బ్రేకింగ్ న్యూస్
విజయవాడ స్థానిక సంస్థల ఎన్నికల విజయోత్సవాల వేళ అపూర్వ దృశ్యం: వంగవీటి రాధాకృష్ణ మహోన్నత వ్యక్తిత్వానికి జనసైనికుల హారతిజనసేన వీర మహిళ రుక్మిణి కోటపై దుష్ప్రచారం: తీవ్రంగా ఖండించిన పార్టీ శ్రేణులుజనసేన కార్పొరేటర్లకు అభినందన.. ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మేయర్ వంగవీటి రాధాకృష్ణవిశాఖకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. రేపు అంతర్జాతీయ సీఐఐ సదస్సుకు హాజరు!పెడనలో జనసేన విజయంపై రామ్ తాళ్లూరికి అభినందనల వెల్లువ.. మర్యాదపూర్వకంగా కలిసిన నూతన చైర్‌పర్సన్ జ్యోత్స్నారాణిఅతిగా డిఫెండ్ చేసి నెగెటివిటీ పెంచొద్దు.. వ్యక్తిగత విషయాలపై సంయమనం పాటించండి: సోషల్ మీడియా వారియర్స్‌కు జనసేన తిరువూరు సమన్వయకర్త రాజేంద్రప్రసాద్ రావుల కీలక సూచన!కంకటావ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు.. కొత్త వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణవిజయవాడ స్థానిక సంస్థల ఎన్నికల విజయోత్సవాల వేళ అపూర్వ దృశ్యం: వంగవీటి రాధాకృష్ణ మహోన్నత వ్యక్తిత్వానికి జనసైనికుల హారతిజనసేన వీర మహిళ రుక్మిణి కోటపై దుష్ప్రచారం: తీవ్రంగా ఖండించిన పార్టీ శ్రేణులుజనసేన కార్పొరేటర్లకు అభినందన.. ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మేయర్ వంగవీటి రాధాకృష్ణవిశాఖకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. రేపు అంతర్జాతీయ సీఐఐ సదస్సుకు హాజరు!పెడనలో జనసేన విజయంపై రామ్ తాళ్లూరికి అభినందనల వెల్లువ.. మర్యాదపూర్వకంగా కలిసిన నూతన చైర్‌పర్సన్ జ్యోత్స్నారాణిఅతిగా డిఫెండ్ చేసి నెగెటివిటీ పెంచొద్దు.. వ్యక్తిగత విషయాలపై సంయమనం పాటించండి: సోషల్ మీడియా వారియర్స్‌కు జనసేన తిరువూరు సమన్వయకర్త రాజేంద్రప్రసాద్ రావుల కీలక సూచన!కంకటావ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు.. కొత్త వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ
ఆంధ్ర

మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్న, మల్లప్ప నాయకర్ దంపతులు

మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్న, మల్లప్ప నాయకర్ దంపతులు

ఆత్మీయ స్వాగతం పలికిన చిరంజీవి! (జన గళం స్పెషల్ డెస్క్)

హైదరాబాద్: భారతీయ సినీ రంగానికి గర్వకారణమైన పద్మవిభూషణ్, మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని ఆదోని మున్సిపల్ నూతన చైర్‌పర్సన్ శ్రీమతి స్వప్న నాయకర్ గారు, ఆదోని జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ శ్రీ ఎన్. మల్లికార్జున నాయకర్ (మల్లప్ప) గారు తమ కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు.

Related News Desk విజయవాడ మున్సిపల్ ఫలితాల వేళ అపూర్వ దృశ్యం: వంగవీటి రాధాకృష్ణ మహోన్నత వ్యక్తిత్వానికి జనసైనికుల హారతి విజయవాడ స్థానిక సంస్థల ఎన్నికల విజయోత్సవాల వేళ అపూర్వ దృశ్యం: వంగవీటి రాధాకృష్ణ మహోన్నత వ్యక్తిత్వానికి జనసైనికుల హారతి

హైదరాబాద్‌లోని చిరంజీవి గారి నివాసంలో జరిగిన ఈ ఆత్మీయ భేటీలో, ఇటీవల ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి చైర్‌పర్సన్‌గా ఎన్నికైన శ్రీమతి స్వప్న గారిని, పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న మల్లప్ప నాయకర్ గారిని మెగాస్టార్ చిరంజీవి గారు శాలువాతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు అందజేశారు. ప్రజా నాయకులుగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆదోని పట్టణ సమగ్ర అభివృద్ధికి పాటుపడాలని, నిరంతరం ప్రజాసేవలో ముందంజలో ఉండాలని చిరంజీవి గారు ఆకాంక్షించారు. మెగాస్టార్‌ను కలిసి ఆశీస్సులు అందుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని మల్లప్ప నాయకర్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.