మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరికి జనసేన పార్టీ నాయకులు, రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సుగుణ బాబు ఇల్లూరి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్లమెంట్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్న ఎంపీ బాలశౌరి ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. భగవంతుని ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లుతూ చిరకాలం ప్రజలకు విశేష సేవలందించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.
మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సుగుణ బాబు ఇల్లూరి
Slug: machilipatnam-mp-vallabhaneni-balashowry-birthday-wishes-state-chiranjeevi-yuvatha-suguna-babu-illuri
