బ్రేకింగ్ న్యూస్
విజయవాడ కార్పొరేషన్ డివిజన్లు 86కు పెంపు: అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదలగూడూరు సాయి వృద్ధాశ్రమంలో ఘనంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’: వృద్ధులకు పండ్ల పంపిణీ చేసిన బీజేపీ నేతలు19న కేబీఎన్ కళాశాలలో ‘సుజనా ఫౌండేషన్’ ఉచిత మెగా వైద్య శిబిరం: ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం పిలుపువిజయవాడ మేయర్ పీఠం ముస్లింలకే కేటాయించాలి: మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ డిమాండ్అవనిగడ్డ తెదేపా కార్యాలయంలో ఘనంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి జన్మదిన వేడుకలుపెద్దపులిపాకలో ఎంపీ వల్లభనేని బాలశౌరి జన్మదిన వేడుకలు: రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో హెచ్‌ఆర్ విభాగ అధిపతి జి. అశోక్ స్వచ్ఛంద రక్తదానం: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తరఫున అభినందనలుమచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సుగుణ బాబు ఇల్లూరిమచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేత విక్కుర్తి శ్రీనివాస్ బాబు (కొరియర్ శ్రీను)మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్విజయవాడ కార్పొరేషన్ డివిజన్లు 86కు పెంపు: అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదలగూడూరు సాయి వృద్ధాశ్రమంలో ఘనంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’: వృద్ధులకు పండ్ల పంపిణీ చేసిన బీజేపీ నేతలు19న కేబీఎన్ కళాశాలలో ‘సుజనా ఫౌండేషన్’ ఉచిత మెగా వైద్య శిబిరం: ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం పిలుపువిజయవాడ మేయర్ పీఠం ముస్లింలకే కేటాయించాలి: మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ డిమాండ్అవనిగడ్డ తెదేపా కార్యాలయంలో ఘనంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి జన్మదిన వేడుకలుపెద్దపులిపాకలో ఎంపీ వల్లభనేని బాలశౌరి జన్మదిన వేడుకలు: రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో హెచ్‌ఆర్ విభాగ అధిపతి జి. అశోక్ స్వచ్ఛంద రక్తదానం: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తరఫున అభినందనలుమచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సుగుణ బాబు ఇల్లూరిమచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేత విక్కుర్తి శ్రీనివాస్ బాబు (కొరియర్ శ్రీను)మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్
ఆంద్ర ప్రదేశ్

21న భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం: హాజరుకానున్న మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు

21న భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం: హాజరుకానున్న మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు

​పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు అంకెం సీతారామ్ మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఈనెల 21వ తేదీ సోమవారం భీమవరంలోని డీసీసీ కార్యాలయంలో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలతో పాటు బీసీ, ఎస్సీ, యూత్, మహిళా కాంగ్రెస్ తదితర అనుబంధ విభాగాల ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేసి నియామక పత్రాలు అందుకోనున్నారు. మాజీ మంత్రి, మాజీ టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, స్టేట్ ఫామ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ కేబీఆర్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది.

Related News Desk విజయవాడ కార్పొరేషన్ డివిజన్లు 86కు పెంపు: అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల

​Slug: west-godavari-congress-committee-swearing-in-bhimavaram-ankem-seetharam-kanumuri-bapiraju