బ్రేకింగ్ న్యూస్
పెరికీడు కాలువ వంతెన ప్రమాదకర గోడలకు తక్షణ మరమ్మతులు: ఎన్‌హెచ్ అధికారులతో మాట్లాడి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ఏపీఆర్‌డీసీ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్!స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌స్వీపే లక్ష్యం: ముగిసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ.. టీడీపీ-జనసేన సమన్వయానికి ప్రత్యేక కమిటీ.. విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలని నేతలకు స్పష్టమైన సందేశం!దుర్గా నాగేశ్వర స్వామి కృపతో సమృద్ధిగా వర్షాలు కురవాలి: పెద్దకళ్ళేపల్లిలో శాస్త్రోక్తంగా వరుణ జపం, వరుణ హోమం.. సహస్ర ఘటాభిషేకంలో పాల్గొన్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్!పెదతుమ్మిడి గ్రామంలో మంచినీటి సమస్యలు, ఆక్రమణలపై పెడన ఎమ్మెల్యేకు విజ్ఞప్తి: నాణ్యమైన ఇసుకతో ఫిల్టర్ల మరమ్మతులు, స్పేర్ మోటార్లు, మ్యాజిక్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ‘మేము సైతం’ గ్రూప్ వినతి!పెడన మున్సిపాలిటీలో 25,373 మంది ఓటర్లు.. 17వ వార్డులో అత్యధికం! 28వ వార్డులో అత్యల్పంపెడన మున్సిపాలిటీ ఎన్నికల సమరానికి వేళాయె: 28 వార్డుల్లో 25,373 మంది ఓటర్లు.. పూర్తి గణాంకాలు విడుదల చేసిన జనసేన ఐటీ విభాగం!యువతకు నాయకత్వ నైపుణ్యాలు నేర్పేందుకు ‘ఐకాన్ యూత్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్’: 9వ బ్యాచ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. హైదరాబాద్ ఘట్‌కేసర్‌లో 3 రోజుల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ!ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టుకు చేరిన పంచాయితీ: 34 శాతం బీసీ రిజర్వేషన్లపై పిటిషన్లు.. రంగంలోకి మంత్రుల బృందం.. ఢిల్లీకి అచ్చెన్నాయుడు, అనగాని, పార్థసారథి!జీవితాన్ని నేర్పించే మూడు గురువులు.. పరిస్థితులు, కాలం, మనుషులే అసలైన పాఠాలు: నిఫ్టీ మాస్టర్ అధినేత పాదం మూర్తి నాయుడు స్ఫూర్తిదాయక సందేశం!అడవితల్లి బాట’తో గిరిజన పల్లెలకు మహర్దశ: పాడి–దూదుగూడ నూతన బీటీ రోడ్డును ప్రారంభించిన ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ దొన్ను దొర, జనసేన నేత చెట్టి చిరంజీవి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు!పెరికీడు కాలువ వంతెన ప్రమాదకర గోడలకు తక్షణ మరమ్మతులు: ఎన్‌హెచ్ అధికారులతో మాట్లాడి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ఏపీఆర్‌డీసీ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్!స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌స్వీపే లక్ష్యం: ముగిసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ.. టీడీపీ-జనసేన సమన్వయానికి ప్రత్యేక కమిటీ.. విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలని నేతలకు స్పష్టమైన సందేశం!దుర్గా నాగేశ్వర స్వామి కృపతో సమృద్ధిగా వర్షాలు కురవాలి: పెద్దకళ్ళేపల్లిలో శాస్త్రోక్తంగా వరుణ జపం, వరుణ హోమం.. సహస్ర ఘటాభిషేకంలో పాల్గొన్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్!పెదతుమ్మిడి గ్రామంలో మంచినీటి సమస్యలు, ఆక్రమణలపై పెడన ఎమ్మెల్యేకు విజ్ఞప్తి: నాణ్యమైన ఇసుకతో ఫిల్టర్ల మరమ్మతులు, స్పేర్ మోటార్లు, మ్యాజిక్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ‘మేము సైతం’ గ్రూప్ వినతి!పెడన మున్సిపాలిటీలో 25,373 మంది ఓటర్లు.. 17వ వార్డులో అత్యధికం! 28వ వార్డులో అత్యల్పంపెడన మున్సిపాలిటీ ఎన్నికల సమరానికి వేళాయె: 28 వార్డుల్లో 25,373 మంది ఓటర్లు.. పూర్తి గణాంకాలు విడుదల చేసిన జనసేన ఐటీ విభాగం!యువతకు నాయకత్వ నైపుణ్యాలు నేర్పేందుకు ‘ఐకాన్ యూత్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్’: 9వ బ్యాచ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. హైదరాబాద్ ఘట్‌కేసర్‌లో 3 రోజుల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ!ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టుకు చేరిన పంచాయితీ: 34 శాతం బీసీ రిజర్వేషన్లపై పిటిషన్లు.. రంగంలోకి మంత్రుల బృందం.. ఢిల్లీకి అచ్చెన్నాయుడు, అనగాని, పార్థసారథి!జీవితాన్ని నేర్పించే మూడు గురువులు.. పరిస్థితులు, కాలం, మనుషులే అసలైన పాఠాలు: నిఫ్టీ మాస్టర్ అధినేత పాదం మూర్తి నాయుడు స్ఫూర్తిదాయక సందేశం!అడవితల్లి బాట’తో గిరిజన పల్లెలకు మహర్దశ: పాడి–దూదుగూడ నూతన బీటీ రోడ్డును ప్రారంభించిన ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ దొన్ను దొర, జనసేన నేత చెట్టి చిరంజీవి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు!
ఆంధ్ర

