పెడన పురపాలక సంఘం ఎన్నికల్లో గ్లాస్ గుర్తు ప్రభంజనం! 🔥
📍 3వ వార్డు ఫలితం:
కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థిని శ్రీమతి కమ్మగంటి శారదా దేవి గారు ఘన విజయం సాధించి విజయదరహాసం చేశారు! ✌️🎉
కూటమి అభ్యర్థికి విజయ కిరీటం తొడిగిన 3వ వార్డు ప్రజలకు, అహర్నిశలు శ్రమించిన జనసైనికులు, వీరమహిళలు, కూటమి నాయకులకు హృదయపూర్వక అభినందనలు! 💐
