బ్రేకింగ్ న్యూస్
జీవిత సత్యం: కనిపించే నవ్వుల వెనుక దాగి ఉండే మౌన వేదనలు (జన గళం లైఫ్‌స్టైల్ & ఫిలాసఫీ డెస్క్)విజయవాడ నగర పాలక సంస్థ (VMC) ఎన్నికలు: ముగిసిన పోలింగ్ సమరం – తుది పోలింగ్ 54.74% నమోదు.. మహిళలదే ఆధిక్యం (జన గళం ఎలక్షన్ డెస్క్)సౌత్ ఇండియా బిగ్ బుల్’ మూర్తి నాయుడికి ప్రతిష్టాత్మక ‘రైజ్ అవార్డు–2026’: సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా ఘన సత్కారం (జన గళం బిజినెస్ డెస్క్)తీరం వైపు దూసుకొస్తున్న ‘మురాసు’ తుఫాన్: నెల్లూరు–నర్సాపురం మధ్య తీరం దాటే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక (జన గళం వెదర్ బ్యూరో)ఏ మాంసపు భాగం ఏ వంటకానికి బెస్ట్? పూర్తి అవగాహన (జన గళం లైఫ్‌స్టైల్ & హెల్త్ డెస్క్)పెడన మున్సిపాలిటీలో ముగిసిన పోలింగ్ సమరం: రికార్డు స్థాయిలో 79.42 శాతం ఓటింగ్.. మహిళలదే పైచేయి (జన గళం ఎలక్షన్ డెస్క్)మురసు’ తుఫాను తీవ్ర ప్రభావం: కోస్తాంధ్రలో భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచనతుఫాన్ ప్రచండ గాలుల బీభత్సంలో కృత్తివెన్ను పోలీసుల సాహసోపేత రెస్క్యూ: అర్ధరాత్రి కారులో చిక్కుకున్న పేషెంట్‌తో సహా కుటుంబ సభ్యుల సురక్షిత కాపాట (జన గళం క్రైమ్ & స్పెషల్ డెస్క్)విజయవాడ 55వ డివిజన్‌లో రాత్రి 7:30 గంటల వరకు పోలింగ్ సమయం పెంపు: పశ్చిమ తహశీల్దార్ ఇస్మాయిల్ క్షేత్రస్థాయి పరిశీలన (జన గళం ఎలక్షన్ డెస్క్)ఏపీ స్థానిక సంస్థల సమరం: రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ మందగమనానికి ప్రధాన కారణాలేంటి? క్షేత్రస్థాయి విశ్లేషణ (జన గళం ప్రత్యేక ఎడిటోరియల్)జీవిత సత్యం: కనిపించే నవ్వుల వెనుక దాగి ఉండే మౌన వేదనలు (జన గళం లైఫ్‌స్టైల్ & ఫిలాసఫీ డెస్క్)విజయవాడ నగర పాలక సంస్థ (VMC) ఎన్నికలు: ముగిసిన పోలింగ్ సమరం – తుది పోలింగ్ 54.74% నమోదు.. మహిళలదే ఆధిక్యం (జన గళం ఎలక్షన్ డెస్క్)సౌత్ ఇండియా బిగ్ బుల్’ మూర్తి నాయుడికి ప్రతిష్టాత్మక ‘రైజ్ అవార్డు–2026’: సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా ఘన సత్కారం (జన గళం బిజినెస్ డెస్క్)తీరం వైపు దూసుకొస్తున్న ‘మురాసు’ తుఫాన్: నెల్లూరు–నర్సాపురం మధ్య తీరం దాటే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక (జన గళం వెదర్ బ్యూరో)ఏ మాంసపు భాగం ఏ వంటకానికి బెస్ట్? పూర్తి అవగాహన (జన గళం లైఫ్‌స్టైల్ & హెల్త్ డెస్క్)పెడన మున్సిపాలిటీలో ముగిసిన పోలింగ్ సమరం: రికార్డు స్థాయిలో 79.42 శాతం ఓటింగ్.. మహిళలదే పైచేయి (జన గళం ఎలక్షన్ డెస్క్)మురసు’ తుఫాను తీవ్ర ప్రభావం: కోస్తాంధ్రలో భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచనతుఫాన్ ప్రచండ గాలుల బీభత్సంలో కృత్తివెన్ను పోలీసుల సాహసోపేత రెస్క్యూ: అర్ధరాత్రి కారులో చిక్కుకున్న పేషెంట్‌తో సహా కుటుంబ సభ్యుల సురక్షిత కాపాట (జన గళం క్రైమ్ & స్పెషల్ డెస్క్)విజయవాడ 55వ డివిజన్‌లో రాత్రి 7:30 గంటల వరకు పోలింగ్ సమయం పెంపు: పశ్చిమ తహశీల్దార్ ఇస్మాయిల్ క్షేత్రస్థాయి పరిశీలన (జన గళం ఎలక్షన్ డెస్క్)ఏపీ స్థానిక సంస్థల సమరం: రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ మందగమనానికి ప్రధాన కారణాలేంటి? క్షేత్రస్థాయి విశ్లేషణ (జన గళం ప్రత్యేక ఎడిటోరియల్)
అమరావతి

