బ్రేకింగ్ న్యూస్
విజయవాడ 24వ డివిజన్‌లో జోరుగా కూటమి ప్రచారం: ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించిన శ్రేణులు.. మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ, కార్పొరేటర్‌గా రత్నం రజిని గెలుపే లక్ష్యంగా ప్రచార సమరం!విజయవాడలో ఘనంగా కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ళ సుబ్రహ్మణ్యం సంస్మరణ సభ: హోటల్ ఐలాపురంలో ఘన నివాళులర్పించిన కొరివి వినయ్ కుమార్, ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్.. ప్రజా పోరాటాలకు ఆదర్శప్రాయుడంటూ కొనియాడిన వక్తలు!ముక్కోలు ఎంపీటీసీ జనసేన అభ్యర్థినిగా సమ్మెట లక్ష్మి శైలజ నామినేషన్ దాఖలు: గూడూరు మండలంలో కదం తొక్కిన జనసైనికులు, కూటమి శ్రేణులు.. సెగ్మెంట్ పరిధిలోని గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా సమరశంఖం!కృత్తివెన్ను మండలంలో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల జోరు: నామినేషన్లు దాఖలు చేసిన కూటమి అభ్యర్థులు.. వెన్నంటి నిలిచి శుభాకాంక్షలు తెలిపిన కూటమి ముఖ్య నాయకులు!కలిదిండి జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా నల్లగోపుల వెంకట చలపతిరావు (నాని) ఘనంగా నామినేషన్ దాఖలు: కైకలూరు నియోజకవర్గంలో కదం తొక్కిన టీడీపీ-జనసేన-బీజేపీ శ్రేణులు.. భారీ బైక్ ర్యాలీతో తరలివచ్చి పత్రాలు సమర్పణ!60వ డివిజన్‌లో వంగవీటి రాధాకృష్ణ ఎన్నికల ప్రచార ప్రభంజనం: అడుగడుగునా మంగళ హారతులతో బ్రహ్మరథం పట్టిన మహిళా లోకం.. బెజవాడ మేయర్ పీఠంపై కూటమి జైత్రయాత్ర!ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో వంగవీటి రత్నకుమారి ఆత్మీయ భేటీ: కలిసి అల్పాహార విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే.. బెజవాడ మేయర్‌గా రాధాకృష్ణను ఆశీర్వదించాలని వాకర్స్‌కు పిలుపు!విజయవాడ 2వ డివిజన్‌లో కదం తొక్కిన కూటమి శ్రేణులు: కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం.. మేయర్ పీఠం కైవసమే లక్ష్యంగా క్షేత్రస్థాయి వ్యూహరచన!విజయవాడ బిల్డర్స్ అసోసియేషన్‌తో ఆత్మీయ భేటీలో కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ: నగర సమగ్ర ప్రగతి, మౌలిక వసతుల కల్పనపై విస్తృత చర్చ.. బిల్డింగ్ రంగానికి పూర్వవైభవం తీసుకొస్తామని హామీ!ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీ దీక్షాపరులు.. కుమ్మరిపాలెం సెంటర్ వద్ద బారులు తీరిన భక్తులు: క్యూలైన్లలోనే సంయమనంతో వెళ్లాలని, పోలీసులకు సహకరించాలని ఆలయ ఈవో శీనా నాయక్ విజ్ఞప్తి!విజయవాడ 24వ డివిజన్‌లో జోరుగా కూటమి ప్రచారం: ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించిన శ్రేణులు.. మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ, కార్పొరేటర్‌గా రత్నం రజిని గెలుపే లక్ష్యంగా ప్రచార సమరం!విజయవాడలో ఘనంగా కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ళ సుబ్రహ్మణ్యం సంస్మరణ సభ: హోటల్ ఐలాపురంలో ఘన నివాళులర్పించిన కొరివి వినయ్ కుమార్, ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్.. ప్రజా పోరాటాలకు ఆదర్శప్రాయుడంటూ కొనియాడిన వక్తలు!ముక్కోలు ఎంపీటీసీ జనసేన అభ్యర్థినిగా సమ్మెట లక్ష్మి శైలజ నామినేషన్ దాఖలు: గూడూరు మండలంలో కదం తొక్కిన జనసైనికులు, కూటమి శ్రేణులు.. సెగ్మెంట్ పరిధిలోని గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా సమరశంఖం!కృత్తివెన్ను మండలంలో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల జోరు: నామినేషన్లు దాఖలు చేసిన కూటమి అభ్యర్థులు.. వెన్నంటి నిలిచి శుభాకాంక్షలు తెలిపిన కూటమి ముఖ్య నాయకులు!కలిదిండి జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా నల్లగోపుల వెంకట చలపతిరావు (నాని) ఘనంగా నామినేషన్ దాఖలు: కైకలూరు నియోజకవర్గంలో కదం తొక్కిన టీడీపీ-జనసేన-బీజేపీ శ్రేణులు.. భారీ బైక్ ర్యాలీతో తరలివచ్చి పత్రాలు సమర్పణ!60వ డివిజన్‌లో వంగవీటి రాధాకృష్ణ ఎన్నికల ప్రచార ప్రభంజనం: అడుగడుగునా మంగళ హారతులతో బ్రహ్మరథం పట్టిన మహిళా లోకం.. బెజవాడ మేయర్ పీఠంపై కూటమి జైత్రయాత్ర!ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో వంగవీటి రత్నకుమారి ఆత్మీయ భేటీ: కలిసి అల్పాహార విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే.. బెజవాడ మేయర్‌గా రాధాకృష్ణను ఆశీర్వదించాలని వాకర్స్‌కు పిలుపు!విజయవాడ 2వ డివిజన్‌లో కదం తొక్కిన కూటమి శ్రేణులు: కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం.. మేయర్ పీఠం కైవసమే లక్ష్యంగా క్షేత్రస్థాయి వ్యూహరచన!విజయవాడ బిల్డర్స్ అసోసియేషన్‌తో ఆత్మీయ భేటీలో కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ: నగర సమగ్ర ప్రగతి, మౌలిక వసతుల కల్పనపై విస్తృత చర్చ.. బిల్డింగ్ రంగానికి పూర్వవైభవం తీసుకొస్తామని హామీ!ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీ దీక్షాపరులు.. కుమ్మరిపాలెం సెంటర్ వద్ద బారులు తీరిన భక్తులు: క్యూలైన్లలోనే సంయమనంతో వెళ్లాలని, పోలీసులకు సహకరించాలని ఆలయ ఈవో శీనా నాయక్ విజ్ఞప్తి!
ఆంధ్ర

