బ్రేకింగ్ న్యూస్
భారతీయ రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై ఆందోళన దేశ ప్రగతికి వ్యవసాయమే పట్టుకొమ్మ (సోషల్ మీడియా సోర్స్)విజయవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం: పాల్గొన్న కూటమి శ్రేణులువిజయవాడలో నేడు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా వంగవీటి రాధాకృష్ణ హాజరుతెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ నేటి పర్యటన వివరాలు విడుదలవిజయవాడ వైద్యుడు డాక్టర్ యక్కటి సుధాకర్ బాబుకు ‘స్టేట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవార్డు–2026’చెరుకుమిల్లి ప్రాదేశిక స్థానంలో నామినేషన్ల పరిశీలన పూర్తి – జనసేన ప్రత్యామ్నాయ అభ్యర్థిని బండ్రెడ్డి మహాలక్ష్మి దరఖాస్తు సక్రమంచెరుకుమిల్లి ఎంపీటీసీ ఎన్నికలు – జనసేన పార్టీ అభ్యర్థిని యర్రంశెట్టి నాగ శ్రీదేవి నామినేషన్ పత్రాలు సక్రమంపెడన పట్టణంలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు: పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ వ్యాపారి అబ్దుల్ బాజీ, మిత్రబృందం.. కండువాలు కప్పి ఆహ్వానించిన నియోజకవర్గ సమన్వయకర్తలు.. గెలుపు ముంగిట పార్టీ శ్రేణులు!కృత్తివెన్ను మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికల బరిలో పది మంది అభ్యర్థులు: చెల్లుబాటైన నామినేషన్ల జాబితాను అధికారికంగా ప్రకటించిన రిటర్నింగ్ అధికారి.. జనసేన, కాంగ్రెస్, టీడీపీ, భారత్ జోడో కాంగ్రెస్ అభ్యర్థుల వివరాలు వెల్లడి!విజయవాడ ఇరవై నాలుగవ డివిజన్‌లో కూటమి ఎన్నికల ప్రచారం: మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ, కార్పొరేటర్ అభ్యర్థిని రత్నం రజని గెలుపే లక్ష్యం.. ప్రచారంలో పాల్గొన్న మాచవరం దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు సోడిశెట్టి కృష్ణప్రసాద్!భారతీయ రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై ఆందోళన దేశ ప్రగతికి వ్యవసాయమే పట్టుకొమ్మ (సోషల్ మీడియా సోర్స్)విజయవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం: పాల్గొన్న కూటమి శ్రేణులువిజయవాడలో నేడు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా వంగవీటి రాధాకృష్ణ హాజరుతెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ నేటి పర్యటన వివరాలు విడుదలవిజయవాడ వైద్యుడు డాక్టర్ యక్కటి సుధాకర్ బాబుకు ‘స్టేట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవార్డు–2026’చెరుకుమిల్లి ప్రాదేశిక స్థానంలో నామినేషన్ల పరిశీలన పూర్తి – జనసేన ప్రత్యామ్నాయ అభ్యర్థిని బండ్రెడ్డి మహాలక్ష్మి దరఖాస్తు సక్రమంచెరుకుమిల్లి ఎంపీటీసీ ఎన్నికలు – జనసేన పార్టీ అభ్యర్థిని యర్రంశెట్టి నాగ శ్రీదేవి నామినేషన్ పత్రాలు సక్రమంపెడన పట్టణంలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు: పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ వ్యాపారి అబ్దుల్ బాజీ, మిత్రబృందం.. కండువాలు కప్పి ఆహ్వానించిన నియోజకవర్గ సమన్వయకర్తలు.. గెలుపు ముంగిట పార్టీ శ్రేణులు!కృత్తివెన్ను మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికల బరిలో పది మంది అభ్యర్థులు: చెల్లుబాటైన నామినేషన్ల జాబితాను అధికారికంగా ప్రకటించిన రిటర్నింగ్ అధికారి.. జనసేన, కాంగ్రెస్, టీడీపీ, భారత్ జోడో కాంగ్రెస్ అభ్యర్థుల వివరాలు వెల్లడి!విజయవాడ ఇరవై నాలుగవ డివిజన్‌లో కూటమి ఎన్నికల ప్రచారం: మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ, కార్పొరేటర్ అభ్యర్థిని రత్నం రజని గెలుపే లక్ష్యం.. ప్రచారంలో పాల్గొన్న మాచవరం దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు సోడిశెట్టి కృష్ణప్రసాద్!
అమరావతి

పెడన పట్టణంలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు: పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ వ్యాపారి అబ్దుల్ బాజీ, మిత్రబృందం.. కండువాలు కప్పి ఆహ్వానించిన నియోజకవర్గ సమన్వయకర్తలు.. గెలుపు ముంగిట పార్టీ శ్రేణులు!

పెడన పట్టణంలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు: పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ వ్యాపారి అబ్దుల్ బాజీ, మిత్రబృందం.. కండువాలు కప్పి ఆహ్వానించిన నియోజకవర్గ సమన్వయకర్తలు.. గెలుపు ముంగిట పార్టీ శ్రేణులు!

​జన గళం పెడన వార్తా విభాగం: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో స్థానిక సంస్థల సమర వేళ జనసేన పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. వరుస చేరికలతో పెడన పట్టణంలో జనసేన పార్టీ మరింత పటిష్టమై, విజయానికి చేరువవుతోంది. పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదర్శాలకు, అభివృద్ధి సంక్షేమ సిద్ధాంతాలకు ఆకర్షితులై పెడన పట్టణానికి చెందిన ప్రముఖ హోటల్ వ్యాపారవేత్త అబ్దుల్ బాజీ (కేజీఎన్), కుటుంబ సభ్యుడు మహమ్మద్ ఇస్మాయిల్, వారి మిత్రులు వంగపాటి జగదీష్, వడుగు నాగబాబు, రౌతుల నాగేశ్వరరావు అధికారికంగా జనసేన పార్టీలో చేరారు.

Related News Desk భారతీయ రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై ఆందోళన దేశ ప్రగతికి వ్యవసాయమే పట్టుకొమ్మ (సోషల్ మీడియా సోర్స్)

​ఈ సందర్భంగా పెడన నియోజకవర్గ సమన్వయకర్తలు అంకెం లక్ష్మీ శ్రీనివాస్, లింగం నాగేశ్వరరావు, వికృతి శ్రీనివాస్ బాబు నూతనంగా పార్టీలోకి చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పాలనకు, పవన్ కళ్యాణ్ నిబద్ధతకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి జనసేనను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెడన జనసేన పార్టీ నాయకులు బళ్ల గంగయ్య, వరుదు రామకృష్ణ, చోడగం సోమరాజు, సయ్యద్ షఫీ, బట్ట దివాకర్ నాయుడు, రాయపురెడ్డి నరేష్ తదితర నాయకులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.