బ్రేకింగ్ న్యూస్
భారతీయ రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై ఆందోళన దేశ ప్రగతికి వ్యవసాయమే పట్టుకొమ్మ (సోషల్ మీడియా సోర్స్)విజయవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం: పాల్గొన్న కూటమి శ్రేణులువిజయవాడలో నేడు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా వంగవీటి రాధాకృష్ణ హాజరుతెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ నేటి పర్యటన వివరాలు విడుదలవిజయవాడ వైద్యుడు డాక్టర్ యక్కటి సుధాకర్ బాబుకు ‘స్టేట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవార్డు–2026’చెరుకుమిల్లి ప్రాదేశిక స్థానంలో నామినేషన్ల పరిశీలన పూర్తి – జనసేన ప్రత్యామ్నాయ అభ్యర్థిని బండ్రెడ్డి మహాలక్ష్మి దరఖాస్తు సక్రమంచెరుకుమిల్లి ఎంపీటీసీ ఎన్నికలు – జనసేన పార్టీ అభ్యర్థిని యర్రంశెట్టి నాగ శ్రీదేవి నామినేషన్ పత్రాలు సక్రమంపెడన పట్టణంలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు: పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ వ్యాపారి అబ్దుల్ బాజీ, మిత్రబృందం.. కండువాలు కప్పి ఆహ్వానించిన నియోజకవర్గ సమన్వయకర్తలు.. గెలుపు ముంగిట పార్టీ శ్రేణులు!కృత్తివెన్ను మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికల బరిలో పది మంది అభ్యర్థులు: చెల్లుబాటైన నామినేషన్ల జాబితాను అధికారికంగా ప్రకటించిన రిటర్నింగ్ అధికారి.. జనసేన, కాంగ్రెస్, టీడీపీ, భారత్ జోడో కాంగ్రెస్ అభ్యర్థుల వివరాలు వెల్లడి!విజయవాడ ఇరవై నాలుగవ డివిజన్‌లో కూటమి ఎన్నికల ప్రచారం: మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ, కార్పొరేటర్ అభ్యర్థిని రత్నం రజని గెలుపే లక్ష్యం.. ప్రచారంలో పాల్గొన్న మాచవరం దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు సోడిశెట్టి కృష్ణప్రసాద్!భారతీయ రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై ఆందోళన దేశ ప్రగతికి వ్యవసాయమే పట్టుకొమ్మ (సోషల్ మీడియా సోర్స్)విజయవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం: పాల్గొన్న కూటమి శ్రేణులువిజయవాడలో నేడు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా వంగవీటి రాధాకృష్ణ హాజరుతెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ నేటి పర్యటన వివరాలు విడుదలవిజయవాడ వైద్యుడు డాక్టర్ యక్కటి సుధాకర్ బాబుకు ‘స్టేట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవార్డు–2026’చెరుకుమిల్లి ప్రాదేశిక స్థానంలో నామినేషన్ల పరిశీలన పూర్తి – జనసేన ప్రత్యామ్నాయ అభ్యర్థిని బండ్రెడ్డి మహాలక్ష్మి దరఖాస్తు సక్రమంచెరుకుమిల్లి ఎంపీటీసీ ఎన్నికలు – జనసేన పార్టీ అభ్యర్థిని యర్రంశెట్టి నాగ శ్రీదేవి నామినేషన్ పత్రాలు సక్రమంపెడన పట్టణంలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు: పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ వ్యాపారి అబ్దుల్ బాజీ, మిత్రబృందం.. కండువాలు కప్పి ఆహ్వానించిన నియోజకవర్గ సమన్వయకర్తలు.. గెలుపు ముంగిట పార్టీ శ్రేణులు!కృత్తివెన్ను మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికల బరిలో పది మంది అభ్యర్థులు: చెల్లుబాటైన నామినేషన్ల జాబితాను అధికారికంగా ప్రకటించిన రిటర్నింగ్ అధికారి.. జనసేన, కాంగ్రెస్, టీడీపీ, భారత్ జోడో కాంగ్రెస్ అభ్యర్థుల వివరాలు వెల్లడి!విజయవాడ ఇరవై నాలుగవ డివిజన్‌లో కూటమి ఎన్నికల ప్రచారం: మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ, కార్పొరేటర్ అభ్యర్థిని రత్నం రజని గెలుపే లక్ష్యం.. ప్రచారంలో పాల్గొన్న మాచవరం దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు సోడిశెట్టి కృష్ణప్రసాద్!
అమరావతి

విజయవాడ వైద్యుడు డాక్టర్ యక్కటి సుధాకర్ బాబుకు ‘స్టేట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవార్డు–2026’

విజయవాడ వైద్యుడు డాక్టర్ యక్కటి సుధాకర్ బాబుకు ‘స్టేట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవార్డు–2026’

విజయవాడ: వైద్య రంగంలో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా విజయవాడకు చెందిన డాక్టర్ యక్కటి సుధాకర్ బాబు ‘స్టేట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవార్డు–2026’ అందుకున్నారు. గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 24న విజయవాడ క్లబ్‌లో, కనకదుర్గ వారధి సమీపంలోని తాడేపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

డాక్టర్ యక్కటి సుధాకర్ బాబు ఎంబీబీఎస్‌, డీజీఓ అర్హతలతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్, ట్రస్ట్ ఇన్‌ఫెర్టిలిటీ క్లినిక్‌ల ద్వారా సేవలందిస్తున్నట్లు అవార్డు పత్రంలో పేర్కొన్నారు.

Related News Desk భారతీయ రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై ఆందోళన దేశ ప్రగతికి వ్యవసాయమే పట్టుకొమ్మ (సోషల్ మీడియా సోర్స్)

ఆరోగ్య రంగంలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీ అధ్యక్షుడు చైతన్య జంగా, ప్రధాన కార్యదర్శి జయ పలేరియా పేర్లతో అవార్డు పత్రాన్ని అందించారు. ఈ పురస్కారం పట్ల వైద్య వర్గాలు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.