బ్రేకింగ్ న్యూస్
పెన్షన్ అర్హతలపై సమీక్ష అవసరమా? సంక్షేమ పథకాల అమలుపై చర్చకు దారితీస్తున్న ప్రశ్నలుగాంధీనగర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు: ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను!పాటూరు జడ్పీ హైస్కూల్ చైర్మన్‌గా ఎన్నికైన డేవిడ్ కళ్యాణ్ రాజ్ సన్మానం… పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చిన యల్లటూరు శ్రీనివాసరాజుదసరా మహోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక సమావేశం… భక్తులకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా చర్చనమచిలీపట్నంలో ఘనంగా దర్గా అభివృద్ధి పనుల శంకుస్థాపన… ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, కూటమి నేతలుఉండ్రాజవరంలో ఘనంగా వంగవీటి మోహనరంగా విగ్రహ ఆవిష్కరణ… హాజరై నివాళులర్పించిన వంగవీటి రాధాకృష్ణ, మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడురేపల్లె పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అవనిగడ్డ టీడీపీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావుతిరువూరులో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు… వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నివాళులర్పించనున్న నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్బీసీ రిజర్వేషన్లపై వైఎస్సార్‌సీపీ గొడ్డలివేటు: కోర్టుల్లో అడ్డగోలు వాదనలతో బీసీలకు తీరని అన్యాయం… మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ధ్వజంమచిలీపట్నంలో అభివృద్ధి పరుగులు… సీతారాంపురంలో ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్రపెన్షన్ అర్హతలపై సమీక్ష అవసరమా? సంక్షేమ పథకాల అమలుపై చర్చకు దారితీస్తున్న ప్రశ్నలుగాంధీనగర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు: ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను!పాటూరు జడ్పీ హైస్కూల్ చైర్మన్‌గా ఎన్నికైన డేవిడ్ కళ్యాణ్ రాజ్ సన్మానం… పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చిన యల్లటూరు శ్రీనివాసరాజుదసరా మహోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక సమావేశం… భక్తులకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా చర్చనమచిలీపట్నంలో ఘనంగా దర్గా అభివృద్ధి పనుల శంకుస్థాపన… ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, కూటమి నేతలుఉండ్రాజవరంలో ఘనంగా వంగవీటి మోహనరంగా విగ్రహ ఆవిష్కరణ… హాజరై నివాళులర్పించిన వంగవీటి రాధాకృష్ణ, మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడురేపల్లె పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అవనిగడ్డ టీడీపీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావుతిరువూరులో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు… వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నివాళులర్పించనున్న నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్బీసీ రిజర్వేషన్లపై వైఎస్సార్‌సీపీ గొడ్డలివేటు: కోర్టుల్లో అడ్డగోలు వాదనలతో బీసీలకు తీరని అన్యాయం… మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ధ్వజంమచిలీపట్నంలో అభివృద్ధి పరుగులు… సీతారాంపురంలో ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర
ఆంధ్ర

బంటుమిల్లి మండలం బర్రిపాడులో రూ.70 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్

bantumilli-mandal-barripadu-bt-road-foundation-stone-by-mla-kagitha-krishna-prasad
బంటుమిల్లి మండలం బర్రిపాడులో రూ.70 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. పల్లె పండుగ మూడో విడత కార్యక్రమంలో భాగంగా బంటుమిల్లి మండలం బర్రిపాడు గ్రామంలో విబీజీఆర్‌ఏఎంజీ నిధులతో రూ.70.00 లక్షల భారీ వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎన్నికల సమయంలో బర్రిపాడు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పల్లెసీమల రూపురేఖలు మారుతున్నాయని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఈ నూతన రహదారి నిర్మాణంతో గ్రామీణ ప్రజల రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోవడంతో పాటు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని, ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తూ ముందుకు వెళుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

Related News Desk పెన్షన్ అర్హతలపై సమీక్ష అవసరమా? సంక్షేమ పథకాల అమలుపై చర్చకు దారితీస్తున్న ప్రశ్నలు

గ్రామాల్లో డ్రైనేజీలు, తాగునీరు, రహదారులు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ పనులను వేగవంతం చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజల సహకారంతో ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో విబీజీఆర్‌ఏఎంజీ పీడీ శివ ప్రసాద్ యాదవ్, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Slug: bantumilli-mandal-barripadu-bt-road-foundation-stone-by-mla-kagitha-krishna-prasad