పెడన మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపులో తొలి ఫలితాలు వచ్చాయి. మొత్తం 14 చెల్లుబాటైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్సార్‌సీపీకి 9 ఓట్లు, జనసేన పార్టీకి 4 ఓట్లు, ఇండిపెండెంట్‌కు 1 ఓటు లభించాయి. అనంతరం అధికారులు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలుపెట్టారు.
పెడన పోస్టల్ బ్యాలెట్లలో వైకాపా ఆధిక్యం (జన గళం సమాచారం)
