బ్రేకింగ్ న్యూస్
కృత్తివెన్నులో ‘పొలం పిలుస్తోంది’: నెలాఖరులోగా పంట నమోదు, ఈ-కేవైసీ పూర్తి చేయాలని ఏవో పిలుపుగూడూరులో ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లకు పంట కోత ప్రయోగాలపై ప్రత్యేక శిక్షణ: పక్కాగా వివరాల నమోదుకు ఆదేశంఒంగోలులో జనసేన స్థానిక సమరశంఖం: కొత్తగా చేరిన కార్పొరేటర్లు, నాయకులకు తమ్మిరెడ్డి శివశంకర్ దిశానిర్దేశంవిజయవాడ పార్లమెంట్ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్‌గా అమ్మిశెట్టి వాసు: మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన నేతలుమాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని భౌతికకాయానికి సామినేని ఉదయభాను ఘన నివాళిగుంటూరు పార్లమెంట్‌లో జనసేన స్థానిక సమరశంఖం: మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో బలమైన స్థానాల నివేదిక అందజేతపెడనలో మంత్రి నారా లోకేష్ పర్యటన రద్దు: నిరాశలో కూటమి శ్రేణులునెల్లూరులో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ను కలిసిన సీనియర్ నేత పి. టోనీ బాబు: స్థానిక ఎన్నికల వ్యూహాలపై చర్చఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణను పరామర్శించిన ఎంపీ వల్లభనేని బాలశౌరిగుంటూరులో నరసరావుపేట పార్లమెంట్ స్థానిక ఎన్నికల సమన్వయ భేటీ: జనసేన శ్రేణుల విస్తృత సమీక్షకృత్తివెన్నులో ‘పొలం పిలుస్తోంది’: నెలాఖరులోగా పంట నమోదు, ఈ-కేవైసీ పూర్తి చేయాలని ఏవో పిలుపుగూడూరులో ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లకు పంట కోత ప్రయోగాలపై ప్రత్యేక శిక్షణ: పక్కాగా వివరాల నమోదుకు ఆదేశంఒంగోలులో జనసేన స్థానిక సమరశంఖం: కొత్తగా చేరిన కార్పొరేటర్లు, నాయకులకు తమ్మిరెడ్డి శివశంకర్ దిశానిర్దేశంవిజయవాడ పార్లమెంట్ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్‌గా అమ్మిశెట్టి వాసు: మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన నేతలుమాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని భౌతికకాయానికి సామినేని ఉదయభాను ఘన నివాళిగుంటూరు పార్లమెంట్‌లో జనసేన స్థానిక సమరశంఖం: మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో బలమైన స్థానాల నివేదిక అందజేతపెడనలో మంత్రి నారా లోకేష్ పర్యటన రద్దు: నిరాశలో కూటమి శ్రేణులునెల్లూరులో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ను కలిసిన సీనియర్ నేత పి. టోనీ బాబు: స్థానిక ఎన్నికల వ్యూహాలపై చర్చఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణను పరామర్శించిన ఎంపీ వల్లభనేని బాలశౌరిగుంటూరులో నరసరావుపేట పార్లమెంట్ స్థానిక ఎన్నికల సమన్వయ భేటీ: జనసేన శ్రేణుల విస్తృత సమీక్ష
ఆంద్ర ప్రదేశ్

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని భౌతికకాయానికి సామినేని ఉదయభాను ఘన నివాళి

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని భౌతికకాయానికి సామినేని ఉదయభాను ఘన నివాళి

​ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) ఆకస్మిక మృతి పట్ల ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఏలూరులోని ఆళ్ల నాని స్వగృహానికి స్వయంగా చేరుకున్న ఆయన, నాని భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

​అనంతరం తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వివాదరహితుడిగా, ప్రజా నాయకుడిగా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆళ్ల నాని అకాల మరణం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు.

Related News Desk కృత్తివెన్నులో ‘పొలం పిలుస్తోంది’: నెలాఖరులోగా పంట నమోదు, ఈ-కేవైసీ పూర్తి చేయాలని ఏవో పిలుపు

​Slug: former-deputy-cm-alla-nani-demise-samineni-udayabhanu-pays-tribute-eluru