బ్రేకింగ్ న్యూస్
జీవిత సత్యం: కనిపించే నవ్వుల వెనుక దాగి ఉండే మౌన వేదనలు (జన గళం లైఫ్‌స్టైల్ & ఫిలాసఫీ డెస్క్)విజయవాడ నగర పాలక సంస్థ (VMC) ఎన్నికలు: ముగిసిన పోలింగ్ సమరం – తుది పోలింగ్ 54.74% నమోదు.. మహిళలదే ఆధిక్యం (జన గళం ఎలక్షన్ డెస్క్)సౌత్ ఇండియా బిగ్ బుల్’ మూర్తి నాయుడికి ప్రతిష్టాత్మక ‘రైజ్ అవార్డు–2026’: సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా ఘన సత్కారం (జన గళం బిజినెస్ డెస్క్)తీరం వైపు దూసుకొస్తున్న ‘మురాసు’ తుఫాన్: నెల్లూరు–నర్సాపురం మధ్య తీరం దాటే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక (జన గళం వెదర్ బ్యూరో)ఏ మాంసపు భాగం ఏ వంటకానికి బెస్ట్? పూర్తి అవగాహన (జన గళం లైఫ్‌స్టైల్ & హెల్త్ డెస్క్)పెడన మున్సిపాలిటీలో ముగిసిన పోలింగ్ సమరం: రికార్డు స్థాయిలో 79.42 శాతం ఓటింగ్.. మహిళలదే పైచేయి (జన గళం ఎలక్షన్ డెస్క్)మురసు’ తుఫాను తీవ్ర ప్రభావం: కోస్తాంధ్రలో భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచనతుఫాన్ ప్రచండ గాలుల బీభత్సంలో కృత్తివెన్ను పోలీసుల సాహసోపేత రెస్క్యూ: అర్ధరాత్రి కారులో చిక్కుకున్న పేషెంట్‌తో సహా కుటుంబ సభ్యుల సురక్షిత కాపాట (జన గళం క్రైమ్ & స్పెషల్ డెస్క్)విజయవాడ 55వ డివిజన్‌లో రాత్రి 7:30 గంటల వరకు పోలింగ్ సమయం పెంపు: పశ్చిమ తహశీల్దార్ ఇస్మాయిల్ క్షేత్రస్థాయి పరిశీలన (జన గళం ఎలక్షన్ డెస్క్)ఏపీ స్థానిక సంస్థల సమరం: రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ మందగమనానికి ప్రధాన కారణాలేంటి? క్షేత్రస్థాయి విశ్లేషణ (జన గళం ప్రత్యేక ఎడిటోరియల్)జీవిత సత్యం: కనిపించే నవ్వుల వెనుక దాగి ఉండే మౌన వేదనలు (జన గళం లైఫ్‌స్టైల్ & ఫిలాసఫీ డెస్క్)విజయవాడ నగర పాలక సంస్థ (VMC) ఎన్నికలు: ముగిసిన పోలింగ్ సమరం – తుది పోలింగ్ 54.74% నమోదు.. మహిళలదే ఆధిక్యం (జన గళం ఎలక్షన్ డెస్క్)సౌత్ ఇండియా బిగ్ బుల్’ మూర్తి నాయుడికి ప్రతిష్టాత్మక ‘రైజ్ అవార్డు–2026’: సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా ఘన సత్కారం (జన గళం బిజినెస్ డెస్క్)తీరం వైపు దూసుకొస్తున్న ‘మురాసు’ తుఫాన్: నెల్లూరు–నర్సాపురం మధ్య తీరం దాటే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక (జన గళం వెదర్ బ్యూరో)ఏ మాంసపు భాగం ఏ వంటకానికి బెస్ట్? పూర్తి అవగాహన (జన గళం లైఫ్‌స్టైల్ & హెల్త్ డెస్క్)పెడన మున్సిపాలిటీలో ముగిసిన పోలింగ్ సమరం: రికార్డు స్థాయిలో 79.42 శాతం ఓటింగ్.. మహిళలదే పైచేయి (జన గళం ఎలక్షన్ డెస్క్)మురసు’ తుఫాను తీవ్ర ప్రభావం: కోస్తాంధ్రలో భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచనతుఫాన్ ప్రచండ గాలుల బీభత్సంలో కృత్తివెన్ను పోలీసుల సాహసోపేత రెస్క్యూ: అర్ధరాత్రి కారులో చిక్కుకున్న పేషెంట్‌తో సహా కుటుంబ సభ్యుల సురక్షిత కాపాట (జన గళం క్రైమ్ & స్పెషల్ డెస్క్)విజయవాడ 55వ డివిజన్‌లో రాత్రి 7:30 గంటల వరకు పోలింగ్ సమయం పెంపు: పశ్చిమ తహశీల్దార్ ఇస్మాయిల్ క్షేత్రస్థాయి పరిశీలన (జన గళం ఎలక్షన్ డెస్క్)ఏపీ స్థానిక సంస్థల సమరం: రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ మందగమనానికి ప్రధాన కారణాలేంటి? క్షేత్రస్థాయి విశ్లేషణ (జన గళం ప్రత్యేక ఎడిటోరియల్)
రాజకీయం

వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు

​ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సోము వీర్రాజు

  • ​వరసిద్ధి వినాయకుని కృపతో ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, విజయాలు వెల్లివిరియాలని ఆకాంక్ష

​రాజమహేంద్రవరం:

Related News Desk విజయనగరం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో వెల్లువెత్తిన ఓటింగ్: సాయంత్రం 5 గంటలకు 62.65% నమోదు.. నెల్లిమర్లలో రికార్డు స్థాయిలో 77.96% (జన గళం ఎలక్షన్ డెస్క్)

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, శాసనమండలి మాజీ సభ్యులు శ్రీ సోము వీర్రాజు రాష్ట్ర ప్రజలకు, రాజమహేంద్రవరం నియోజకవర్గ ప్రజానీకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకల విఘ్నాలను తొలగించే ఆ వరసిద్ధి వినాయకుని దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. గణనాథుని కృపతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని, ప్రజలంతా నవరాత్రి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.