ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు.. కూటమి ప్రభుత్వం సృష్టించిన కుంభవృష్టి: రేపటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కూటమి సునామీ ఖాయం — పిన్నింటి రత్తయ్య! (జన గళం ఎలక్షన్ డెస్క్)
జన గళం పెడన బ్యూరో: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల పురపాలక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సాధించిన ఫలితాలు సాధారణ విజయం కాదని, ప్రజాభిమానంతో కూటమి […]
