శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం: విజయవాడ వెళ్తున్న విమానానికి అత్యవసర ల్యాండింగ్
జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన ఎయిర్‌లైన్స్ విమానంలో […]
