బ్రేకింగ్ న్యూస్
​🚨⚡ కౌంటింగ్ బ్రేకింగ్: తిరువూరు 6వ వార్డులో జనసేన జోరు! 🥛🌾​🚨🏆 హిస్టారిక్ బ్రేకింగ్: పెడన మున్సిపాలిటీలో కూటమి క్లీన్ స్వీప్! ⚡🌾ఫలితాల బ్రేకింగ్: పెడన 3వ వార్డులో ‘జనసేన’ ఘన విజయం! 🥛🌾శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు: ప్రజాసేవలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్ష! (జన గళం స్పెషల్ డెస్క్)పెడన మున్సిపాలిటీలో కూటమి జైత్రయాత్ర: 1, 15, 16 వార్డుల్లో టీడీపీ ఘన విజయం.. చైర్మన్ లెక్కింపులో జనసేన స్పష్టమైన ఆధిక్యం! (జన గళం ఎలక్షన్ డెస్క్)పెడన మున్సిపాలిటీలో జనసేన ప్రభంజనం: ముందంజలో చైర్మన్ అభ్యర్థి.. 3వ వార్డులో కమ్మగంటి శారదా దేవి లీడ్! (జన గళం ఎలక్షన్ డెస్క్)రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్ల పోస్టల్ బ్యాలెట్లలో కూటమి క్లీన్ స్వీప్: 11 నగర పాలక సంస్థల్లోనూ టీడీపీ+ స్పష్టమైన ఆధిక్యం! (జన గళం ఎలక్షన్ డెస్క్)విజయవాడ మేయర్ రేసులో వంగవీటి రాధాకృష్ణ జోరు: రెండో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ఏబీవీ.. హోరాహోరీగా సాగుతున్న కౌంటింగ్! (జన గళం ఎలక్షన్ డెస్క్)కౌంటింగ్ అప్‌డేట్: ఉయ్యూరు మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్లలో YSRCP లీడ్! 📊​పెద్దాపురం 5వ వార్డులో జనసేన ఘన విజయం (జన గళం సమాచారం)​🚨⚡ కౌంటింగ్ బ్రేకింగ్: తిరువూరు 6వ వార్డులో జనసేన జోరు! 🥛🌾​🚨🏆 హిస్టారిక్ బ్రేకింగ్: పెడన మున్సిపాలిటీలో కూటమి క్లీన్ స్వీప్! ⚡🌾ఫలితాల బ్రేకింగ్: పెడన 3వ వార్డులో ‘జనసేన’ ఘన విజయం! 🥛🌾శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు: ప్రజాసేవలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్ష! (జన గళం స్పెషల్ డెస్క్)పెడన మున్సిపాలిటీలో కూటమి జైత్రయాత్ర: 1, 15, 16 వార్డుల్లో టీడీపీ ఘన విజయం.. చైర్మన్ లెక్కింపులో జనసేన స్పష్టమైన ఆధిక్యం! (జన గళం ఎలక్షన్ డెస్క్)పెడన మున్సిపాలిటీలో జనసేన ప్రభంజనం: ముందంజలో చైర్మన్ అభ్యర్థి.. 3వ వార్డులో కమ్మగంటి శారదా దేవి లీడ్! (జన గళం ఎలక్షన్ డెస్క్)రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్ల పోస్టల్ బ్యాలెట్లలో కూటమి క్లీన్ స్వీప్: 11 నగర పాలక సంస్థల్లోనూ టీడీపీ+ స్పష్టమైన ఆధిక్యం! (జన గళం ఎలక్షన్ డెస్క్)విజయవాడ మేయర్ రేసులో వంగవీటి రాధాకృష్ణ జోరు: రెండో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ఏబీవీ.. హోరాహోరీగా సాగుతున్న కౌంటింగ్! (జన గళం ఎలక్షన్ డెస్క్)కౌంటింగ్ అప్‌డేట్: ఉయ్యూరు మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్లలో YSRCP లీడ్! 📊​పెద్దాపురం 5వ వార్డులో జనసేన ఘన విజయం (జన గళం సమాచారం)
రాజకీయం

​పెద్దాపురం 5వ వార్డులో జనసేన ఘన విజయం (జన గళం సమాచారం)

​పెద్దాపురం 5వ వార్డులో జనసేన ఘన విజయం (జన గళం సమాచారం)

​పెద్దాపురం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో జనసేన బోణీ కొట్టింది. 5వ వార్డు నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి కొర్ని వీర వెంకట సత్యనారాయణ 650 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ విజయంతో పెద్దాపురంలో కూటమి శ్రేణులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నాయి.