బ్రేకింగ్ న్యూస్
స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్: పార్లమెంటరీ అడ్‌హాక్ కమిటీలు ఏర్పాటు!స్థానిక సమరానికి జనసేన సై: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు!ప్రొద్దుటూరులో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం.. గెస్ట్ హౌస్‌లో మంత్రిని కలిసి స్వాగతించిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, అధికారులుఏపీలో దసరా నవరాత్రి ఉత్సవ కమిటీలకు మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్.. దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం40 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి ప్రాణాలు విడిచిన ఆర్టీసీ డ్రైవర్ శివ.. ఛాతిలో తీవ్రమైన నొప్పితోనూ బస్సును సురక్షితంగా నిలిపి ఆదర్శంగా నిలిచిన వైనం, తీవ్ర సంతాపం తెలిపిన జనసేన నేత ఎం. సునీల్ కుమార్స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ ప్రత్యేక దృష్టి.. 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక అడ్‌హాక్ కమిటీల ఏర్పాటుకు నిర్ణయంఏపీలో దసరా పండుగ రద్దీకి ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. ప్రయాణికుల సౌలభ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా 5,261 ప్రత్యేక బస్సులు, సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్న యాజమాన్యంచిత్తూరు జిల్లాలో బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణల నివారణపై సమీక్షా సమావేశం.. క్షేత్రస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ సుమిత్ కుమార్తిరువూరులో భవన నిర్మాణ కార్మికుల భవనానికి ఆర్థిక సాయం.. వైఎస్ఆర్సీపీ మాజీ కౌన్సిలర్, ప్రముఖ శిల్పి మోదుగు ప్రసాద్ ఉదారతఅంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన కామన్వెల్త్ పవర్లిఫ్టింగ్ స్వర్ణ పతక విజేత సంకు కృపారావు.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అభినందనస్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్: పార్లమెంటరీ అడ్‌హాక్ కమిటీలు ఏర్పాటు!స్థానిక సమరానికి జనసేన సై: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు!ప్రొద్దుటూరులో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం.. గెస్ట్ హౌస్‌లో మంత్రిని కలిసి స్వాగతించిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, అధికారులుఏపీలో దసరా నవరాత్రి ఉత్సవ కమిటీలకు మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్.. దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం40 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి ప్రాణాలు విడిచిన ఆర్టీసీ డ్రైవర్ శివ.. ఛాతిలో తీవ్రమైన నొప్పితోనూ బస్సును సురక్షితంగా నిలిపి ఆదర్శంగా నిలిచిన వైనం, తీవ్ర సంతాపం తెలిపిన జనసేన నేత ఎం. సునీల్ కుమార్స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ ప్రత్యేక దృష్టి.. 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక అడ్‌హాక్ కమిటీల ఏర్పాటుకు నిర్ణయంఏపీలో దసరా పండుగ రద్దీకి ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. ప్రయాణికుల సౌలభ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా 5,261 ప్రత్యేక బస్సులు, సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్న యాజమాన్యంచిత్తూరు జిల్లాలో బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణల నివారణపై సమీక్షా సమావేశం.. క్షేత్రస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ సుమిత్ కుమార్తిరువూరులో భవన నిర్మాణ కార్మికుల భవనానికి ఆర్థిక సాయం.. వైఎస్ఆర్సీపీ మాజీ కౌన్సిలర్, ప్రముఖ శిల్పి మోదుగు ప్రసాద్ ఉదారతఅంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన కామన్వెల్త్ పవర్లిఫ్టింగ్ స్వర్ణ పతక విజేత సంకు కృపారావు.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అభినందన
ఆంధ్ర

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక కసరత్తు.. రేపు విజయవాడలో కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ ఉన్నత స్థాయి సమీక్ష

ap-sec-local-elections-review-meeting-vijayawada
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక కసరత్తు.. రేపు విజయవాడలో కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ ఉన్నత స్థాయి సమీక్ష

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) మరింత ముమ్మరం చేసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న సన్నాహకాలను సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా గురువారం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ నగరాల పోలీసు కమిషనర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు అలాగే నగర, పట్టణ మున్సిపల్ కమిషనర్లు హాజరుకానున్నారు.

వాస్తవానికి ఈ సమావేశాన్ని బుధవారమే నిర్వహించాలని తొలుత ఏర్పాట్లు చేసినప్పటికీ, అదే రోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (క్యాబినెట్ మీటింగ్) ఉండటంతో ఈ భేటీని మరుసటి రోజుకు (గురువారానికి) వాయిదా వేసినట్లు ఎస్ఈసీ వర్గాలు వెల్లడించాయి. స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల సామగ్రి, శాంతిభద్రతల పరిరక్షణ వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. ఎన్నికల ప్రక్రియను ఎలాంటి లోపాలకు తావులేకుండా సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులకు ఎస్ఈసీ తగిన దిశానిర్దేశం చేయనున్నారు.

Related News Desk స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్: పార్లమెంటరీ అడ్‌హాక్ కమిటీలు ఏర్పాటు!

Slug: ap-sec-local-elections-review-meeting-vijayawada