బ్రేకింగ్ న్యూస్
నాదబ్రహ్మ డమరుకం.. కాలసర్ప భూషణం: సృష్టి, స్థితి, లయకారకుడైన పరమశివుని దివ్య స్వరూపం.. మంత్రముగ్ధులను చేసే శైవ వైభవం! (జన గళం ఆధ్యాత్మిక డెస్క్)హనీట్రాప్ వలలో 82 ఏళ్ల వృద్ధ వ్యాపారి: ఏకాంత దృశ్యాలు రికార్డ్ చేసి ₹10 లక్షల డిమాండ్.. రంగంలోకి దిగిన పోలీసులు.. యువతి అరెస్ట్, ₹2 లక్షల రికవరీ! (జన గళం క్రైమ్ డెస్క్)విజయవాడ సమీపంలో సొంత ఇంటి స్థలం కొనే సువర్ణావకాశం: వెలగలేరులో ఆకర్షణీయమైన వెంచర్.. చదరపు గజం కేవలం ₹6,250 నుంచే ప్రారంభం.. సులభ వాయిదా పద్ధతులు! (జన గళం రియల్ ఎస్టేట్ డెస్క్)13 ఏళ్ల దాంపత్య బంధానికి ముగింపు.. విడిపోతున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల: పిల్లల సంక్షేమమే మా ప్రాధాన్యత.. గోప్యతను గౌరవించాలని ఉమ్మడి ప్రకటన! (జన గళం బ్యూరో)కృత్తివెన్ను మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు.. 16 గ్రామ పంచాయతీల వివరాలు విడుదల!రబ్బరు చెప్పుల రాజకీయం అంటే ఏంటో చేసి చూపించిన పవన్ కళ్యాణ్: పరిషత్, కార్పొరేషన్ ఎన్నికల్లో సామాన్యులకే పట్టం.. చరిత్ర సృష్టించిన జనసేనాని మార్క్ రాజకీయం! (జన గళం పొలిటికల్ స్పెషల్ డెస్క్)జైల్లో నుంచే వైసీపీ అభ్యర్థి సంచలన విజయం!సేవాస్ఫూర్తికి నిదర్శనం: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 19వ సారి రక్తదానం చేసిన K.N.S. కళ్యాణ్ చక్రవర్తి.. ఇప్పటివరకు మొత్తం 59 సార్లు డొనేషన్! (జన గళం స్పెషల్ డెస్క్)జడ్పీటీసీ, ఎంపీటీసీ విజేతలతో ఎమ్మెల్యే రాము భేటీ…ప్రజా వేదికలో కూటమి విజేతల ఆత్మీయ సమావేశంరాజానగరం పరిషత్ పోరులో ఊహించని ట్విస్ట్: జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణికి జడ్పీటీసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ.. సీతానగరంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం! (జన గళం ఎలక్షన్ డెస్క్)నాదబ్రహ్మ డమరుకం.. కాలసర్ప భూషణం: సృష్టి, స్థితి, లయకారకుడైన పరమశివుని దివ్య స్వరూపం.. మంత్రముగ్ధులను చేసే శైవ వైభవం! (జన గళం ఆధ్యాత్మిక డెస్క్)హనీట్రాప్ వలలో 82 ఏళ్ల వృద్ధ వ్యాపారి: ఏకాంత దృశ్యాలు రికార్డ్ చేసి ₹10 లక్షల డిమాండ్.. రంగంలోకి దిగిన పోలీసులు.. యువతి అరెస్ట్, ₹2 లక్షల రికవరీ! (జన గళం క్రైమ్ డెస్క్)విజయవాడ సమీపంలో సొంత ఇంటి స్థలం కొనే సువర్ణావకాశం: వెలగలేరులో ఆకర్షణీయమైన వెంచర్.. చదరపు గజం కేవలం ₹6,250 నుంచే ప్రారంభం.. సులభ వాయిదా పద్ధతులు! (జన గళం రియల్ ఎస్టేట్ డెస్క్)13 ఏళ్ల దాంపత్య బంధానికి ముగింపు.. విడిపోతున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల: పిల్లల సంక్షేమమే మా ప్రాధాన్యత.. గోప్యతను గౌరవించాలని ఉమ్మడి ప్రకటన! (జన గళం బ్యూరో)కృత్తివెన్ను మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు.. 16 గ్రామ పంచాయతీల వివరాలు విడుదల!రబ్బరు చెప్పుల రాజకీయం అంటే ఏంటో చేసి చూపించిన పవన్ కళ్యాణ్: పరిషత్, కార్పొరేషన్ ఎన్నికల్లో సామాన్యులకే పట్టం.. చరిత్ర సృష్టించిన జనసేనాని మార్క్ రాజకీయం! (జన గళం పొలిటికల్ స్పెషల్ డెస్క్)జైల్లో నుంచే వైసీపీ అభ్యర్థి సంచలన విజయం!సేవాస్ఫూర్తికి నిదర్శనం: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 19వ సారి రక్తదానం చేసిన K.N.S. కళ్యాణ్ చక్రవర్తి.. ఇప్పటివరకు మొత్తం 59 సార్లు డొనేషన్! (జన గళం స్పెషల్ డెస్క్)జడ్పీటీసీ, ఎంపీటీసీ విజేతలతో ఎమ్మెల్యే రాము భేటీ…ప్రజా వేదికలో కూటమి విజేతల ఆత్మీయ సమావేశంరాజానగరం పరిషత్ పోరులో ఊహించని ట్విస్ట్: జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణికి జడ్పీటీసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ.. సీతానగరంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం! (జన గళం ఎలక్షన్ డెస్క్)
ఆంధ్ర

13 ఏళ్ల దాంపత్య బంధానికి ముగింపు.. విడిపోతున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల: పిల్లల సంక్షేమమే మా ప్రాధాన్యత.. గోప్యతను గౌరవించాలని ఉమ్మడి ప్రకటన! (జన గళం బ్యూరో)

13 ఏళ్ల దాంపత్య బంధానికి ముగింపు.. విడిపోతున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల: పిల్లల సంక్షేమమే మా ప్రాధాన్యత.. గోప్యతను గౌరవించాలని ఉమ్మడి ప్రకటన! (జన గళం బ్యూరో)

అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమ 13 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ ఇరువురూ కలిసి సంయుక్తంగా ఒక భావోద్వేగ ప్రకటనను విడుదల చేశారు.

Related News Desk నాదబ్రహ్మ డమరుకం.. కాలసర్ప భూషణం: సృష్టి, స్థితి, లయకారకుడైన పరమశివుని దివ్య స్వరూపం.. మంత్రముగ్ధులను చేసే శైవ వైభవం! (జన గళం ఆధ్యాత్మిక డెస్క్)

ఈ ప్రకటనలో వారు పేర్కొంటూ.. జీవితంలో ఎంతో ముఖ్యమైన ప్రయాణంలో ఇన్నాళ్లూ కలిసి నడిచిన శ్రేయోభిలాషులు, ఆత్మీయులందరినీ ఉద్దేశించి మాట్లాడారు. పరస్పర సమ్మతితోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. వైవాహిక బంధం ముగిసినప్పటికీ, తాము మంచి స్నేహితులుగా, పిల్లలకు అంకితభావం కలిగిన బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా కొనసాగుతామని వెల్లడించారు. తమ పిల్లల భవిష్యత్తు, సంతోషం, సంక్షేమమే ఎల్లప్పుడూ తమ ఇద్దరి ఉమ్మడి ప్రాధాన్యతగా ఉంటాయని తెలిపారు. ఈ సున్నితమైన వ్యక్తిగత జీవిత మార్పు సమయంలో తమ గోప్యతను (ప్రైవసీని) గౌరవించాలని, అందరి అవగాహన, ఆదరణ, దయను ఆశిస్తున్నామని కోరారు. ఇన్నేళ్ల ప్రయాణంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.