బ్రేకింగ్ న్యూస్
మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని భౌతికకాయానికి సామినేని ఉదయభాను ఘన నివాళిగుంటూరు పార్లమెంట్‌లో జనసేన స్థానిక సమరశంఖం: మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో బలమైన స్థానాల నివేదిక అందజేతపెడనలో మంత్రి నారా లోకేష్ పర్యటన రద్దు: నిరాశలో కూటమి శ్రేణులునెల్లూరులో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ను కలిసిన సీనియర్ నేత పి. టోనీ బాబు: స్థానిక ఎన్నికల వ్యూహాలపై చర్చఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణను పరామర్శించిన ఎంపీ వల్లభనేని బాలశౌరిగుంటూరులో నరసరావుపేట పార్లమెంట్ స్థానిక ఎన్నికల సమన్వయ భేటీ: జనసేన శ్రేణుల విస్తృత సమీక్షమాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు వేదవ్యాస్ ప్రగాఢ సంతాపంతిరుపతిలో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: బలమైన అభ్యర్థులతో స్థానిక సమరానికి సిద్ధం: మంత్రి అనగాని సత్యప్రసాద్రేపు మోపిదేవిలో ప్రజా దర్బార్: ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చొరవమాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని భౌతికకాయానికి కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్ ఘన నివాళిమాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని భౌతికకాయానికి సామినేని ఉదయభాను ఘన నివాళిగుంటూరు పార్లమెంట్‌లో జనసేన స్థానిక సమరశంఖం: మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో బలమైన స్థానాల నివేదిక అందజేతపెడనలో మంత్రి నారా లోకేష్ పర్యటన రద్దు: నిరాశలో కూటమి శ్రేణులునెల్లూరులో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ను కలిసిన సీనియర్ నేత పి. టోనీ బాబు: స్థానిక ఎన్నికల వ్యూహాలపై చర్చఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణను పరామర్శించిన ఎంపీ వల్లభనేని బాలశౌరిగుంటూరులో నరసరావుపేట పార్లమెంట్ స్థానిక ఎన్నికల సమన్వయ భేటీ: జనసేన శ్రేణుల విస్తృత సమీక్షమాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు వేదవ్యాస్ ప్రగాఢ సంతాపంతిరుపతిలో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: బలమైన అభ్యర్థులతో స్థానిక సమరానికి సిద్ధం: మంత్రి అనగాని సత్యప్రసాద్రేపు మోపిదేవిలో ప్రజా దర్బార్: ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చొరవమాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని భౌతికకాయానికి కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్ ఘన నివాళి
ఆంద్ర ప్రదేశ్

గుంటూరులో నరసరావుపేట పార్లమెంట్ స్థానిక ఎన్నికల సమన్వయ భేటీ: జనసేన శ్రేణుల విస్తృత సమీక్ష

Slug: narasaraopet-parliament-local-body-elections-janasena-coordination-meeting-guntur
గుంటూరులో నరసరావుపేట పార్లమెంట్ స్థానిక ఎన్నికల సమన్వయ భేటీ: జనసేన శ్రేణుల విస్తృత సమీక్ష

Slug: narasaraopet-parliament-local-body-elections-janasena-coordination-meeting-guntur

​జనగళం 24 ఆంధ్ర డెస్క్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని గుంటూరులోని ఎంపీ వల్లభనేని బాలశౌరి క్యాంపు కార్యాలయంలో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో శ్రేణులను సమాయత్తం చేయడం, మండల, గ్రామ స్థాయిల్లో కమిటీల మధ్య సమన్వయం పెంపొందించడంపై సమావేశంలో లోతుగా చర్చించారు.

Related News Desk మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని భౌతికకాయానికి సామినేని ఉదయభాను ఘన నివాళి

​ఈ సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు సయ్యద్ జిలాని, శివ పార్వతి, వీరవల్లి వంశీలతో పాటు సహాయక బృందం సభ్యులు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ, కూటమి భాగస్వామ్య పక్షాలతో సమన్వయం, తదుపరి నిర్వహించాల్సిన విస్తృత స్థాయి సమావేశాల విధివిధానాలపై చర్చించి ప్రత్యేక రోడ్‌మ్యాప్‌ను రూపొందించారు. రాబోయే ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగించేలా జనసైనికులు సమష్టిగా శ్రమించాలని నేతలు పిలుపునిచ్చారు.