బ్రేకింగ్ న్యూస్
అమ‌రావ‌తి.తిరుమలలో సాధారణ స్థితికి భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటల సమయం, నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు!గ్రేటర్ విశాఖ నేతలతో నేడు వైఎస్ జగన్ కీలక భేటీ.. సాయంత్రం గవర్నర్‌తో సమావేశం కానున్న మాజీ సీఎం!విజయవాడలో శ్రీ మహాగణపతి పునరాగమన వీడ్కోలు మహోత్సవం.. నేడు గాంధీనగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు వైభవంగా శోభాయాత్ర!భారీ వర్షాల హెచ్చరిక: కృష్ణా జిల్లాలోని అన్ని పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్!ప్రతి మనిషి కథ మనకు కనిపించదు.. ఎదుటివారి అంతరంగాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన పరిపక్వత!50వ సారి రక్తదానం చేసిన విశ్రాంత విద్యాధికారి డి. అంజయ్య.. అభినందించిన చిరంజీవి బ్లడ్ సెంటర్!స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఆత్మగౌరవ పోరు.. కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం!జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డికి కీలక బాధ్యతలు.. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక నిర్ణయం!జగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంఅమ‌రావ‌తి.తిరుమలలో సాధారణ స్థితికి భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటల సమయం, నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు!గ్రేటర్ విశాఖ నేతలతో నేడు వైఎస్ జగన్ కీలక భేటీ.. సాయంత్రం గవర్నర్‌తో సమావేశం కానున్న మాజీ సీఎం!విజయవాడలో శ్రీ మహాగణపతి పునరాగమన వీడ్కోలు మహోత్సవం.. నేడు గాంధీనగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు వైభవంగా శోభాయాత్ర!భారీ వర్షాల హెచ్చరిక: కృష్ణా జిల్లాలోని అన్ని పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్!ప్రతి మనిషి కథ మనకు కనిపించదు.. ఎదుటివారి అంతరంగాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన పరిపక్వత!50వ సారి రక్తదానం చేసిన విశ్రాంత విద్యాధికారి డి. అంజయ్య.. అభినందించిన చిరంజీవి బ్లడ్ సెంటర్!స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఆత్మగౌరవ పోరు.. కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం!జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డికి కీలక బాధ్యతలు.. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక నిర్ణయం!జగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజం
రాజకీయం

రాజకీయాల్లో ప్రజాసేవ, నిబద్ధతతో పాటు ఓర్పు చాలా అవసరం… ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

రాజకీయాల్లో ప్రజాసేవ, నిబద్ధతతో పాటు ఓర్పు చాలా అవసరం… ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

వర్ల రామయ్య, వర్ల కుమార్ రాజా కు ఘన సత్కారం.. ముఖ్య అతిథిగా హాజరైన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి సభ్యులు వర్ల రామయ్య కి, పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా కి శుభాకాంక్షలు తెలుపుతూ గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పిడుగురాళ్ల మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన అభినందన సన్మాన సభకు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. వర్ల రామయ్య తన కెరీర్‌లో 10 సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉండగానే పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి, అప్పటి ముఖ్యమంత్రి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారని గుర్తుచేశారు. నిరంతరం ప్రజలతో మమేకమై ఉంటూ, పార్టీ కోసం శ్రమించే నాయకులను తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని, ముందుకు తీసుకెళ్తుంద అనడానికి రామయ్య నిదర్శనమని అన్నారు.

Related News Desk తిరుమలలో సాధారణ స్థితికి భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటల సమయం, నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు!

రాజకీయాల్లో ప్రజాసేవ, నిబద్ధతతో పాటు ఓర్పు చాలా అవసరం

రాజకీయాల్లో ఆశించే యువతకు, నాయకులకు “ఓర్పు, క్రమశిక్షణ” చాలా అవసరమని ఎంపీ పిలుపునిచ్చారు. 1999లో ఉద్యోగానికి రాజీనామా చేసిన రామయ్య ఎమ్మెల్సీ అయ్యేందుకు 2026 వరకు ఓర్పుతో పార్టీకి సేవ చేశారని, వారి కుమారుడు కుమార్ రాజా క్రమశిక్షణతో పనిచేసి ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు. తొందరపాటు లేకుండా నిలకడగా ఉండేవారికే రాజకీయాల్లో భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు.

అభినందన సభను అత్యంత ఘనంగా ఏర్పాటు చేసిన గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావుకి.. హాజరైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు మరియు రామయ్య కుటుంబ సభ్యులకు ఎంపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.