బ్రేకింగ్ న్యూస్
మునిపెడలో ఘనంగా టీడీపీ బూత్ స్థాయి సమావేశం: కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలను తిప్పికొట్టండి.. స్థానిక పోరులో విజయమే ఎమ్మెల్యే కాగితకు బహుమతి: పిన్నెంటి రత్తయ్య పిలుపు!మొవ్వ మండలం కూచిపూడిలో ఘనంగా నూతన డ్రైనేజీ వ్యవస్థ ప్రారంభం.. రూ. 70 లక్షలతో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజామైలవరం నియోజకవర్గంలో వైద్య చికిత్సకు మరో ఎల్ఓసి మంజూరు.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చొరవతో రూ. 5.01 లక్షల ఆర్థిక సహాయం అందజేతప్రకృతితో మమేకమయ్యేలా ఎకో టూరిజం అభివృద్ధి.. ‘నగర వన యోజన’లో భాగంగా రాష్ట్రంలోని ఆరు నగర వనాలను వర్చువల్ విధానంలో ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్రంపచోడవరం ఏజెన్సీలో రేపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన.. గిరిజనులతో ముఖాముఖి, రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్న జనసేనానిమైలవరం నియోజకవర్గంలో రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. రూ.లక్షల్లో ఎల్ఓసీలు అందజేత, కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులుఅమలాపురంలో విషాదం.. జనసేనాని రోళ్ళ ప్రేమ్ కుమార్ కుటుంబానికి రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందజేత, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన నాయకులుఅమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం.. పాల్గొన్న రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డివైఎస్ఆర్ కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ పోలీసుల కసరత్తు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పటిష్ట నిఘా, అధికారులకు ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ దిశానిర్దేశంకర్ణాటకలో తప్పిన పెను ప్రమాదం.. కలబురగి విమానాశ్రయం సమీపంలో శిక్షణ విమానం అత్యవసర ల్యాండింగ్, సురక్షితంగా బయటపడిన పైలట్, ట్రైనీమునిపెడలో ఘనంగా టీడీపీ బూత్ స్థాయి సమావేశం: కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలను తిప్పికొట్టండి.. స్థానిక పోరులో విజయమే ఎమ్మెల్యే కాగితకు బహుమతి: పిన్నెంటి రత్తయ్య పిలుపు!మొవ్వ మండలం కూచిపూడిలో ఘనంగా నూతన డ్రైనేజీ వ్యవస్థ ప్రారంభం.. రూ. 70 లక్షలతో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజామైలవరం నియోజకవర్గంలో వైద్య చికిత్సకు మరో ఎల్ఓసి మంజూరు.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చొరవతో రూ. 5.01 లక్షల ఆర్థిక సహాయం అందజేతప్రకృతితో మమేకమయ్యేలా ఎకో టూరిజం అభివృద్ధి.. ‘నగర వన యోజన’లో భాగంగా రాష్ట్రంలోని ఆరు నగర వనాలను వర్చువల్ విధానంలో ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్రంపచోడవరం ఏజెన్సీలో రేపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన.. గిరిజనులతో ముఖాముఖి, రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్న జనసేనానిమైలవరం నియోజకవర్గంలో రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. రూ.లక్షల్లో ఎల్ఓసీలు అందజేత, కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులుఅమలాపురంలో విషాదం.. జనసేనాని రోళ్ళ ప్రేమ్ కుమార్ కుటుంబానికి రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందజేత, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన నాయకులుఅమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం.. పాల్గొన్న రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డివైఎస్ఆర్ కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ పోలీసుల కసరత్తు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పటిష్ట నిఘా, అధికారులకు ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ దిశానిర్దేశంకర్ణాటకలో తప్పిన పెను ప్రమాదం.. కలబురగి విమానాశ్రయం సమీపంలో శిక్షణ విమానం అత్యవసర ల్యాండింగ్, సురక్షితంగా బయటపడిన పైలట్, ట్రైనీ
ఆంధ్ర

కైకలూరులో ఘనంగా ‘పల్లె పండుగ – 3.0’ కార్యక్రమం.. రూ. 60 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్

kaikaluru-palle-panduga-3-cc-road-bhoomi-pooja-kamineni-srinivas
కైకలూరులో ఘనంగా ‘పల్లె పండుగ – 3.0’ కార్యక్రమం.. రూ. 60 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా & ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ల సుపరిపాలనా సారథ్యంలో గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లె పండుగ – 3.0’ కార్యక్రమం ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏలూరు జిల్లా కైకలూరు మండలం, కైకలూరు పట్టణంలో రూ. 60 లక్షల భారీ వ్యయంతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా హామీల కమిటీ ఛైర్మన్, మాజీ మంత్రి, కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. వీరితో పాటు తెలుగుదేశం పార్టీ క్లస్టర్-5 కన్వీనర్ పోలవరపు లక్ష్మీరాణి, రాష్ట్ర తెలుగుయువత నాయకులు పూల రామచంద్రరావు (రాజీ), టీడీపీ నాయకులు వీరాబత్తిన సుధ, జనసేన పార్టీ నాయకులు కొల్లి వరప్రసాద్ (బాబి), శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానము ఛైర్మన్ లక్కింశెట్టి రామమోహనరావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు పడమట వాసు, అద్దేపల్లి బ్రహ్మాజీ, ఆచంట వినయ్, జక్కా శివాజీ, యానాల బసవయ్య, గ్రామ పంచాయతీ కార్యనిర్వహక కార్యదర్శి ఫణి రాజకుమారి, కాంట్రాక్టర్ నరసింహమూర్తి, బుర్ల సత్యనారాయణ, వివిధ పాత్రికేయ సంఘాల నాయకులు, కరకట్ట ప్రాంత స్థానిక ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Related News Desk మునిపెడలో ఘనంగా టీడీపీ బూత్ స్థాయి సమావేశం: కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలను తిప్పికొట్టండి.. స్థానిక పోరులో విజయమే ఎమ్మెల్యే కాగితకు బహుమతి: పిన్నెంటి రత్తయ్య పిలుపు!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పల్లెసీమల రూపురేఖలను సమూలంగా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోందని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘పల్లె పండుగ’ ద్వారా ప్రతి గ్రామంలోనూ మౌలిక వసతులు మెరుగవుతున్నాయని తెలిపారు. ఈ సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో అత్యంత వేగంగా పూర్తి చేసి స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు మరియు కాంట్రాక్టర్ నరసింహమూర్తికి సూచించారు. నూతన రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేయడం పట్ల కరకట్ట ప్రాంత ప్రజలు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Slug: kaikaluru-palle-panduga-3-cc-road-bhoomi-pooja-kamineni-srinivas