బ్రేకింగ్ న్యూస్
భారతీయ రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై ఆందోళన దేశ ప్రగతికి వ్యవసాయమే పట్టుకొమ్మ (సోషల్ మీడియా సోర్స్)విజయవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం: పాల్గొన్న కూటమి శ్రేణులువిజయవాడలో నేడు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా వంగవీటి రాధాకృష్ణ హాజరుతెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ నేటి పర్యటన వివరాలు విడుదలవిజయవాడ వైద్యుడు డాక్టర్ యక్కటి సుధాకర్ బాబుకు ‘స్టేట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవార్డు–2026’చెరుకుమిల్లి ప్రాదేశిక స్థానంలో నామినేషన్ల పరిశీలన పూర్తి – జనసేన ప్రత్యామ్నాయ అభ్యర్థిని బండ్రెడ్డి మహాలక్ష్మి దరఖాస్తు సక్రమంచెరుకుమిల్లి ఎంపీటీసీ ఎన్నికలు – జనసేన పార్టీ అభ్యర్థిని యర్రంశెట్టి నాగ శ్రీదేవి నామినేషన్ పత్రాలు సక్రమంపెడన పట్టణంలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు: పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ వ్యాపారి అబ్దుల్ బాజీ, మిత్రబృందం.. కండువాలు కప్పి ఆహ్వానించిన నియోజకవర్గ సమన్వయకర్తలు.. గెలుపు ముంగిట పార్టీ శ్రేణులు!కృత్తివెన్ను మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికల బరిలో పది మంది అభ్యర్థులు: చెల్లుబాటైన నామినేషన్ల జాబితాను అధికారికంగా ప్రకటించిన రిటర్నింగ్ అధికారి.. జనసేన, కాంగ్రెస్, టీడీపీ, భారత్ జోడో కాంగ్రెస్ అభ్యర్థుల వివరాలు వెల్లడి!విజయవాడ ఇరవై నాలుగవ డివిజన్‌లో కూటమి ఎన్నికల ప్రచారం: మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ, కార్పొరేటర్ అభ్యర్థిని రత్నం రజని గెలుపే లక్ష్యం.. ప్రచారంలో పాల్గొన్న మాచవరం దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు సోడిశెట్టి కృష్ణప్రసాద్!భారతీయ రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై ఆందోళన దేశ ప్రగతికి వ్యవసాయమే పట్టుకొమ్మ (సోషల్ మీడియా సోర్స్)విజయవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం: పాల్గొన్న కూటమి శ్రేణులువిజయవాడలో నేడు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా వంగవీటి రాధాకృష్ణ హాజరుతెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ నేటి పర్యటన వివరాలు విడుదలవిజయవాడ వైద్యుడు డాక్టర్ యక్కటి సుధాకర్ బాబుకు ‘స్టేట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవార్డు–2026’చెరుకుమిల్లి ప్రాదేశిక స్థానంలో నామినేషన్ల పరిశీలన పూర్తి – జనసేన ప్రత్యామ్నాయ అభ్యర్థిని బండ్రెడ్డి మహాలక్ష్మి దరఖాస్తు సక్రమంచెరుకుమిల్లి ఎంపీటీసీ ఎన్నికలు – జనసేన పార్టీ అభ్యర్థిని యర్రంశెట్టి నాగ శ్రీదేవి నామినేషన్ పత్రాలు సక్రమంపెడన పట్టణంలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు: పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ వ్యాపారి అబ్దుల్ బాజీ, మిత్రబృందం.. కండువాలు కప్పి ఆహ్వానించిన నియోజకవర్గ సమన్వయకర్తలు.. గెలుపు ముంగిట పార్టీ శ్రేణులు!కృత్తివెన్ను మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికల బరిలో పది మంది అభ్యర్థులు: చెల్లుబాటైన నామినేషన్ల జాబితాను అధికారికంగా ప్రకటించిన రిటర్నింగ్ అధికారి.. జనసేన, కాంగ్రెస్, టీడీపీ, భారత్ జోడో కాంగ్రెస్ అభ్యర్థుల వివరాలు వెల్లడి!విజయవాడ ఇరవై నాలుగవ డివిజన్‌లో కూటమి ఎన్నికల ప్రచారం: మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ, కార్పొరేటర్ అభ్యర్థిని రత్నం రజని గెలుపే లక్ష్యం.. ప్రచారంలో పాల్గొన్న మాచవరం దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు సోడిశెట్టి కృష్ణప్రసాద్!
అమరావతి

కృత్తివెన్ను మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల పరిశీలన పూర్తి: పది మంది అభ్యర్థుల నుంచి దాఖలైన పదహారు నామినేషన్ పత్రాలూ సక్రమం.. ఎన్నికల పరిశీలనలో అన్నీ ఆమోదం పొందినట్లు ప్రకటించిన అధికారులు!

కృత్తివెన్ను మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల పరిశీలన పూర్తి: పది మంది అభ్యర్థుల నుంచి దాఖలైన పదహారు నామినేషన్ పత్రాలూ సక్రమం.. ఎన్నికల పరిశీలనలో అన్నీ ఆమోదం పొందినట్లు ప్రకటించిన అధికారులు!

​జన గళం కృత్తివెన్ను వార్తా విభాగం: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని కృత్తివెన్ను మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. కృత్తివెన్ను మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ) స్థానానికి దాఖలైన నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియ శనివారం స్థానిక ఎన్నికల కేంద్రంలో ప్రశాంతంగా ముగిసింది.

Related News Desk భారతీయ రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై ఆందోళన దేశ ప్రగతికి వ్యవసాయమే పట్టుకొమ్మ (సోషల్ మీడియా సోర్స్)

​కృత్తివెన్ను స్థానానికి సంబంధించి మొత్తం పది మంది అభ్యర్థులు పదహారు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తులు, ధ్రువపత్రాలు, ప్రమాణ పత్రాలను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించారు. చట్టబద్ధమైన నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండటంతో దాఖలైన మొత్తం పదహారు నామినేషన్ పత్రాలనూ అధికారులు సంపూర్ణంగా ఆమోదించారు. పరిశీలన పూర్తవడంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలు స్పష్టమయ్యాయి. దీంతో ప్రధాన పార్టీల శ్రేణులు ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నాయి.