జన గళం ప్రత్యేక ప్రతినిధి:
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, సినీ నిర్మాత రామ్ తాళ్లూరి పుట్టినరోజు సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత నేత రవణం స్వామినాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.
పవన్ కళ్యాణ్ ఆశయాలతో తెలంగాణలో పార్టీ బలోపేతానికి నిశ్శబ్దంగా శ్రమిస్తున్నారని కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో ఖమ్మం ఎంపీగా విజయం సాధించాలని ఆకాంక్షించారు