ఏలూరు జిల్లా మండవల్లి మండలం పులపర్రులో వైయస్ఆర్సీపీ కార్యకర్తల కుటుంబాలకు ఐడెంటిటీ కార్డుల పంపిణీ.. ఘనంగా నిర్వహించిన నాయకులు

ysrcp-identity-cards-distribution-mandavalli-eluru
ఏలూరు జిల్లా మండవల్లి మండలం పులపర్రులో వైయస్ఆర్సీపీ కార్యకర్తల కుటుంబాలకు ఐడెంటిటీ కార్డుల పంపిణీ.. ఘనంగా నిర్వహించిన నాయకులు

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామనే భరోసా కల్పిస్తూ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా రూపొందించిన ఐడెంటిటీ కార్డుల పంపిణీ కార్యక్రమం ఏలూరు జిల్లాలో కొనసాగుతోంది. ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్‌ఆర్) ఆదేశాల మేరకు మండవల్లి మండలం పులపర్రు గ్రామంలో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది. మండవల్లి మండల పార్టీ అధ్యక్షులు బేతపూడి ఏశావు రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పులపర్రు గ్రామ పార్టీ అధ్యక్షులు నీలం సిద్ధమ్మ స్వయంగా పాల్గొని కార్యకర్తల కుటుంబాలకు ఐడీ కార్డులను అందజేశారు.

పార్టీ సిద్ధాంతాల కోసం నిస్వార్థంగా శ్రమించే ప్రతి కార్యకర్తకు అండగా నిలవడంతో పాటు వారికి ప్రత్యేక గుర్తింపు కల్పించాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ భరోసా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నాయకులు తెలిపారు. కష్టకాలంలో పార్టీకి వెన్నుదైనంగా నిలిచిన ప్రతి కుటుంబానికి ఈ ఐడెంటిటీ కార్డులు ఎంతో భద్రతను, ధైర్యాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. నాయకుల నుంచి గుర్తింపు కార్డులను అందుకున్న కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ, పార్టీ అధినేత చేపట్టిన ఈ సంక్షేమ ఆలోచన పట్ల కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా తీర్మానించారు.

Related News Desk పెరికీడు కాలువ వంతెన ప్రమాదకర గోడలకు తక్షణ మరమ్మతులు: ఎన్‌హెచ్ అధికారులతో మాట్లాడి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ఏపీఆర్‌డీసీ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్!

ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులు చేబోయిన వీర్రాజు, బోణం శేషగిరి, బొమ్మనబోయిన గోకర్ణ యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ ఆది విష్ణు, వెలగపూడి బేబీ సరోజినీ, పులపర్రు గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు దారా రమేష్, చంద్రాల సూర్యనారాయణ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన ఈ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం గ్రామస్థుల మధ్య ఆనందోత్సాహాల నడుమ ముగిసింది.

Slug: ysrcp-identity-cards-distribution-mandavalli-eluru