బ్రేకింగ్ న్యూస్
మచిలీపట్నం, పెడనలలో పోలింగ్ సరళిని పరిశీలించిన జనసేన నేత డాక్టర్ మాధవిఅమలాపురంలో వైసీపీ కంచుకోటకు బీటలు: 35వ వార్డులో జనసేన చారిత్రక విజయం.. చివరి క్షణం వరకు ఉత్కంఠ రేపిన రీకౌంటింగ్.. ఆర్డీఎస్ ప్రసాద్ వ్యూహానికి దక్కిన ఫలితం! (జన గళం ఎలక్షన్ డెస్క్)పెడన మండలంలో పోలింగ్ సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, కూటమి నేతలుకార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కార్పొరేటర్ అభ్యర్థుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్య వైఖరిపై రోక్కం శివ శంకర్ రాయల్ వ్యక్తం చేసిన ఆవేదన క్షేత్రస్థాయి రాజకీయ వాస్తవాలను తెలియజేస్తోంది.ముక్కొల్లు సెగ్మెంట్‌లో ఎన్నికల పర్యవేక్షణ: జక్కంచర్లలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన బత్తిన హరిరామ్, జనసేన నేతలు! (జన గళం ఎలక్షన్ డెస్క్)క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీకి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు: చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో రక్తదాన శిబిరం.. అఖిల భారత చిరంజీవి యువత అభినందనలు! (జన గళం స్పెషల్ డెస్క్)నాగేశ్వరరావుపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దంపతులు: ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు! (జన గళం ఎలక్షన్ డెస్క్)బంటుమిల్లి మండలంలో జోరుగా పోలింగ్: బూత్‌లను పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, జనసేన సమన్వయకర్త లింగం నాగేశ్వరరావు! (జన గళం ఎలక్షన్ డెస్క్)కాళ్లపాలెంలో పోలింగ్ సరళి పరిశీలన: బూత్‌లను సందర్శించిన కూటమి జెడ్పీటీసీ అభ్యర్థి నల్లగోపుల వెంకట చలపతిరావు.. నేతలతో కలిసి ఏర్పాట్ల పరిశీలన! (జన గళం ఎలక్షన్ డెస్క్)ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ నేత పిన్నెంటి రత్తయ్య దంపతులు: యండపల్లి బూత్ నెం.196లో పోలింగ్.. ‘కూటమి నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదం! (జన గళం ఎలక్షన్ డెస్క్)మచిలీపట్నం, పెడనలలో పోలింగ్ సరళిని పరిశీలించిన జనసేన నేత డాక్టర్ మాధవిఅమలాపురంలో వైసీపీ కంచుకోటకు బీటలు: 35వ వార్డులో జనసేన చారిత్రక విజయం.. చివరి క్షణం వరకు ఉత్కంఠ రేపిన రీకౌంటింగ్.. ఆర్డీఎస్ ప్రసాద్ వ్యూహానికి దక్కిన ఫలితం! (జన గళం ఎలక్షన్ డెస్క్)పెడన మండలంలో పోలింగ్ సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, కూటమి నేతలుకార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కార్పొరేటర్ అభ్యర్థుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్య వైఖరిపై రోక్కం శివ శంకర్ రాయల్ వ్యక్తం చేసిన ఆవేదన క్షేత్రస్థాయి రాజకీయ వాస్తవాలను తెలియజేస్తోంది.ముక్కొల్లు సెగ్మెంట్‌లో ఎన్నికల పర్యవేక్షణ: జక్కంచర్లలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన బత్తిన హరిరామ్, జనసేన నేతలు! (జన గళం ఎలక్షన్ డెస్క్)క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీకి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు: చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో రక్తదాన శిబిరం.. అఖిల భారత చిరంజీవి యువత అభినందనలు! (జన గళం స్పెషల్ డెస్క్)నాగేశ్వరరావుపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దంపతులు: ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు! (జన గళం ఎలక్షన్ డెస్క్)బంటుమిల్లి మండలంలో జోరుగా పోలింగ్: బూత్‌లను పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, జనసేన సమన్వయకర్త లింగం నాగేశ్వరరావు! (జన గళం ఎలక్షన్ డెస్క్)కాళ్లపాలెంలో పోలింగ్ సరళి పరిశీలన: బూత్‌లను సందర్శించిన కూటమి జెడ్పీటీసీ అభ్యర్థి నల్లగోపుల వెంకట చలపతిరావు.. నేతలతో కలిసి ఏర్పాట్ల పరిశీలన! (జన గళం ఎలక్షన్ డెస్క్)ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ నేత పిన్నెంటి రత్తయ్య దంపతులు: యండపల్లి బూత్ నెం.196లో పోలింగ్.. ‘కూటమి నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదం! (జన గళం ఎలక్షన్ డెస్క్)
ఆంధ్ర

మచిలీపట్నం, పెడనలలో పోలింగ్ సరళిని పరిశీలించిన జనసేన నేత డాక్టర్ మాధవి

మచిలీపట్నం, పెడనలలో పోలింగ్ సరళిని పరిశీలించిన జనసేన నేత డాక్టర్ మాధవి

​మచిలీపట్నం:

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జనసేన పార్టీ మచిలీపట్నం పార్లమెంటరీ సమన్వయకర్త డాక్టర్ మాధవి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఆమె స్వయంగా పరిశీలించారు.

Related News Desk అమలాపురంలో వైసీపీ కంచుకోటకు బీటలు: 35వ వార్డులో జనసేన చారిత్రక విజయం.. చివరి క్షణం వరకు ఉత్కంఠ రేపిన రీకౌంటింగ్.. ఆర్డీఎస్ ప్రసాద్ వ్యూహానికి దక్కిన ఫలితం! (జన గళం ఎలక్షన్ డెస్క్)

​బూత్ పర్యవేక్షణ కార్యక్రమంలో భాగంగా పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన డాక్టర్ మాధవి, ఓటింగ్ సరళిని పరిశీలించి కూటమి ఏజెంట్లు, పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలను గమనించడంతో పాటు, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని సూచించారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం నిబద్ధతతో పనిచేస్తున్న కార్యకర్తలకు ఆమె దిశానిర్దేశం చేశారు.

​ఈ పర్యటనలో జనసేన, కూటమి నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు