జన గళం ప్రత్యేక ప్రతినిధి, పెడన:
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి జన్మదినం సందర్భంగా కృష్ణా జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి బత్తిన హరిరామ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
