AP: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (VMC) ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చారిత్రక రికార్డు సాధించింది. మొత్తం 86 డివిజన్లలో కూటమి ఏకంగా 76 స్థానాలు కొల్లగొట్టింది. ఇందులో టీడీపీ 53 డివిజన్లు (61.63%), జనసేన 19 డివిజన్లు (22.09%), బీజేపీ 4 డివిజన్లు (4.65%) గెలుచుకున్నాయి. వైఎస్సార్‌సీపీ కేవలం 8 స్థానాలకే (9.30%) పరిమితం కాగా, ఇతరులు 2 స్థానాలు (సీపీఎం-1, ఇండిపెండెంట్-1) దక్కించుకున్నారు. మూడు నియోజకవర్గాల్లోనూ కూటమి సంపూర్ణ ఆధిపత్యాన్ని చాటుకుంది.
బెజవాడ కార్పొరేషన్‌లో కూటమి సునామీ: మొత్తం ఫలితాలు ఇవే!
