బ్రేకింగ్ న్యూస్
మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలకు ఘన ఏర్పాట్లు: విజ్జేశ్వరం నుండి నిడదవోలు వరకు బైక్ ర్యాలీవైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన శుభాకాంక్షలునూజివీడు మున్సిపల్ కార్యాలయమా లేక ఈవీ ఛార్జింగ్ కేంద్రమా?: ప్రభుత్వ విద్యుత్‌తో ఉద్యోగి సొంత వాహనానికి ఛార్జింగ్వినాయక చవితి వేడుకల్లో నూతన ఆధ్యాత్మిక విప్లవం: పవన్ కళ్యాణ్ పిలుపుతో భక్తి, సంస్కృతికి నిలయాలుగా మారిన మండపాలువిస్సన్నపేటలో సాంకేతిక లోపంతో నిలిచిన ఆర్టీసీ ఇంద్ర బస్సు: హైదరాబాద్ ప్రయాణికుల తీవ్ర అవస్థలుతాడేపల్లిలో కూటమి ముఖ్య నేతల భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయమే లక్ష్యంనెల్లూరులో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఉమ్మడి వ్యూహంఆళ్ల నాని మృతి బాధాకరం: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంతాపంవిజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో బుద్ధా వెంకన్న భేటీ: పశ్చిమ నియోజకవర్గ కార్పొరేషన్ ఎన్నికలపై వ్యూహాత్మక చర్చలునెల్లూరు జిల్లా జనసేన ఎన్నికల కమిటీ సమీక్ష: ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పర్యవేక్షణమంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలకు ఘన ఏర్పాట్లు: విజ్జేశ్వరం నుండి నిడదవోలు వరకు బైక్ ర్యాలీవైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన శుభాకాంక్షలునూజివీడు మున్సిపల్ కార్యాలయమా లేక ఈవీ ఛార్జింగ్ కేంద్రమా?: ప్రభుత్వ విద్యుత్‌తో ఉద్యోగి సొంత వాహనానికి ఛార్జింగ్వినాయక చవితి వేడుకల్లో నూతన ఆధ్యాత్మిక విప్లవం: పవన్ కళ్యాణ్ పిలుపుతో భక్తి, సంస్కృతికి నిలయాలుగా మారిన మండపాలువిస్సన్నపేటలో సాంకేతిక లోపంతో నిలిచిన ఆర్టీసీ ఇంద్ర బస్సు: హైదరాబాద్ ప్రయాణికుల తీవ్ర అవస్థలుతాడేపల్లిలో కూటమి ముఖ్య నేతల భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయమే లక్ష్యంనెల్లూరులో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఉమ్మడి వ్యూహంఆళ్ల నాని మృతి బాధాకరం: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంతాపంవిజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో బుద్ధా వెంకన్న భేటీ: పశ్చిమ నియోజకవర్గ కార్పొరేషన్ ఎన్నికలపై వ్యూహాత్మక చర్చలునెల్లూరు జిల్లా జనసేన ఎన్నికల కమిటీ సమీక్ష: ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పర్యవేక్షణ
ఆంద్ర ప్రదేశ్

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన శుభాకాంక్షలు

Slug: mp-kesineni-chinni-birthday-wishes-health-minister-satya-kumar-yadav
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన శుభాకాంక్షలు

​జనగళం 24 ఆంధ్ర డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయడంలో, ఎన్టీఆర్ జిల్లా ప్రగతి సాధనలో మంత్రి సత్యకుమార్ చూపుతున్న చొరవను ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.

Related News Desk మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలకు ఘన ఏర్పాట్లు: విజ్జేశ్వరం నుండి నిడదవోలు వరకు బైక్ ర్యాలీ

​మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లూ ప్రజాసేవలో కొనసాగాలని ఎంపీ కేశినేని చిన్ని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా శాఖాపరంగా చేపడుతున్న సంస్కరణలు విజయవంతం కావాలని కోరుతూ ఆయనకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశారు.