మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరికి జనసేన పార్టీ నాయకులు విక్కుర్తి శ్రీనివాస్ బాబు (కొరియర్ శ్రీను) హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎంపీ బాలశౌరి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సంతోషంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో ప్రజాసేవలో ఆయన మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.
మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేత విక్కుర్తి శ్రీనివాస్ బాబు (కొరియర్ శ్రీను)
Slug: machilipatnam-mp-vallabhaneni-balashowry-birthday-wishes-janasena-vikkurthi-srinivas-babu-courier-srinu
