బ్రేకింగ్ న్యూస్
కందుకూరులో పోలీసుల ప్రత్యేక డ్రైవ్.. అనుమానాస్పద వ్యక్తులకు డ్రగ్ ర్యాపిడ్ టెస్టులు, మాదకద్రవ్యాల నివారణకు కఠిన చర్యలుమదనపల్లెలో విద్యార్థినుల భద్రతకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు.. విద్యాసంస్థల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా, శక్తి టీమ్స్‌తో గస్తీ ఏర్పాటు చేసిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లిఆంధ్రప్రదేశ్‌ను పచ్చదనంతో సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ అడుగులు.. కడియం నర్సరీ రైతుల భాగస్వామ్యంతో హరితాంధ్రప్రదేశ్‌ నిర్మాణం, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు పర్యటనమదనపల్లిలో ఘనంగా పోషణ్ అభియాన్ కార్యక్రమం.. పోషకాహార లోప నివారణ, బాల్య వివాహాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపు, పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషారాజమండ్రి పర్యటనలో నాగబాబుకు ఘన స్వాగతం: మర్యాదపూర్వకంగా కలిసిన ఏడిద బాబితమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను కలిసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. కుమార్తె అంజలి రెడ్డి వివాహానికి ఆహ్వానంతొలి అభ్యర్థిగా మళ్లీ రెడ్డి సామాజిక వర్గానికేనా?: వైఎస్సార్సీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపులు కనిపించలేదా?.. నెల్లూరు మేయర్ అభ్యర్థిత్వంపై మండిపడ్డ జనసేన నేత గల్లా తిమోతి!విజయవాడలో ఘనంగా జనసేన ఉపాధి సామగ్రి పంపిణీ.. ఆటోలు, కుట్టుమిషన్లు అందజేత, పార్టీలోకి భారీగా చేరికలుమునిపెడలో ఘనంగా టీడీపీ బూత్ స్థాయి సమావేశం: కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలను తిప్పికొట్టండి.. స్థానిక పోరులో విజయమే ఎమ్మెల్యే కాగితకు బహుమతి: పిన్నెంటి రత్తయ్య పిలుపు!మొవ్వ మండలం కూచిపూడిలో ఘనంగా నూతన డ్రైనేజీ వ్యవస్థ ప్రారంభం.. రూ. 70 లక్షలతో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాకందుకూరులో పోలీసుల ప్రత్యేక డ్రైవ్.. అనుమానాస్పద వ్యక్తులకు డ్రగ్ ర్యాపిడ్ టెస్టులు, మాదకద్రవ్యాల నివారణకు కఠిన చర్యలుమదనపల్లెలో విద్యార్థినుల భద్రతకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు.. విద్యాసంస్థల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా, శక్తి టీమ్స్‌తో గస్తీ ఏర్పాటు చేసిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లిఆంధ్రప్రదేశ్‌ను పచ్చదనంతో సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ అడుగులు.. కడియం నర్సరీ రైతుల భాగస్వామ్యంతో హరితాంధ్రప్రదేశ్‌ నిర్మాణం, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు పర్యటనమదనపల్లిలో ఘనంగా పోషణ్ అభియాన్ కార్యక్రమం.. పోషకాహార లోప నివారణ, బాల్య వివాహాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపు, పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషారాజమండ్రి పర్యటనలో నాగబాబుకు ఘన స్వాగతం: మర్యాదపూర్వకంగా కలిసిన ఏడిద బాబితమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను కలిసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. కుమార్తె అంజలి రెడ్డి వివాహానికి ఆహ్వానంతొలి అభ్యర్థిగా మళ్లీ రెడ్డి సామాజిక వర్గానికేనా?: వైఎస్సార్సీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపులు కనిపించలేదా?.. నెల్లూరు మేయర్ అభ్యర్థిత్వంపై మండిపడ్డ జనసేన నేత గల్లా తిమోతి!విజయవాడలో ఘనంగా జనసేన ఉపాధి సామగ్రి పంపిణీ.. ఆటోలు, కుట్టుమిషన్లు అందజేత, పార్టీలోకి భారీగా చేరికలుమునిపెడలో ఘనంగా టీడీపీ బూత్ స్థాయి సమావేశం: కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలను తిప్పికొట్టండి.. స్థానిక పోరులో విజయమే ఎమ్మెల్యే కాగితకు బహుమతి: పిన్నెంటి రత్తయ్య పిలుపు!మొవ్వ మండలం కూచిపూడిలో ఘనంగా నూతన డ్రైనేజీ వ్యవస్థ ప్రారంభం.. రూ. 70 లక్షలతో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
ఆంధ్ర

అమలాపురంలో విషాదం.. జనసేనాని రోళ్ళ ప్రేమ్ కుమార్ కుటుంబానికి రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందజేత, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన నాయకులు

janasena-financial-assistance-prem-kumar-family-amalapuram
అమలాపురంలో విషాదం.. జనసేనాని రోళ్ళ ప్రేమ్ కుమార్ కుటుంబానికి రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందజేత, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన నాయకులు

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా జరిగిన దురదృష్టకర సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన యువ కార్యకర్త కుటుంబానికి జనసేన పార్టీ భరోసాగా నిలిచింది. అమలాపురం నియోజకవర్గం బెండమూరులంక గ్రామానికి చెందిన జనసైనికుడు రోళ్ళ ప్రేమ్ కుమార్.. పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పార్టీ కోసం ప్రాణాలర్పించిన సైనికుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు జనసేన నాయకులు ముందుకొచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు.

బాధిత కుటుంబానికి జనసేన పార్టీ తరఫున మొత్తం రూ. 3 లక్షల ఆర్థిక సహాయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ గారి చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ విపత్కర సమయంలో ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని ఆదుకునేందుకు పలువురు నాయకులు, శ్రేయోభిలాషులు స్వచ్ఛందంగా ముందుకు రావడం విశేషం. ఈ ఆర్థిక సహాయంలో అమెరికాకు చెందిన ఎన్‌ఆర్‌ఐ (NRI) జనసైనికుడు రూ. 2 లక్షలు అందించగా, భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీ పంచకర్ల సందీప్ రూ. 50 వేలు, రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన శ్రీ డేగల నాగేంద్ర రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.

Related News Desk కందుకూరులో పోలీసుల ప్రత్యేక డ్రైవ్.. అనుమానాస్పద వ్యక్తులకు డ్రగ్ ర్యాపిడ్ టెస్టులు, మాదకద్రవ్యాల నివారణకు కఠిన చర్యలు

ఈ సందర్భంగా రోళ్ళ ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు వారికి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపం తెలియజేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా కష్టకాలంలో ఉన్న కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రేమ్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటుందని, అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు.

Slug: janasena-financial-assistance-prem-kumar-family-amalapuram