బ్రేకింగ్ న్యూస్
పెడనలో జనసేన విజయంపై రామ్ తాళ్లూరికి అభినందనల వెల్లువ.. మర్యాదపూర్వకంగా కలిసిన నూతన చైర్‌పర్సన్ జ్యోత్స్నారాణిఅతిగా డిఫెండ్ చేసి నెగెటివిటీ పెంచొద్దు.. వ్యక్తిగత విషయాలపై సంయమనం పాటించండి: సోషల్ మీడియా వారియర్స్‌కు జనసేన తిరువూరు సమన్వయకర్త రాజేంద్రప్రసాద్ రావుల కీలక సూచన!కంకటావ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు.. కొత్త వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపెడనలో జనసేన విజయంపై రామ్ తాళ్లూరికి అభినందనల వెల్లువ.. మర్యాదపూర్వకంగా కలిసిన నూతన చైర్‌పర్సన్ జ్యోత్స్నారాణిఅతిగా డిఫెండ్ చేసి నెగెటివిటీ పెంచొద్దు.. వ్యక్తిగత విషయాలపై సంయమనం పాటించండి: సోషల్ మీడియా వారియర్స్‌కు జనసేన తిరువూరు సమన్వయకర్త రాజేంద్రప్రసాద్ రావుల కీలక సూచన!కంకటావ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు.. కొత్త వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ
రాజకీయం

పరిషత్ పీఠాలపై కూటమి ముమ్మర కసరత్తు: జనసేన ఖాతాలోకి 5 నుంచి 6 జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలు?

పరిషత్ పీఠాలపై కూటమి ముమ్మర కసరత్తు: జనసేన ఖాతాలోకి 5 నుంచి 6 జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలు?

.. ఆ జిల్లాల్లో దాదాపు ఖరారు.. పశ్చిమ గోదావరి, అనకాపల్లిపై కొనసాగుతున్న చర్చలు! (జన గళం పొలిటికల్ బ్యూరో)

అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించిన నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ (ZP Chairman) పీఠాల పంపకంపై కూటమి పెద్దల మధ్య కీలక చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయి. క్షేత్రస్థాయి ఫలితాలు, కూటమి భాగస్వామ్య నిష్పత్తి ఆధారంగా జనసేన పార్టీకి దాదాపు 5 నుంచి 6 జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలు దక్కనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది.

Related News Desk పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ

కూటమి సీట్ల సర్దుబాటు లెక్కల ప్రకారం జనసేన పార్టీకి శ్రీకాకుళం, కాకినాడ, తూర్పు గోదావరి, పల్నాడు మరియు రాయలసీమ పరిధిలోని శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలు దాదాపు ఖరారైనట్లు సమాచారం. గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ సాధించిన క్లీన్ స్వీప్ ఫలితాలు, రాయలసీమ మరియు ఉత్తరాంధ్రలో పార్టీ విస్తరణ వ్యూహాలకు అనుగుణంగా ఈ స్థానాలను జనసేనకు కేటాయించేందుకు టీడీపీ అధిష్టానం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక అనకాపల్లి లేదా పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించే విషయంపై ఇంకా అంతర్గత చర్చలు సాగుతున్నాయి. త్వరలోనే అధికారికంగా చైర్మన్ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉండటంతో జనసేన పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది.