బ్రేకింగ్ న్యూస్
మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం పేరుతో రూ.7 కోట్ల ఘరానా మోసం:🏡 GANDIGUNTA @ KANKIPADU CRDA & RERA Approved 📌 L.P. No: 29/2026 💰 ప్రత్యేక ధర ₹13,999/- Per Sq. Yardకేవలం రూ.6.99 లక్షలకే 100 గజాల ప్లాట్‌ తో పాటు వీకెండ్ కంటైనర్ హోమ్డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏలూరు మేయర్ రెడ్డి అప్పలనాయుడుఏకగ్రీవంగా అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి రూ.70 లక్షల విరాళం: రాయవరంలో జనసేన సీనియర్ నేత మచ్చా లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన..గొల్లపాలెం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ రబ్బర్ ఫెండర్స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై జగన్‌ విమర్శలు.. ఓటింగ్‌ శాతం పెరిగిందని వెల్లడిస్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై జగన్‌ విమర్శలు.. ఓటింగ్‌ శాతం పెరిగిందని వెల్లడిస్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై జగన్‌ విమర్శలు.. ఓటింగ్‌ శాతం పెరిగిందని వెల్లడిస్థానిక సంస్థల సమరం!మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం పేరుతో రూ.7 కోట్ల ఘరానా మోసం:🏡 GANDIGUNTA @ KANKIPADU CRDA & RERA Approved 📌 L.P. No: 29/2026 💰 ప్రత్యేక ధర ₹13,999/- Per Sq. Yardకేవలం రూ.6.99 లక్షలకే 100 గజాల ప్లాట్‌ తో పాటు వీకెండ్ కంటైనర్ హోమ్డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏలూరు మేయర్ రెడ్డి అప్పలనాయుడుఏకగ్రీవంగా అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి రూ.70 లక్షల విరాళం: రాయవరంలో జనసేన సీనియర్ నేత మచ్చా లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన..గొల్లపాలెం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ రబ్బర్ ఫెండర్స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై జగన్‌ విమర్శలు.. ఓటింగ్‌ శాతం పెరిగిందని వెల్లడిస్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై జగన్‌ విమర్శలు.. ఓటింగ్‌ శాతం పెరిగిందని వెల్లడిస్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై జగన్‌ విమర్శలు.. ఓటింగ్‌ శాతం పెరిగిందని వెల్లడిస్థానిక సంస్థల సమరం!
ఆంధ్ర

మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం పేరుతో రూ.7 కోట్ల ఘరానా మోసం:

మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం పేరుతో రూ.7 కోట్ల ఘరానా మోసం:

మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం పేరుతో రూ.7 కోట్ల ఘరానా మోసం: నాయకుల పేర్లు వాడి ఉద్యోగాల పేరుతో 20 మందికి టోకరా.. రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు.. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కళ్యాణం శివ శ్రీనివాసరావు, కోట రుక్మిణి ఫిర్యాదు! (జన గళం క్రైమ్ & పొలిటికల్ బ్యూరో)

మంగళగిరి: మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కేంద్ర కార్యాలయం (స్టేట్ పార్టీ ఆఫీస్) లోగోలు, నాయకుల పేర్లను అడ్డం పెట్టుకుని భారీ స్థాయిలో ఉద్యోగాల పేరుతో రూ.7 కోట్ల మేర మోసానికి పాల్పడిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన నిందితుడిపై జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు (కె.కె) గారు మరియు కోట రుక్మిణి గారు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. గగర ధరణి అనే వ్యక్తి గతంలో ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ జాబ్ ఏజెన్సీలో పనిచేశాడు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత, మంగళగిరి జనసేన స్టేట్ పార్టీ ఆఫీస్ గుర్తులు, శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ మరియు కోట రుక్మిణి గార్ల పేర్లను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఏలూరు, తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 20 మంది నిరుద్యోగులకు నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు (Fake Appointment Letters) సృష్టించి, వారి వద్ద నుంచి ఏకంగా రూ.7 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు.

Related News Desk 🏡 GANDIGUNTA @ KANKIPADU 📋 CRDA & RERA Approved 📌 L.P. No: 29/2026 💰 ప్రత్యేక ధర ₹13,999/- Per Sq. Yard 🏡 GANDIGUNTA @ KANKIPADU CRDA & RERA Approved 📌 L.P. No: 29/2026 💰 ప్రత్యేక ధర ₹13,999/- Per Sq. Yard

ఈ ఘరానా మోసం గురించి బాధితుల ద్వారా విషయం మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం దృష్టికి రావడంతో పార్టీ నాయకత్వం తక్షణమే స్పందించింది. పార్టీ పేరుతో జరుగుతున్న మోసాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ కళ్యాణం శివ శ్రీనివాస్ (కె.కె) గారు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ సీఐ చిరుమామిళ్ల వెంకట్ గారు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడు గగర ధరణి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఉద్యోగాల పేరుతో పార్టీ నాయకుల పేర్లు చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, తక్షణమే పార్టీ కార్యాలయానికి లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.