్థులతో స్థానిక సమరానికి సిద్ధం: మంత్రి అనగాని సత్యప్రసాద్రేపు మోపిదేవిలో ప్రజా దర్బార్: ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చొరవమాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని భౌతికకాయానికి కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్ ఘన నివాళిఒంగోలులో జనసేన ప్రధాన కార్యదర్శి, ఎంఎస్ఎంఈ చైర్మన్‌కు ఘన స్వాగతం: ఉడా చైర్మన్ రియాజ్ మర్యాదపూర్వక భేటీమచిలీపట్నంలో స్థానిక సమరానికి జనసేన సన్నద్ధం: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కీలక భేటీసీనియర్ జర్నలిస్ట్ అద్దంకి శ్రీనివాసరావును పరామర్శించిన కాపు జేఏసీ, మున్నూరుకాపు నేతలుమంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలకు ఘన ఏర్పాట్లు: విజ్జేశ్వరం నుండి నిడదవోలు వరకు బైక్ ర్యాలీవైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన శుభాకాంక్షలునూజివీడు మున్సిపల్ కార్యాలయమా లేక ఈవీ ఛార్జింగ్ కేంద్రమా?: ప్రభుత్వ విద్యుత్‌తో ఉద్యోగి సొంత వాహనానికి ఛార్జింగ్
ఆంద్ర ప్రదేశ్

మచిలీపట్నంలో స్థానిక సమరానికి జనసేన సన్నద్ధం: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కీలక భేటీ

Slug: machilipatnam-local-body-elections-janasena-coordination-meeting-mla-mandali-buddha-prasad
మచిలీపట్నంలో స్థానిక సమరానికి జనసేన సన్నద్ధం: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కీలక భేటీ

​జనగళం 24 ఆంధ్ర డెస్క్: కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్ అండ్ బి అతిథి గృహంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలపై జనసేన పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. అవనిగడ్డ ఎమ్మెల్యే, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ స్థానిక సంస్థల సమన్వయ కమిటీ చైర్మన్ డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై, పార్టీ సీనియర్ నాయకులు కొట్టే వెంకట్రావు, మాదివాడ రాములతో ప్రత్యేకంగా చర్చించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో అత్యంత బలంగా నిలబెట్టడమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.

Related News Desk మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు వేదవ్యాస్ ప్రగాఢ సంతాపం

​మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్లు, పరిసర పంచాయతీల వారీగా పార్టీ బలాబలాలు, పోటీ చేసే విధివిధానాలపై నాయకులతో సమగ్రంగా సమీక్షించారు. డివిజన్, పంచాయతీ స్థాయి ఇన్‌చార్జులతో మాట్లాడి స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అందరూ సమష్టిగా పనిచేసి మచిలీపట్నంలో పార్టీ జెండాను రెపరెపలాడించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాయగిరి శ్రీరామ్ మోహనరావు (RSR), కూనసాని పరమేశ్వరరావు, సనక భాస్కరరావు, సోమిశెట్టి గోపాలకృష్ణారావు, శాయన శివయ్య, జగదీష్, తోట భాస్కరరావు, సంకుల నాని, బడేటి వెంకటరమణ, మేడిశెట్టి యోగేశ్వరరావు, అప్పారావు, అడపాల వెంకటేశ్వరరావు, రాజా, ప్రసాదరావు, లంక గంగాధరరావు, రవి, సుబ్బారావు, పుప్పాల అనిల్ కుమార్, శ్రీనివాసరావు, చలమలశెట్టి అయ్యప్పరావు, సతీష్ కుమార్, బాబు, ప్రేమ్ కుమార్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.