Slug: palanki-rama-rao-thanks-supporters-for-vangaveeti-radha-krishna-victory
జన గళం విజయవాడ డెస్క్:
వంగవీటి రాధాకృష్ణ గారి విజయానికి వివిధ ప్రాంతాల నుంచి అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ టాక్స్ కన్సల్టెంట్ పాలంకి రామారావు, కేఆర్ ఏపీ టీం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ విజయానికి తమ వంతు సహకారం అందించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అందరి సహకారం, అంకితభావం మరువలేనివని పాలంకి రామారావు తెలిపారు.