విజయవాడ నగర పాలక సంస్థ (VMC) ఎన్నికలు: ముగిసిన పోలింగ్ సమరం – తుది పోలింగ్ 54.74% నమోదు.. మహిళలదే ఆధిక్యం (జన గళం ఎలక్షన్ డెస్క్)

Slug: vijayawada-municipal-corporation-final-polling-percentage-54-74-female-voters-lead-vmc-report
విజయవాడ నగర పాలక సంస్థ (VMC) ఎన్నికలు: ముగిసిన పోలింగ్ సమరం – తుది పోలింగ్ 54.74% నమోదు.. మహిళలదే ఆధిక్యం (జన గళం ఎలక్షన్ డెస్క్)

​జన గళం విజయవాడ బ్యూరో: విజయవాడ నగర పాలక సంస్థ (VMC) సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల అధికారులు రాత్రి 8:00 గంటల సమయంలో విడుదల చేసిన తుది అధికారిక నివేదిక (Proforma-IX) ప్రకారం, కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 3 సర్కిళ్లలో కలిపి సాయంత్రం 5:00 గంటల నాటికి 54.74% పోలింగ్ నమోదైంది. నగరవ్యాప్తంగా ఉన్న మొత్తం 8,05,804 మంది ఓటర్లకు గాను 4,41,069 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Related News Desk జీవిత సత్యం: కనిపించే నవ్వుల వెనుక దాగి ఉండే మౌన వేదనలు (జన గళం లైఫ్‌స్టైల్ & ఫిలాసఫీ డెస్క్)

​చివరి గంటల్లో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తడంతో మధ్యాహ్నం 3:00 గంటలకు 40.08 శాతంగా ఉన్న పోలింగ్, ముగిసే సమయానికి దాదాపు 15 శాతం మేర పుంజుకుని 54.74 శాతానికి చేరింది.

​సమగ్ర తుది గణాంకాలు & సర్కిళ్ల వారీ సరళి:

  • ​మొత్తం పోలైన ఓట్లు: 4,41,069 (54.74%)
    • ​పురుషులు: 2,17,587​మహిళలు: 2,23,407 (పురుషుల కంటే 5,820 ఓట్లు అధికంగా పోలై మహిళా ఓటర్లు కీలక శక్తిగా నిలిచారు)​ఇతరులు: 75
    ు: 75
    • ​సర్కిల్ – 1: మొత్తం 2,57,555 ఓటర్లలో 1,36,131 ఓట్లు పోలై 52.86% పోలింగ్ నమోదైంది. (పురుషులు: 68,005, మహిళలు: 68,119, ఇతరులు: 7).​సర్కిల్ – 2: మొత్తం 2,79,011 ఓటర్లలో 1,59,782 ఓట్లు పోలై 57.27%తో నగరంలోనే అగ్రస్థానంలో నిలిచింది. (పురుషులు: 78,089, మహిళలు: 81,674, ఇతరులు: 19).​సర్కిల్ – 3: మొత్తం 2,69,238 ఓటర్లలో 1,45,156 ఓట్లు పోలై 53.91% పోలింగ్ రికార్డైంది. (పురుషులు: 71,493, మహిళలు: 73,614, ఇతరులు: 49).
    ​కీలక డివిజన్లలో తుది పోలింగ్ వివరాలు:
    • ​42వ డివిజన్ (సర్కిల్-1): మొత్తం 9,718 ఓటర్లకు గాను 5,353 ఓట్లు (55.08%) పోలయ్యాయి. (పురుషులు: 2,593, మహిళలు: 2,758, ఇతరులు: 2).​68వ డివిజన్ (సర్కిల్-2): మొత్తం 9,942 ఓటర్లకు గాను 5,427 ఓట్లు (54.59%) నమోదయ్యాయి. (పురుషులు: 2,758, మహిళలు: 2,669).​55వ డివిజన్ (సర్కిల్-1): ఉదయం బ్యాలెట్ గందరగోళం ఏర్పడి రాత్రి 7:30 వరకు సమయం పొడిగించిన ఈ డివిజన్‌లో సాయంత్రం 5:00 గంటల నివేదిక సమయానికి 2,926 ఓట్లు (33.21%) పోలయ్యాయి.
    ​టాప్ & బాటమ్ వార్డులు:
    • ​నగరంలో అత్యధిక పోలింగ్ నమోదైన వార్డు: వార్డు నెం. 86 (సర్కిల్-2) – 71.93% (మొత్తం 9,198 ఓటర్లలో 6,616 మంది ఓటు వేశారు). దీని తర్వాతి స్థానాల్లో వార్డు నెం. 26 (65.25%), వార్డు నెం. 85 (64.70%), వార్డు నెం. 83 (64.70%) నిలిచాయి.​అత్యల్ప పోలింగ్ నమోదైన వార్డు: వార్డు నెం. 55 (సర్కిల్-1) – 33.21%, ఆ తర్వాత వార్డు నెం. 15 (సర్కిల్-3) – 38.70% వద్ద నిలిచాయి.
    ​పోలింగ్ ముగియడంతో అధికారులు బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ​