బ్రేకింగ్ న్యూస్
పెడన మున్సిపల్ చైర్మన్‌గా బళ్ళ జ్యోత్స్నా రాణి గంగయ్య ఎన్నిక: టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బూరగడ్డ వేద వ్యాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వైనం! (జన గళం ఎలక్షన్ డెస్క్)స్థానిక ప్రజాప్రతినిధుల నెలవారీ గౌరవ వేతనాలు:విజయవాడ తూర్పు 28వ డివిజన్‌లో జనసేన ప్రభంజనం: 1,650 ఓట్ల మెజార్టీతో కొవ్వూరు కిరణ్ బాబు ఘన విజయం.. అభినందనలు తెలిపిన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు! (జన గళం ఎలక్షన్ డెస్క్)వలవల సత్యనారాయణ గారు లేకపోయినా ఆగని ఆశయం: కొమాళ్ళపూడి ప్రజల దాహార్తి తీర్చిన అపర భగీరథుని వారసులు.. తుఫాన్ వేళ సొంత ఖర్చుతో వాటర్ ట్యాంకర్ ఏర్పాటు! (జన గళం స్పెషల్ డెస్క్)ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు.. కూటమి ప్రభుత్వం సృష్టించిన కుంభవృష్టి: రేపటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కూటమి సునామీ ఖాయం — పిన్నింటి రత్తయ్య! (జన గళం ఎలక్షన్ డెస్క్)భారీ వర్షాన్ని సైతం లెక్కచేయక సాగిన ప్రచార సమరం: తుమ్మలపాలెం గడప గడపకూ ‘గాజు గ్లాస్’ను చేర్చిన చింతల లక్ష్మీకుమారి.. ఈశ్వరుని కృప, ప్రజల ఆశీస్సులతో అఖండ విజయం ఖాయం! (జన గళం ఎలక్షన్ డెస్క్)అవమానాలే విజయానికి సోపానాలు: గెలుపే తిరుగులేని సమాధానం (జన గళం సమాచారం)వంగవీటి రాధాకృష్ణ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పాలంకి రామారావు కృతజ్ఞతలు​మున్సిపోల్స్‌లో జనసేన 105% స్ట్రైక్ రేట్ సునామీ!బెజవాడ కార్పొరేషన్‌లో కూటమి సునామీ: మొత్తం ఫలితాలు ఇవే!పెడన మున్సిపల్ చైర్మన్‌గా బళ్ళ జ్యోత్స్నా రాణి గంగయ్య ఎన్నిక: టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బూరగడ్డ వేద వ్యాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వైనం! (జన గళం ఎలక్షన్ డెస్క్)స్థానిక ప్రజాప్రతినిధుల నెలవారీ గౌరవ వేతనాలు:విజయవాడ తూర్పు 28వ డివిజన్‌లో జనసేన ప్రభంజనం: 1,650 ఓట్ల మెజార్టీతో కొవ్వూరు కిరణ్ బాబు ఘన విజయం.. అభినందనలు తెలిపిన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు! (జన గళం ఎలక్షన్ డెస్క్)వలవల సత్యనారాయణ గారు లేకపోయినా ఆగని ఆశయం: కొమాళ్ళపూడి ప్రజల దాహార్తి తీర్చిన అపర భగీరథుని వారసులు.. తుఫాన్ వేళ సొంత ఖర్చుతో వాటర్ ట్యాంకర్ ఏర్పాటు! (జన గళం స్పెషల్ డెస్క్)ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు.. కూటమి ప్రభుత్వం సృష్టించిన కుంభవృష్టి: రేపటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కూటమి సునామీ ఖాయం — పిన్నింటి రత్తయ్య! (జన గళం ఎలక్షన్ డెస్క్)భారీ వర్షాన్ని సైతం లెక్కచేయక సాగిన ప్రచార సమరం: తుమ్మలపాలెం గడప గడపకూ ‘గాజు గ్లాస్’ను చేర్చిన చింతల లక్ష్మీకుమారి.. ఈశ్వరుని కృప, ప్రజల ఆశీస్సులతో అఖండ విజయం ఖాయం! (జన గళం ఎలక్షన్ డెస్క్)అవమానాలే విజయానికి సోపానాలు: గెలుపే తిరుగులేని సమాధానం (జన గళం సమాచారం)వంగవీటి రాధాకృష్ణ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పాలంకి రామారావు కృతజ్ఞతలు​మున్సిపోల్స్‌లో జనసేన 105% స్ట్రైక్ రేట్ సునామీ!బెజవాడ కార్పొరేషన్‌లో కూటమి సునామీ: మొత్తం ఫలితాలు ఇవే!
ఆంధ్ర

వంగవీటి రాధాకృష్ణ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పాలంకి రామారావు కృతజ్ఞతలు

వంగవీటి రాధాకృష్ణ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పాలంకి రామారావు కృతజ్ఞతలు

Slug: palanki-rama-rao-thanks-supporters-for-vangaveeti-radha-krishna-victory

జన గళం విజయవాడ డెస్క్:

Related News Desk పెడన మున్సిపల్ చైర్మన్‌గా బళ్ళ జ్యోత్స్నా రాణి గంగయ్య ఎన్నిక: టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బూరగడ్డ వేద వ్యాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వైనం! (జన గళం ఎలక్షన్ డెస్క్)

వంగవీటి రాధాకృష్ణ గారి విజయానికి వివిధ ప్రాంతాల నుంచి అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ టాక్స్ కన్సల్టెంట్ పాలంకి రామారావు, కేఆర్ ఏపీ టీం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ విజయానికి తమ వంతు సహకారం అందించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అందరి సహకారం, అంకితభావం మరువలేనివని పాలంకి రామారావు తెలిపారు.