బ్రేకింగ్ న్యూస్
బ్యాంకులో రూ.70 లక్షలు ఉన్నా.. వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వైనం: పదేళ్ల జీతాన్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా దాచుకున్న వ్యక్తి.. పెళ్లి చేసుకుంటే డబ్బు పోతుందని ఒంటరిగానే ఉంటూ.. చివరకు టీబీ వ్యాధికి చికిత్స చేయించుకోలేక విషాదాంతం! (జన గళం స్పెషల్ డెస్క్)భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.కలియుగంలో అద్భుత భక్తి పారవశ్యం: పశ్చిమ బెంగాల్ నుండి శబరిమల వరకు 2,000 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కార యాత్ర..బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ముప్పు.. ‘అక్వాన్‌’గా మారే అవకాశంసృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:సృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావుకు ఆత్మీయ శుభాకాంక్షలు:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మర్యాదపూర్వక భేటీబాపులపాడు పంచాయతీ సమరానికి జనసేన సై: సర్పంచ్ అభ్యర్థిగా చలమలశెట్టి అరుణ నామినేషన్ముచ్చర్లలో జనసేనలో చేరిన చీలి మోహనరావు, చీలి నాగబాలబ్యాంకులో రూ.70 లక్షలు ఉన్నా.. వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వైనం: పదేళ్ల జీతాన్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా దాచుకున్న వ్యక్తి.. పెళ్లి చేసుకుంటే డబ్బు పోతుందని ఒంటరిగానే ఉంటూ.. చివరకు టీబీ వ్యాధికి చికిత్స చేయించుకోలేక విషాదాంతం! (జన గళం స్పెషల్ డెస్క్)భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.కలియుగంలో అద్భుత భక్తి పారవశ్యం: పశ్చిమ బెంగాల్ నుండి శబరిమల వరకు 2,000 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కార యాత్ర..బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ముప్పు.. ‘అక్వాన్‌’గా మారే అవకాశంసృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:సృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావుకు ఆత్మీయ శుభాకాంక్షలు:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మర్యాదపూర్వక భేటీబాపులపాడు పంచాయతీ సమరానికి జనసేన సై: సర్పంచ్ అభ్యర్థిగా చలమలశెట్టి అరుణ నామినేషన్ముచ్చర్లలో జనసేనలో చేరిన చీలి మోహనరావు, చీలి నాగబాల
ఆంధ్ర

ఓటమి భయంతోనే అచ్చెన్నాయుడు కండువాల డ్రామాలు: టెక్కలిలో వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ నిప్పులు.. మాయమాటలతో నిమ్మాడ తీసుకెళ్లారని సీతాపురం మహిళల ఆగ్రహం!

Slug: berada-tilak-fire-on-atchennaidu-tekkali-ysrcp-press-meet-sitapuram-issue
ఓటమి భయంతోనే అచ్చెన్నాయుడు కండువాల డ్రామాలు: టెక్కలిలో వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ నిప్పులు.. మాయమాటలతో నిమ్మాడ తీసుకెళ్లారని సీతాపురం మహిళల ఆగ్రహం!

​జన గళం శ్రీకాకుళం డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగజారుడు రాజకీయాలకు ఒడిగడుతున్నారని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ పేరాడ తిలక్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టెక్కలి పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

​ఉపాధి హామీ సమావేశం ఉందని నమ్మబలికి సీతాపురం గ్రామానికి చెందిన మహిళలను నిమ్మాడకు తీసుకెళ్లి బలవంతంగా పచ్చ కండువాలు కప్పారని పేరాడ తిలక్ మండిపడ్డారు. ఈ సందర్భంగా సదరు గ్రామానికి చెందిన మహిళలు, పెద్దలు స్వయంగా వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి విచ్చేసి మీడియా ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము ఎప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటామని, తమను మోసపూరితంగా అక్కడికి తీసుకువెళ్లారని మహిళలు స్పష్టం చేశారు. సీతాపురంలో ఉన్న ఇళ్లే పరిమితమైతే, టీడీపీలోకి 500 కుటుంబాలు చేరాయంటూ అచ్చెన్నాయుడు ఎలా అబద్ధాలు చెబుతారని తిలక్ సూటిగా ప్రశ్నించారు. ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, పింఛన్ల పేరుతో ఓటర్లను భయపెడుతూ టీడీపీ కార్యకర్తలు లబ్ధిదారులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి, వైఎస్సార్‌సీపీ నేతలు సత్తారు సత్యం, తమన్న గారి కిరణ్, కిల్లి అజయ్ కుమార్, బెండి ఉదయ్, కర్ణిక జీవన్ రావు, బర్ల కార్తీక్, బడ్డ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Related News Desk భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.