బ్రేకింగ్ న్యూస్
విజయవాడలో మిషన్ కర్మయోగి వర్క్‌షాప్‌లో సీఎం చంద్రబాబు నాయుడు.. కెపాసిటీ బిల్డింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన ఏపీకి అవార్డుల ప్రదానంకాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో ఘనంగా పోషణ మాసోత్సవాలు.. గర్భవతులను సన్మానించి పోషకాహారాలపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభవిజయవాడ ఆటోనగర్‌లో దారుణ హత్య.. 100 అడుగుల రోడ్డులో వ్యక్తిని కొట్టి చంపిన నిందితుడుపామర్రు నియోజకవర్గం: పెదపారుపూడి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం వాయిదాప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్విజయవాడలో మిషన్ కర్మయోగి ప్రాంతీయ సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ ఉద్యోగుల్లో నైపుణ్యాల పెంపే లక్ష్యంవిజయవాడలో వైభవంగా పేదలకు పట్టాభిషేకం.. 24 వేలకు పైగా కుటుంబాలకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీవిజయవాడలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్యటన.. ఎంపీ కేశినేని చిన్నికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మెగా అభిమానులుకాకర్లమూడిలో ఏకగ్రీవంగా ఎస్‌ఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికపెడన – నరసాపురం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ట్రాఫిక్.. రోడ్డుకు అడ్డంగా లారీ నిలపడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులువిజయవాడలో మిషన్ కర్మయోగి వర్క్‌షాప్‌లో సీఎం చంద్రబాబు నాయుడు.. కెపాసిటీ బిల్డింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన ఏపీకి అవార్డుల ప్రదానంకాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో ఘనంగా పోషణ మాసోత్సవాలు.. గర్భవతులను సన్మానించి పోషకాహారాలపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభవిజయవాడ ఆటోనగర్‌లో దారుణ హత్య.. 100 అడుగుల రోడ్డులో వ్యక్తిని కొట్టి చంపిన నిందితుడుపామర్రు నియోజకవర్గం: పెదపారుపూడి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం వాయిదాప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్విజయవాడలో మిషన్ కర్మయోగి ప్రాంతీయ సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ ఉద్యోగుల్లో నైపుణ్యాల పెంపే లక్ష్యంవిజయవాడలో వైభవంగా పేదలకు పట్టాభిషేకం.. 24 వేలకు పైగా కుటుంబాలకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీవిజయవాడలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్యటన.. ఎంపీ కేశినేని చిన్నికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మెగా అభిమానులుకాకర్లమూడిలో ఏకగ్రీవంగా ఎస్‌ఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికపెడన – నరసాపురం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ట్రాఫిక్.. రోడ్డుకు అడ్డంగా లారీ నిలపడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
ఆంధ్ర

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే డిస్మిస్ చేయాలి: నేడు విజయవాడ ప్రెస్ క్లబ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత కొలనుకొండ శివాజీ ప్రెస్ మీట్!

Slug: congress-leader-kolanukonda-shivaji-press-meet-gandhinagar-press-club-cec-gyanesh-kumar
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే డిస్మిస్ చేయాలి: నేడు విజయవాడ ప్రెస్ క్లబ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత కొలనుకొండ శివాజీ ప్రెస్ మీట్!

​జన గళం విజయవాడ డెస్క్: భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఓట్ల తొలగింపు ప్రక్రియకు పాల్పడుతున్న కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ ఓటు హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నేడు అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

​ఈరోజు (మంగళవారం, సెప్టెంబర్ 29) మధ్యాహ్నం 3:00 గంటలకు విజయవాడ గాంధీనగర్‌లోని ప్రెస్ క్లబ్ వేదికగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలనుకొండ శివాజీ మీడియా ప్రతినిధులతో మాట్లాడనున్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన ఓటు హక్కును కాలరాసేలా సాగుతున్న కుట్రలను, ఎన్నికల కమిషన్ ఏకపక్ష వైఖరిని ఈ సందర్భంగా ఆయన ఆధారాలతో సహా బహిర్గతం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కు రక్షణ కోసం చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణను కూడా ఈ భేటీలో వివరించనున్నారు.

Related News Desk కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో ఘనంగా పోషణ మాసోత్సవాలు.. గర్భవతులను సన్మానించి పోషకాహారాలపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