బ్రేకింగ్ న్యూస్
ఏపీలో మంత్రివర్గ విస్తరణపై రాజకీయ వర్గాల్లో చర్చలు.. స్థానిక ఎన్నికల ఫలితాలపై సమీక్షతో మార్పులకు అవకాశం?వెటర్నరీ కాలనీ పార్క్‌లో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌తో మార్నింగ్ వాక్: స్థానిక సమస్యలు, అభివృద్ధిపై ప్రముఖులతో ఆత్మీయ చర్చగండిగుంట – విజయవాడ మీ కుటుంబ భవిష్యత్తుకు బంగారు బాట!విజయవాడ స్థానిక సంస్థల ఎన్నికల విజయోత్సవాల వేళ అపూర్వ దృశ్యం: వంగవీటి రాధాకృష్ణ మహోన్నత వ్యక్తిత్వానికి జనసైనికుల హారతిజనసేన వీర మహిళ రుక్మిణి కోటపై దుష్ప్రచారం: తీవ్రంగా ఖండించిన పార్టీ శ్రేణులుజనసేన కార్పొరేటర్లకు అభినందన.. ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మేయర్ వంగవీటి రాధాకృష్ణవిశాఖకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. రేపు అంతర్జాతీయ సీఐఐ సదస్సుకు హాజరు!పెడనలో జనసేన విజయంపై రామ్ తాళ్లూరికి అభినందనల వెల్లువ.. మర్యాదపూర్వకంగా కలిసిన నూతన చైర్‌పర్సన్ జ్యోత్స్నారాణిఅతిగా డిఫెండ్ చేసి నెగెటివిటీ పెంచొద్దు.. వ్యక్తిగత విషయాలపై సంయమనం పాటించండి: సోషల్ మీడియా వారియర్స్‌కు జనసేన తిరువూరు సమన్వయకర్త రాజేంద్రప్రసాద్ రావుల కీలక సూచన!కంకటావ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు.. కొత్త వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన వంగవీటి రాధాకృష్ణఏపీలో మంత్రివర్గ విస్తరణపై రాజకీయ వర్గాల్లో చర్చలు.. స్థానిక ఎన్నికల ఫలితాలపై సమీక్షతో మార్పులకు అవకాశం?వెటర్నరీ కాలనీ పార్క్‌లో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌తో మార్నింగ్ వాక్: స్థానిక సమస్యలు, అభివృద్ధిపై ప్రముఖులతో ఆత్మీయ చర్చగండిగుంట – విజయవాడ మీ కుటుంబ భవిష్యత్తుకు బంగారు బాట!విజయవాడ స్థానిక సంస్థల ఎన్నికల విజయోత్సవాల వేళ అపూర్వ దృశ్యం: వంగవీటి రాధాకృష్ణ మహోన్నత వ్యక్తిత్వానికి జనసైనికుల హారతిజనసేన వీర మహిళ రుక్మిణి కోటపై దుష్ప్రచారం: తీవ్రంగా ఖండించిన పార్టీ శ్రేణులుజనసేన కార్పొరేటర్లకు అభినందన.. ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మేయర్ వంగవీటి రాధాకృష్ణవిశాఖకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. రేపు అంతర్జాతీయ సీఐఐ సదస్సుకు హాజరు!పెడనలో జనసేన విజయంపై రామ్ తాళ్లూరికి అభినందనల వెల్లువ.. మర్యాదపూర్వకంగా కలిసిన నూతన చైర్‌పర్సన్ జ్యోత్స్నారాణిఅతిగా డిఫెండ్ చేసి నెగెటివిటీ పెంచొద్దు.. వ్యక్తిగత విషయాలపై సంయమనం పాటించండి: సోషల్ మీడియా వారియర్స్‌కు జనసేన తిరువూరు సమన్వయకర్త రాజేంద్రప్రసాద్ రావుల కీలక సూచన!కంకటావ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు.. కొత్త వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన వంగవీటి రాధాకృష్ణ
ఆంధ్ర

వెటర్నరీ కాలనీ పార్క్‌లో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌తో మార్నింగ్ వాక్: స్థానిక సమస్యలు, అభివృద్ధిపై ప్రముఖులతో ఆత్మీయ చర్చ

వెటర్నరీ కాలనీ పార్క్‌లో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌తో మార్నింగ్ వాక్: స్థానిక సమస్యలు, అభివృద్ధిపై ప్రముఖులతో ఆత్మీయ చర్చ

విజయవాడ: తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారితో కలిసి ప్రముఖులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెటర్నరీ కాలనీ పార్క్‌లో ఉల్లాసంగా మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఉదయం నడకతో పాటు ప్రజల సంక్షేమం, స్థానిక అభివృద్ధి అంశాలపై ఈ సందర్భంగా పలువురు ప్రముఖులతో ఎమ్మెల్యే ఆత్మీయంగా ముచ్చటించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు గారు, రిటైర్డ్ ఎస్పీ మర్రి సాంబశివరావు గారు, ఫ్రైడ్స్ డాక్టర్ రవి కుమార్ గారు, నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తి నాయుడు గారు, కృష్ణారావు గారు, మహేష్ గారు, ప్రతాప్ గారు, వెంకట్ గారు, శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రగతి, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలు, కాలనీ పరిసరాల్లో మౌలిక వసతుల కల్పనపై వారు పరస్పరం ఆలోచనలు పంచుకున్నారు. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలతో, వివిధ వర్గాల పెద్దలతో మమేకమవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Related News Desk ఏపీలో మంత్రివర్గ విస్తరణపై రాజకీయ వర్గాల్లో చర్చలు.. స్థానిక ఎన్నికల ఫలితాలపై సమీక్షతో మార్పులకు అవకాశం? ఏపీలో మంత్రివర్గ విస్తరణపై రాజకీయ వర్గాల్లో చర్చలు.. స్థానిక ఎన్నికల ఫలితాలపై సమీక్షతో మార్పులకు అవకాశం?