బ్రేకింగ్ న్యూస్
తిరుపతిలో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: బలమైన అభ్యర్థులతో స్థానిక సమరానికి సిద్ధం: మంత్రి అనగాని సత్యప్రసాద్రేపు మోపిదేవిలో ప్రజా దర్బార్: ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చొరవమాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని భౌతికకాయానికి కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్ ఘన నివాళిఒంగోలులో జనసేన ప్రధాన కార్యదర్శి, ఎంఎస్ఎంఈ చైర్మన్‌కు ఘన స్వాగతం: ఉడా చైర్మన్ రియాజ్ మర్యాదపూర్వక భేటీమచిలీపట్నంలో స్థానిక సమరానికి జనసేన సన్నద్ధం: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కీలక భేటీసీనియర్ జర్నలిస్ట్ అద్దంకి శ్రీనివాసరావును పరామర్శించిన కాపు జేఏసీ, మున్నూరుకాపు నేతలుమంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలకు ఘన ఏర్పాట్లు: విజ్జేశ్వరం నుండి నిడదవోలు వరకు బైక్ ర్యాలీవైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన శుభాకాంక్షలునూజివీడు మున్సిపల్ కార్యాలయమా లేక ఈవీ ఛార్జింగ్ కేంద్రమా?: ప్రభుత్వ విద్యుత్‌తో ఉద్యోగి సొంత వాహనానికి ఛార్జింగ్వినాయక చవితి వేడుకల్లో నూతన ఆధ్యాత్మిక విప్లవం: పవన్ కళ్యాణ్ పిలుపుతో భక్తి, సంస్కృతికి నిలయాలుగా మారిన మండపాలుతిరుపతిలో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: బలమైన అభ్యర్థులతో స్థానిక సమరానికి సిద్ధం: మంత్రి అనగాని సత్యప్రసాద్రేపు మోపిదేవిలో ప్రజా దర్బార్: ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చొరవమాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని భౌతికకాయానికి కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్ ఘన నివాళిఒంగోలులో జనసేన ప్రధాన కార్యదర్శి, ఎంఎస్ఎంఈ చైర్మన్‌కు ఘన స్వాగతం: ఉడా చైర్మన్ రియాజ్ మర్యాదపూర్వక భేటీమచిలీపట్నంలో స్థానిక సమరానికి జనసేన సన్నద్ధం: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కీలక భేటీసీనియర్ జర్నలిస్ట్ అద్దంకి శ్రీనివాసరావును పరామర్శించిన కాపు జేఏసీ, మున్నూరుకాపు నేతలుమంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలకు ఘన ఏర్పాట్లు: విజ్జేశ్వరం నుండి నిడదవోలు వరకు బైక్ ర్యాలీవైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన శుభాకాంక్షలునూజివీడు మున్సిపల్ కార్యాలయమా లేక ఈవీ ఛార్జింగ్ కేంద్రమా?: ప్రభుత్వ విద్యుత్‌తో ఉద్యోగి సొంత వాహనానికి ఛార్జింగ్వినాయక చవితి వేడుకల్లో నూతన ఆధ్యాత్మిక విప్లవం: పవన్ కళ్యాణ్ పిలుపుతో భక్తి, సంస్కృతికి నిలయాలుగా మారిన మండపాలు
ఆంద్ర ప్రదేశ్

సీనియర్ జర్నలిస్ట్ అద్దంకి శ్రీనివాసరావును పరామర్శించిన కాపు జేఏసీ, మున్నూరుకాపు నేతలు

Slug: journalist-movement-leader-addanki-srinivasa-rao-visited-by-kapu-jac-leaders-kaikaluru
సీనియర్ జర్నలిస్ట్ అద్దంకి శ్రీనివాసరావును పరామర్శించిన కాపు జేఏసీ, మున్నూరుకాపు నేతలు

​జనగళం 24 ఆంధ్ర డెస్క్: సేన పత్రిక అధిపతి, ప్రముఖ జర్నలిస్ట్ ఉద్యమ నాయకులు అద్దంకి శ్రీనివాసరావును కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్ మర్యాదపూర్వకంగా పరామర్శించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని కైకలూరులోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న అద్దంకి శ్రీనివాసరావు నివాసానికి నేతలు స్వయంగా వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని, శస్త్రచికిత్స అనంతరం అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.

Related News Desk తిరుపతిలో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: బలమైన అభ్యర్థులతో స్థానిక సమరానికి సిద్ధం: మంత్రి అనగాని సత్యప్రసాద్

​ఈ పరామర్శ కార్యక్రమంలో కాపు జేఏసీ ప్రముఖ నాయకులు భశెట్టి ప్రసాద్, ఖమ్మం జిల్లా మున్నూరుకాపు యూత్ అధ్యక్షులు మాటేటి రవి కూడా పాల్గొన్నారు. శ్రీనివాసరావు త్వరగా పూర్తి ఆరో‌గ్యంతో కోలుకుని యథావిధిగా ప్రజాసేవ, జర్నలిజం రంగంలో తన గళాన్ని వినిపించాలని నేతలు ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.