బ్రేకింగ్ న్యూస్
ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు: బాపూజీకి నివాళులర్పించిన జనసేన నేతలు అజయ్ వర్మ ఠాకూర్, మద్దిల రామకృష్ణ!మదనపల్లెలో ఆసక్తికర ఘటన.. చంద్రబాబు పాదాలకు నమస్కరించిన అనంత్ అంబానీ, వీడియో వైరల్హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్.. ఏనుగు దంతాల అక్రమ విక్రయం గుట్టురట్టు, 17 కిలోల దంతాలు, ఐవరీ వస్తువులు స్వాధీనంనరసరావుపేటలో POSH చట్టంపై అవగాహన సదస్సు.. మహిళలు, విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఫిర్యాదులు పెరుగుతున్నాయి: రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజకడప జిల్లా సుండుపల్లిలో శ్రీ విశ్వమేధ పాఠశాలపై సమగ్ర విచారణ జరిపి గుర్తింపు రద్దు చేయాలి: ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి టి. ప్రశాంత్ డిమాండ్మెగా యూత్ ఫోర్స్ గుంటూరు జిల్లా కమిటీ కొలువుదీరిక: కన్వీనర్ చింతా శివను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన నూతన బాధ్యులు!రవీంద్రభారతి వద్ద ఉద్రిక్తత.. మంత్రి జూపల్లి కృష్ణారావును నిర్బంధించిన కళాకారులు, సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్న్యూఢిల్లీ రాజ్‌ఘాట్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.. బాపూజీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోదీఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం.. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల, అక్టోబర్ – డిసెంబర్ మధ్య పోలింగ్ పూర్తికి అధికార యంత్రాంగం కసరత్తుస్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. ఇన్వెస్టర్లకు నిరాశ, ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్ల సంపద ఆవిరిఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు: బాపూజీకి నివాళులర్పించిన జనసేన నేతలు అజయ్ వర్మ ఠాకూర్, మద్దిల రామకృష్ణ!మదనపల్లెలో ఆసక్తికర ఘటన.. చంద్రబాబు పాదాలకు నమస్కరించిన అనంత్ అంబానీ, వీడియో వైరల్హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్.. ఏనుగు దంతాల అక్రమ విక్రయం గుట్టురట్టు, 17 కిలోల దంతాలు, ఐవరీ వస్తువులు స్వాధీనంనరసరావుపేటలో POSH చట్టంపై అవగాహన సదస్సు.. మహిళలు, విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఫిర్యాదులు పెరుగుతున్నాయి: రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజకడప జిల్లా సుండుపల్లిలో శ్రీ విశ్వమేధ పాఠశాలపై సమగ్ర విచారణ జరిపి గుర్తింపు రద్దు చేయాలి: ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి టి. ప్రశాంత్ డిమాండ్మెగా యూత్ ఫోర్స్ గుంటూరు జిల్లా కమిటీ కొలువుదీరిక: కన్వీనర్ చింతా శివను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన నూతన బాధ్యులు!రవీంద్రభారతి వద్ద ఉద్రిక్తత.. మంత్రి జూపల్లి కృష్ణారావును నిర్బంధించిన కళాకారులు, సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్న్యూఢిల్లీ రాజ్‌ఘాట్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.. బాపూజీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోదీఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం.. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల, అక్టోబర్ – డిసెంబర్ మధ్య పోలింగ్ పూర్తికి అధికార యంత్రాంగం కసరత్తుస్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. ఇన్వెస్టర్లకు నిరాశ, ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్ల సంపద ఆవిరి
ఆంధ్ర

మదనపల్లెలో ఆసక్తికర ఘటన.. చంద్రబాబు పాదాలకు నమస్కరించిన అనంత్ అంబానీ, వీడియో వైరల్

madanapalle-anant-ambani-touches-chandrababu-feet-viral-video
మదనపల్లెలో ఆసక్తికర ఘటన.. చంద్రబాబు పాదాలకు నమస్కరించిన అనంత్ అంబానీ, వీడియో వైరల్

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ చూపిన వినయపూర్వక వైనం ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ మరియు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ, రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ప్రకటించడంతో పాటు, పెద్దల పట్ల తన సంస్కారాన్ని చాటుకుంటూ సీఎం చంద్రబాబు పాదాలకు నమస్కరించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

కార్యక్రమం ముగిసిన అనంతరం వేదికపై నుంచి కిందకు వెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు అనంత్ అంబానీ స్వయంగా వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామానికి సీఎం చంద్రబాబుతో పాటు వేదికపై ఉన్న నేతలు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అనంతరం అనంత్ అంబానీ మాట్లాడుతూ తనను ఆంధ్రప్రదేశ్ బిడ్డగా భావించాలని కోరుతూ రాష్ట్రంలో వ్యవసాయ, విద్యా రంగాల పురోగతికి రిలయన్స్ సంస్థ తరఫున పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.

Related News Desk ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు: బాపూజీకి నివాళులర్పించిన జనసేన నేతలు అజయ్ వర్మ ఠాకూర్, మద్దిల రామకృష్ణ!

యువ పారిశ్రామికవేత్త అయిన అనంత్ అంబానీ ప్రదర్శించిన ఈ నిరాడంబరతకు, సంస్కారానికి ముగ్ధుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను ఆంధ్రా ముద్దుబిడ్డగా అభివర్భిస్తూ వేదికపైనే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల దేశంలోని ప్రముఖ పారిశ్రామిక కుటుంబానికి చెందిన యువ నేత ఇంతటి గౌరవం ప్రదర్శించడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతుండగా, ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం అంతర్జాతీయంలో వైరల్‌గా మారింది.

Slug: madanapalle-anant-ambani-touches-chandrababu-feet-viral-video