బ్రేకింగ్ న్యూస్
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జనసేన నేత: పరామర్శించిన ఏపీఆర్డీసీ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్!వెస్ట్ ఇబ్రహీంపట్నంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన.. యువత ఉపాధి అవకాశాల పెంపునకు ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్మైలవరం నియోజకవర్గంలో 146 మందికి రూ. 80.38 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం భరోసా: ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్గుల్మార్గ్‌లో లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటన.. ఐబీబీఐ ప్రతినిధులతో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ వల్లభనేని బాలశౌరినాటి చిల్లర.. నేటి జ్ఞాపకం: 1940 – 1990 భారతీయ నాణేల ప్రస్థానం!స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. మున్సిపల్ నుంచి జెడ్పీ వరకు కేటగిరీల వారీగా కోటాను వెల్లడించిన మంత్రి అచ్చెన్నాయుడుతిరువూరు నుంచి బీసీలకు 40 శాతం సీట్లు కేటాయించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రజక, వడ్డెరలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీతిరువూరులో కాంగ్రెస్ పార్టీ విలేకర్ల సమావేశం.. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేతలుకేబినెట్ భేటీకి పవన్ దూరం: పితృ తర్పణాల్లో నిమగ్నం!మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో దుర్గగుడి పాలకమండలి భేటీ: ఉత్సవాల ఏర్పాట్లపై చర్చ!రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జనసేన నేత: పరామర్శించిన ఏపీఆర్డీసీ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్!వెస్ట్ ఇబ్రహీంపట్నంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన.. యువత ఉపాధి అవకాశాల పెంపునకు ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్మైలవరం నియోజకవర్గంలో 146 మందికి రూ. 80.38 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం భరోసా: ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్గుల్మార్గ్‌లో లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటన.. ఐబీబీఐ ప్రతినిధులతో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ వల్లభనేని బాలశౌరినాటి చిల్లర.. నేటి జ్ఞాపకం: 1940 – 1990 భారతీయ నాణేల ప్రస్థానం!స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. మున్సిపల్ నుంచి జెడ్పీ వరకు కేటగిరీల వారీగా కోటాను వెల్లడించిన మంత్రి అచ్చెన్నాయుడుతిరువూరు నుంచి బీసీలకు 40 శాతం సీట్లు కేటాయించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రజక, వడ్డెరలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీతిరువూరులో కాంగ్రెస్ పార్టీ విలేకర్ల సమావేశం.. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేతలుకేబినెట్ భేటీకి పవన్ దూరం: పితృ తర్పణాల్లో నిమగ్నం!మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో దుర్గగుడి పాలకమండలి భేటీ: ఉత్సవాల ఏర్పాట్లపై చర్చ!
ఆంధ్ర

విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా ఏడాది పూర్తి చేసుకున్న శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి.. భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యమన్న నేతలు

vijayawada-kanaka-durga-temple-trust-board-member-ramadevi-completes-one-year
విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా ఏడాది పూర్తి చేసుకున్న శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి.. భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యమన్న నేతలు

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి బాధ్యతలు స్వీకరించి శనివారంతో విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నారు. శ్రీ దుర్గమ్మ అమ్మవారి కృపాకటాక్షాలు, ఆశీస్సులతో ఈ పదవిని చేపట్టానని, గత ఏడాది కాలంగా భక్తులకు సేవ చేసుకునే అదృష్టం దక్కడం తన పూర్వజన్మ సుకృతమని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రికి విచ్చేసిన ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గత ఏడాది కాలంగా దేవస్థానంలో భక్తులకు కల్పిస్తున్న వసతులు, దర్శన ఏర్పాట్లు మరియు పవిత్రతను కాపాడే విషయంలో తంబళ్ళపల్లి రమాదేవి క్రియాశీలక పాత్ర పోషించారు. అమ్మవారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ మెరుగైన సేవలు అందేలాచేశారు. ప్రశాంత వాతావరణంలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా ఆలయ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందించినట్లు తెలిపారు.

Related News Desk రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జనసేన నేత: పరామర్శించిన ఏపీఆర్డీసీ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్!

ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు ప్రముఖులు, దేవస్థాన అధికారులు, కూటమి నాయకులు మరియు శ్రేయోభిలాసులు శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే కాలంలోనూ అమ్మవారి సేవలో మరింత అంకితభావంతో పనిచేస్తానని, భక్తులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనాలు అందించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.

Slug: vijayawada-kanaka-durga-temple-trust-board-member-ramadevi-completes-one-year