బ్రేకింగ్ న్యూస్
మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలకు ఘన ఏర్పాట్లు: విజ్జేశ్వరం నుండి నిడదవోలు వరకు బైక్ ర్యాలీవైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన శుభాకాంక్షలునూజివీడు మున్సిపల్ కార్యాలయమా లేక ఈవీ ఛార్జింగ్ కేంద్రమా?: ప్రభుత్వ విద్యుత్‌తో ఉద్యోగి సొంత వాహనానికి ఛార్జింగ్వినాయక చవితి వేడుకల్లో నూతన ఆధ్యాత్మిక విప్లవం: పవన్ కళ్యాణ్ పిలుపుతో భక్తి, సంస్కృతికి నిలయాలుగా మారిన మండపాలువిస్సన్నపేటలో సాంకేతిక లోపంతో నిలిచిన ఆర్టీసీ ఇంద్ర బస్సు: హైదరాబాద్ ప్రయాణికుల తీవ్ర అవస్థలుతాడేపల్లిలో కూటమి ముఖ్య నేతల భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయమే లక్ష్యంనెల్లూరులో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఉమ్మడి వ్యూహంఆళ్ల నాని మృతి బాధాకరం: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంతాపంవిజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో బుద్ధా వెంకన్న భేటీ: పశ్చిమ నియోజకవర్గ కార్పొరేషన్ ఎన్నికలపై వ్యూహాత్మక చర్చలునెల్లూరు జిల్లా జనసేన ఎన్నికల కమిటీ సమీక్ష: ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పర్యవేక్షణమంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలకు ఘన ఏర్పాట్లు: విజ్జేశ్వరం నుండి నిడదవోలు వరకు బైక్ ర్యాలీవైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన శుభాకాంక్షలునూజివీడు మున్సిపల్ కార్యాలయమా లేక ఈవీ ఛార్జింగ్ కేంద్రమా?: ప్రభుత్వ విద్యుత్‌తో ఉద్యోగి సొంత వాహనానికి ఛార్జింగ్వినాయక చవితి వేడుకల్లో నూతన ఆధ్యాత్మిక విప్లవం: పవన్ కళ్యాణ్ పిలుపుతో భక్తి, సంస్కృతికి నిలయాలుగా మారిన మండపాలువిస్సన్నపేటలో సాంకేతిక లోపంతో నిలిచిన ఆర్టీసీ ఇంద్ర బస్సు: హైదరాబాద్ ప్రయాణికుల తీవ్ర అవస్థలుతాడేపల్లిలో కూటమి ముఖ్య నేతల భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయమే లక్ష్యంనెల్లూరులో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఉమ్మడి వ్యూహంఆళ్ల నాని మృతి బాధాకరం: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంతాపంవిజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో బుద్ధా వెంకన్న భేటీ: పశ్చిమ నియోజకవర్గ కార్పొరేషన్ ఎన్నికలపై వ్యూహాత్మక చర్చలునెల్లూరు జిల్లా జనసేన ఎన్నికల కమిటీ సమీక్ష: ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పర్యవేక్షణ
ఆంద్ర ప్రదేశ్

మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలకు ఘన ఏర్పాట్లు: విజ్జేశ్వరం నుండి నిడదవోలు వరకు బైక్ ర్యాలీ

Slug: minister-kandula-durgesh-birthday-celebrations-schedule-nidadavolu-lions-club
మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలకు ఘన ఏర్పాట్లు: విజ్జేశ్వరం నుండి నిడదవోలు వరకు బైక్ ర్యాలీ

​జనగళం 24 ఆంధ్ర డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నిడదవోలు నియోజకవర్గంలో భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు విజ్జేశ్వరం నుంచి కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ బైక్ ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ ర్యాలీ ఉదయం పది గంటలకు నిడదవోలు పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆడిటోరియంకు చేరుకుంటుంది.

Related News Desk వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన శుభాకాంక్షలు

​అక్కడ నిర్వహించే జన్మదిన సభలో మంత్రి పాల్గొని కేక్ కట్ చేయనున్నారు. అనంతరం ఉదయం పదకొండు గంటల నుంచి వేడుకలకు విచ్చేసే నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ పరిధిలోని జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.