ముక్కోలు ఎంపీటీసీ జనసేన అభ్యర్థినిగా సమ్మెట లక్ష్మి శైలజ నామినేషన్ దాఖలు: గూడూరు మండలంలో కదం తొక్కిన జనసైనికులు, కూటమి శ్రేణులు.. సెగ్మెంట్ పరిధిలోని గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా సమరశంఖం!

Slug: gudur-mandal-mukkollu-mptc-janasena-candidate-sammeta-lakshmi-sailaja-files-nomination-pedana
ముక్కోలు ఎంపీటీసీ జనసేన అభ్యర్థినిగా సమ్మెట లక్ష్మి శైలజ నామినేషన్ దాఖలు: గూడూరు మండలంలో కదం తొక్కిన జనసైనికులు, కూటమి శ్రేణులు.. సెగ్మెంట్ పరిధిలోని గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా సమరశంఖం!

​జన గళం గూడూరు/పెడన డెస్క్: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని గూడూరు మండలంలో స్థానిక సంస్థల సమరంలో జనసేన పార్టీ తన జోరును ప్రదర్శించింది. ముక్కోలు ప్రాదేశిక నియోజకవర్గం (ముక్కోలు, గండరం, లేళ్ళగరువు, జక్కంచర్ల, కలపటం గ్రామాలు) పరిధిలో ఎంపీటీసీ (MPTC) స్థానానికి ఎన్డీయే కూటమి బలపరిచిన జనసేన పార్టీ అధికారిక అభ్యర్థినిగా శ్రీమతి సమ్మెట లక్ష్మి శైలజ గారు గురువారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను లాంఛనంగా సమర్పించారు.

​పార్టీ ముఖ్య నేతలు, జనసైనికులు, వీర మహిళలు, కూటమి శ్రేణులతో కలిసి భారీ ప్రదర్శనగా విచ్చేసిన ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం శ్రీమతి సమ్మెట లక్ష్మి శైలజ గారు మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలతో ముక్కోలు సెగ్మెంట్ పరిధిలోని ముక్కోలు, గండరం, లేళ్ళగరువు, జక్కంచర్ల, కలపటం గ్రామాల సమగ్ర గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, మహిళా సాధికారత, రైతాంగ సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రజల ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. గ్రామీణ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, తాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.

Related News Desk విజయవాడ 24వ డివిజన్‌లో జోరుగా కూటమి ప్రచారం: ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించిన శ్రేణులు.. మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ, కార్పొరేటర్‌గా రత్నం రజిని గెలుపే లక్ష్యంగా ప్రచార సమరం!

​ప్రజాసేవకు నిరంతరం అందుబాటులో ఉండేలా తనను ఆశీర్వదించి, జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన ‘గాజు గ్లాస్’ గుర్తుపై ఓటు వేసి రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపించాలని ముక్కోలు సెగ్మెంట్ పరిధిలోని ఐదు గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.