మునిపెడ హరిజనవాడలో జోరుగా కూటమి ప్రచారం: జెడ్పీటీసీ అభ్యర్థిని గరికిపాటి శ్రీలత, ఎంపీటీసీ అభ్యర్థి శివకోటి సురేష్‌లకు స్థానికుల బ్రహ్మరథం (జన గళం ఎలక్షన్ డెస్క్)
జన గళం కృత్తివెన్ను/పెడన బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కృత్తివెన్ను మండల […]
