బ్రేకింగ్ న్యూస్
మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని భౌతికకాయానికి సామినేని ఉదయభాను ఘన నివాళిగుంటూరు పార్లమెంట్‌లో జనసేన స్థానిక సమరశంఖం: మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో బలమైన స్థానాల నివేదిక అందజేతపెడనలో మంత్రి నారా లోకేష్ పర్యటన రద్దు: నిరాశలో కూటమి శ్రేణులునెల్లూరులో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ను కలిసిన సీనియర్ నేత పి. టోనీ బాబు: స్థానిక ఎన్నికల వ్యూహాలపై చర్చఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణను పరామర్శించిన ఎంపీ వల్లభనేని బాలశౌరిగుంటూరులో నరసరావుపేట పార్లమెంట్ స్థానిక ఎన్నికల సమన్వయ భేటీ: జనసేన శ్రేణుల విస్తృత సమీక్షమాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు వేదవ్యాస్ ప్రగాఢ సంతాపంతిరుపతిలో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: బలమైన అభ్యర్థులతో స్థానిక సమరానికి సిద్ధం: మంత్రి అనగాని సత్యప్రసాద్రేపు మోపిదేవిలో ప్రజా దర్బార్: ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చొరవమాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని భౌతికకాయానికి కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్ ఘన నివాళిమాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని భౌతికకాయానికి సామినేని ఉదయభాను ఘన నివాళిగుంటూరు పార్లమెంట్‌లో జనసేన స్థానిక సమరశంఖం: మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో బలమైన స్థానాల నివేదిక అందజేతపెడనలో మంత్రి నారా లోకేష్ పర్యటన రద్దు: నిరాశలో కూటమి శ్రేణులునెల్లూరులో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ను కలిసిన సీనియర్ నేత పి. టోనీ బాబు: స్థానిక ఎన్నికల వ్యూహాలపై చర్చఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణను పరామర్శించిన ఎంపీ వల్లభనేని బాలశౌరిగుంటూరులో నరసరావుపేట పార్లమెంట్ స్థానిక ఎన్నికల సమన్వయ భేటీ: జనసేన శ్రేణుల విస్తృత సమీక్షమాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు వేదవ్యాస్ ప్రగాఢ సంతాపంతిరుపతిలో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: బలమైన అభ్యర్థులతో స్థానిక సమరానికి సిద్ధం: మంత్రి అనగాని సత్యప్రసాద్రేపు మోపిదేవిలో ప్రజా దర్బార్: ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చొరవమాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని భౌతికకాయానికి కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్ ఘన నివాళి
రాజకీయం

గుంటూరు పార్లమెంట్‌లో జనసేన స్థానిక సమరశంఖం: మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో బలమైన స్థానాల నివేదిక అందజేత

గుంటూరు పార్లమెంట్‌లో జనసేన స్థానిక సమరశంఖం: మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో బలమైన స్థానాల నివేదిక అందజేత

​గుంటూరు పార్లమెంట్ పరిధిలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ శ్రేణులు విస్తృత కసరత్తు ప్రారంభించాయి. మంగళగిరి–తెనాలి ఫ్లైఓవర్ సమీపంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కీలక సమన్వయ సమావేశంలో విజయవాడ, గుంటూరు పార్లమెంట్ స్థానిక ఎన్నికల సమన్వయకర్త, మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని నేతలకు దిశానిర్దేశం చేశారు.

​ఈ సందర్భంగా గుంటూరు కార్పొరేషన్, పరిధిలోని మున్సిపాలిటీల్లో వార్డులు, డివిజన్ల వారీగా పార్టీకి గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్న స్థానాల ప్రాథమిక జాబితాను ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు మంత్రికి అందజేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన వ్యూహాత్మక కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు.

Related News Desk మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని భౌతికకాయానికి సామినేని ఉదయభాను ఘన నివాళి

​Slug: guntur-parliament-janasena-local-body-elections-coordination-meeting-minister-kandula-durgesh-mangalagiri