బ్రేకింగ్ న్యూస్
విజయవాడ గాంధీనగర్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.. ‘మా ఆర్ట్స్’ వద్ద చిత్రపటానికి నివాళులర్పించిన శ్రీమతి వంగవీటి ఆశ కిరణ్సీతారాంపురం గీతా మందిర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు.. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి వంగవీటి ఆశ కిరణ్పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జగదీశ్ అదహల్లిని మర్యాదపూర్వకంగా కలిసిన కూటమి నేతలువినుకొండలో ఘనంగా సామాజిక పింఛన్ల పంపిణీ.. స్వచ్ఛాంధ్ర, ఉల్లాస్ అక్షరాంధ్ర పోస్టర్లు ఆవిష్కరించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, జనసేన నేత నిశ్శంకరావు శ్రీనివాసరావుఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం మాధవరం గ్రామంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలురాజంపేట యల్లటూరు భవన్‌లో ఘనంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు.. నివాళులర్పించిన నాయకులురాజంపేటలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.. నివాళులర్పించిన జనసేన ఇంచార్జ్ యల్లటూరు శివరామరాజురాజంపేటలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.. పాల్గొనాలని పిలుపునిచ్చిన జనసేన ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజుగుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో పేదల సేవలో 2.0 కార్యక్రమం.. బంగారు కుటుంబాలకు జీవనోపాధి సాధనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాముమట్టగుంటలో ఘనంగా 104 వైద్య శిబిరం.. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన నాయకులువిజయవాడ గాంధీనగర్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.. ‘మా ఆర్ట్స్’ వద్ద చిత్రపటానికి నివాళులర్పించిన శ్రీమతి వంగవీటి ఆశ కిరణ్సీతారాంపురం గీతా మందిర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు.. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి వంగవీటి ఆశ కిరణ్పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జగదీశ్ అదహల్లిని మర్యాదపూర్వకంగా కలిసిన కూటమి నేతలువినుకొండలో ఘనంగా సామాజిక పింఛన్ల పంపిణీ.. స్వచ్ఛాంధ్ర, ఉల్లాస్ అక్షరాంధ్ర పోస్టర్లు ఆవిష్కరించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, జనసేన నేత నిశ్శంకరావు శ్రీనివాసరావుఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం మాధవరం గ్రామంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలురాజంపేట యల్లటూరు భవన్‌లో ఘనంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు.. నివాళులర్పించిన నాయకులురాజంపేటలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.. నివాళులర్పించిన జనసేన ఇంచార్జ్ యల్లటూరు శివరామరాజురాజంపేటలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.. పాల్గొనాలని పిలుపునిచ్చిన జనసేన ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజుగుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో పేదల సేవలో 2.0 కార్యక్రమం.. బంగారు కుటుంబాలకు జీవనోపాధి సాధనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాముమట్టగుంటలో ఘనంగా 104 వైద్య శిబిరం.. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన నాయకులు
ఆంధ్ర

మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అద్భుత ప్రస్థానం.. 28 ఏళ్లు పూర్తి చేసుకున్న ఐ అండ్ బ్లడ్ బ్యాంకు

chiranjeevi-blood-and-eye-bank-28-years-service-milestone
మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అద్భుత ప్రస్థానం.. 28 ఏళ్లు పూర్తి చేసుకున్న ఐ అండ్ బ్లడ్ బ్యాంకు

జనగళం ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: సినిమా రంగంలో తనకంటూ ఒక విశిష్టమైన సామ్రాజాన్ని సృష్టించుకోవడమే కాకుండా, సమాజ సేవలోనూ తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఎందరి జీవితాల్లోనో ఆశాజ్యోతిగా నిలిచిన చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు ప్రారంభమై నేటికి 28 సంవత్సరాలు పూర్తి కావడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఒకనాడు రక్తం దొరకక ప్రాణాలు కోల్పోతున్న వార్తలకు చలించిపోయిన చిరంజీవి మనసులో మెదిలిన మానవతా ఆలోచనే ఈ రక్తదాన ఉద్యమానికి పునాదిగా నిలిచింది. ప్రపంచాన్ని చూడలేని ఎందరో అభాగ్యులకు నేత్రదానం ద్వారా చూపును ప్రసాదించాలనే గొప్ప సంకల్పంతో ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అభిమానులనే సైన్యంగా మలుచుకుని, తోటి మనిషిని ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఆయన సాగించిన ఈ ప్రయాణం నేడు లక్షలాది మందికి ఆదర్శంగా నిలుస్తోంది.

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని 1998 అక్టోబర్ 2వ తేదీన అధికారికంగా ప్రారంభమైన చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు, ఇన్నేళ్ల ప్రయాణంలో ఒక్క రూపాయి కూడా విరాళం ఆశించకుండా నిత్యం అత్యవసరమైన వారికి రక్తాన్ని ఉచితంగా అందిస్తూ వస్తోంది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంకితభావంతో సాగుతున్న ఈ సేవలు కేవలం ఒక సంస్థ కార్యకలాపంగా కాకుండా, ఒక సామాజిక ఉద్యమంగా రూపాంతరం చెందాయి. చిరంజీవి పిలుపునకు స్పందించిన ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు సైతం నిరంతరం రక్తదానం చేస్తూ సమాజానికి తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడటంలో ఈ బ్లడ్ బ్యాంకు అందిస్తున్న సేవలు ఎంతోమంది కుటుంబాల్లో వెలుగులు నింపాయి. సినీ రంగంలో మెగాస్టార్‌గా శిఖరాగ్రాన నిలిచిన చిరంజీవి గారికి, ఆయన మానస పుత్రికగా వెలుగొందుతున్న ఈ ట్రస్ట్ ఒక అరుదైన కీర్తిని తెచ్చిపెట్టింది.

Related News Desk విజయవాడ గాంధీనగర్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.. ‘మా ఆర్ట్స్’ వద్ద చిత్రపటానికి నివాళులర్పించిన శ్రీమతి వంగవీటి ఆశ కిరణ్

ఇరవై ఎనిమిదేళ్ల ఈ ప్రయాణంలో ట్రస్ట్ సాధించిన విజయాలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని అఖిల భారత చిరంజీవి యువత ప్రతినిధులు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ చిరంజీవి గారి ఆశయాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అభిమానులంతా ఆయన బాటలోనే నడుస్తామని స్పష్టం చేశారు. సమాజంలో చిరంజీవి గారి అభిమానులుగా సముచిత గౌరవాన్ని పొందుతూ, వారి సేవా మార్గంలో తమ వంతు సహాయ సహకారాలను నిరంతరం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. సమాజ సంక్షేమమే ధ్యేయంగా చిరంజీవి గారు ప్రారంభించిన ఈ బృహత్తర యజ్ఞం రాబోయే రోజుల్లో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని, తెలుగు ప్రజలందరి హృదయాల్లో ఆయన కీర్తి చిరస్థాయిగా నిలవాలని కోరుకుంటున్నారు.

Slug: chiranjeevi-blood-and-eye-bank-28-years-service-milestone