బ్రేకింగ్ న్యూస్
నేడు కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ పర్యటన: ఉదయం వరహాపట్నంలో ప్రజా దర్బార్.. సాయంత్రం ఏలూరులో ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశానికి హాజరు!అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు జనసేన భరోసా: ఆస్పత్రుల్లో పరామర్శించిన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను.. వ్యక్తిగతంగా అండగా ఉంటామని హామీ!సామాజిక ఉద్యమనేత గాళ్ళ సుబ్రహ్మణ్యంకు ఘన నివాళి: కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన జనసేన నేత నెరుసు కృష్ణ ఆంజనేయులు!డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో వంగవీటి రాధా ఆత్మీయ భేటీ: మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కీలక చర్చలు.. పీఆర్పీ నాటి జ్ఞాపకాలు నెమరువేత!స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ధర్మం: 33 శాతం వాటా లెక్కలతో జనసేన కార్యకర్తల డిమాండ్.. మేయర్ నుంచి సర్పంచ్ వరకు స్పష్టమైన ప్రతిపాదనలు!అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా శ్రీమతి ఉపాసన కామినేని కొణిదెల నియామకం: హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షల వెల్లువ!రామవరప్పాడు–ప్రసాదంపాడు జాతీయ రహదారిపై వర్షపు నీటి సమస్యకు చెక్: అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు!ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షులు కొత్తా పురుషోత్తం జన్మదిన వేడుకలు: కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను!ప్రకాశం బ్యారేజీకి భారీ వరద.. రాత్రికి గేట్లు ఎత్తే అవకాశం!నెల్లూరులో జనసేన ‘లోకల్ వార్’.. ఆశావహుల క్యూ పెరుగుతోందా? శివశంకర్ భేటీలతో రాజకీయ వేడి!నేడు కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ పర్యటన: ఉదయం వరహాపట్నంలో ప్రజా దర్బార్.. సాయంత్రం ఏలూరులో ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశానికి హాజరు!అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు జనసేన భరోసా: ఆస్పత్రుల్లో పరామర్శించిన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను.. వ్యక్తిగతంగా అండగా ఉంటామని హామీ!సామాజిక ఉద్యమనేత గాళ్ళ సుబ్రహ్మణ్యంకు ఘన నివాళి: కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన జనసేన నేత నెరుసు కృష్ణ ఆంజనేయులు!డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో వంగవీటి రాధా ఆత్మీయ భేటీ: మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కీలక చర్చలు.. పీఆర్పీ నాటి జ్ఞాపకాలు నెమరువేత!స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ధర్మం: 33 శాతం వాటా లెక్కలతో జనసేన కార్యకర్తల డిమాండ్.. మేయర్ నుంచి సర్పంచ్ వరకు స్పష్టమైన ప్రతిపాదనలు!అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా శ్రీమతి ఉపాసన కామినేని కొణిదెల నియామకం: హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షల వెల్లువ!రామవరప్పాడు–ప్రసాదంపాడు జాతీయ రహదారిపై వర్షపు నీటి సమస్యకు చెక్: అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు!ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షులు కొత్తా పురుషోత్తం జన్మదిన వేడుకలు: కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను!ప్రకాశం బ్యారేజీకి భారీ వరద.. రాత్రికి గేట్లు ఎత్తే అవకాశం!నెల్లూరులో జనసేన ‘లోకల్ వార్’.. ఆశావహుల క్యూ పెరుగుతోందా? శివశంకర్ భేటీలతో రాజకీయ వేడి!
ఆంధ్ర

నేడు కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ పర్యటన: ఉదయం వరహాపట్నంలో ప్రజా దర్బార్.. సాయంత్రం ఏలూరులో ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశానికి హాజరు!

Slug: kaikaluru-mla-dr-kamineni-srinivas-tour-schedule-eluru-district-incharge-minister-nadendla-manohar-meeting
నేడు కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ పర్యటన: ఉదయం వరహాపట్నంలో ప్రజా దర్బార్.. సాయంత్రం ఏలూరులో ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశానికి హాజరు!

​జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కైకలూరు శాసనసభ్యులు, రాష్ట్ర మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ కామినేని శ్రీనివాస్ శుక్రవారం (సెప్టెంబర్ 25న) నియోజకవర్గం మరియు జిల్లా కేంద్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన రోజువారీ పర్యటన వివరాలను కైకలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అధికారికంగా విడుదల చేసింది.

​షెడ్యూల్ ప్రకారం.. శుక్రవారం ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నియోజకవర్గ పరిధిలోని వరహాపట్నంలో ఉన్న తన స్వగృహం వద్ద ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు, వినతులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు. అనంతరం సాయంత్రం 04:00 గంటలకు ఏలూరు జిల్లా కేంద్రంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి అధ్యక్షతన నిర్వహించనున్న ఏలూరు జిల్లా శాసనసభ్యుల అత్యున్నత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు. జిల్లా అభివృద్ధి, తాజా తుపాను వర్షాల పరిస్థితులు, సంక్షేమ పథకాల పురోగతిపై ఈ భేటీలో చర్చించనున్నారు. అనంతరం రాత్రికి తిరిగి వరహాపట్నం నివాసానికి చేరుకుంటారు.

Related News Desk అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు జనసేన భరోసా: ఆస్పత్రుల్లో పరామర్శించిన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను.. వ్యక్తిగతంగా అండగా ఉంటామని హామీ!